మరోసారి అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు...
మరోసారి అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు. మాపై కక్షగట్టి నోటీసులు ఇచ్చారు. మా విద్యా సంస్థలను కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. కూల్చినా కూడా కుతుబ్‌మినార్ కంటే ఎత్తైన భవనాలు నిర్మిస్తాం.
మేం 40 వేల మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నాం. నాపై కక్ష ఉంటే నన్ను కాల్చండి, నాపై దాడులు చేసుకోండి. నేను చేసే మంచి కార్యక్రమాలను అడ్డుకోవద్దు. మా విద్యాసంస్థలను మూయించి భయపెట్టాలనుకుంటున్నారు.
మిమ్మల్ని ఎదుర్కోవడానికి మా విద్యార్థులే చాలు. మాకు ఎవరు మద్దతు ఇచ్చినా.. ఇవ్వకుపోయినా ఎదుర్కోవడానికి సిద్ధం. కేసులతో జైల్లో పెట్టి వేధించినప్పుడే నేను భయపడలేదు. -అక్బరుద్దీన్ ఒవైసీ

మరోసారి అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు. మాపై కక్షగట్టి నోటీసులు ఇచ్చారు. మా విద్యా సంస్థలను కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. కూల్చినా కూడా కుతుబ్‌మినార్ కంటే ఎత్తైన భవనాలు నిర్మిస్తాం.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
తెలంగాణ సీజనల్ వ్యాధులపై డేటా విడుదల. జనవరి 1 నుంచి ఆగస్టు 25 వరకు 5,372 డెంగ్యూ కేసులు.
హైదరాబాద్: దుండిగల్‌లో దారుణం
కోల్కతాలో మెడికోపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్..
10 వేల కోట్లతో విజ్ఞాన్ ధార
Aug 27 2024, 06:28
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.2k