తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,679 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,717 మంది భక్తులు.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు.
నల్లగొండ బిజెపి పార్టీ అధ్యక్షునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టేల శివకుమార్
నల్లగొండ బిజెపి పార్టీ అధ్యక్షునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టేల శివకుమార్
నల్గొండ జిల్లా బీజేపీ జిల్లా కార్యాలయం నందు బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షులు అయినటువంటి నాగం వర్షిత్ రెడ్డి గారిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించి పూల మొక్క జ్ఞాపికగా అందజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ప్రమోద్ చింతపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు
అమరావతి: సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన..
అమరావతి: సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన..
చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. జనసేనకు 25 స్థానాలు ఇస్తామంటున్న టీడీపీ.. ఎక్కువ స్థానాలు కావాలని పట్టుబడుతున్న పవన్.. ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తున్న పవన్.. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో సీటు కావాలని పట్టుబడుతున్న పవన్.. దాదాపు కొలిక్కివచ్చిన సర్దుబాట్లు.. ఒకట్రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటుపై క్లారిటీకి రానున్న టీడీపీ-జనసేన
ములుగు: మేడారానికి పోటెత్తిన భక్తులు...
ములుగు: మేడారానికి పోటెత్తిన భక్తులు
సెలవుదినం కావడంతో భారీగా తరలివస్తున్న భక్తులు
మేడారానికి వేలాదిగా వచ్చిన వాహనాలు
సుమారు 2 లక్షలమంది భక్తులు దర్శించుకున్నట్టు అంచనా
33 ప్రాంతాల్లో పార్కింగ్,500 సీసీ కెమెరాలు ఏర్పాటు
జలదోపిడీకి కారణం కేసీఆరే-సీఎం రేవంత్‌రెడ్డి
జలదోపిడీకి కారణం కేసీఆరే-సీఎం రేవంత్‌రెడ్డి
వైఎస్‌ఆర్, చంద్రబాబుతో కేసీఆర్ కుమ్మక్కై..
తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేశారు-రేవంత్
KCR సూచన మేరకే అప్పట్లో చట్టాన్ని రూపొందించారు
రాయలసీమలో కృష్ణా ప్రాజెక్టుల నిర్మాణం సమయంలో..
కేసీఆరే అధికారంలో ఉన్నారు-సీఎం రేవంత్‌రెడ్డి
2014లోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును..
మొదలుపెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదు-రేవంత్
ఆరో జాబితాను ప్రకటించిన వైసీపీ అధిష్ఠానం...
ఆరో జాబితాను ప్రకటించిన వైసీపీ అధిష్ఠానం
రాజమండ్రి, నర్సాపురం,గుంటూరు ఎంపీ అభ్యర్థుల ప్రకటన
గిద్దలూరు-నాగార్జునరెడ్డి
ఎమ్మిగనూరు-బుట్టా రేణుక
జీడీ నెల్లూరు-నారాయణస్వామి
మైలవరం-తిరుపతిరావు
నెల్లూరు సిటీ-ఎండీ ఖలీల్
మార్కాపురం-అన్నా రాంబాబు
జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం...
జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం..
చంపై సోరెన్‌తో ప్రమాణం చేయించిన గవర్నర్. చంపై సోరెన్‌తో పాటు మంత్రులుగా కాంగ్రెస్ నేత ఆలం..ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ ప్రమాణ స్వీకారం.
ఆదిలాబాద్: ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్: ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఆనాడు దళిత గిరిజన దండోరా సభను విజయవంతం చేశారు.. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గలేదు.. మాట ఇచ్చిన ప్రకారం ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటాం.. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటున్నాం. -సీఎం రేవంత్ రెడ్డి
మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ కోసం బండ్లగణేష్ దరఖాస్తు..
మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ కోసం బండ్లగణేష్ దరఖాస్తు.. గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకున్న బండ్ల గణేష్. రేవంత్ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారు.. మల్లారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు.. మల్లారెడ్డి విద్యార్థుల రక్తాన్ని పీలుస్తున్నారు -బండ్ల గణేష్
Feb 05 2024, 08:31