నల్లగొండ:రామగిరి గ్రామంలో ప్రభుత్వ నిధులతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన...
రామగిరి గ్రామంలో ప్రభుత్వం ద్వారా 5.00.000/- రూ. నిధులతో వచ్చిన C.C రోడ్ ను శంకుస్థాపన కార్యక్రమO నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రామగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ కార్యదర్శి నిమ్మల కృష్ణమూర్తి మరియు గ్రామ అధ్యక్షులు మొగుళ్ళ శ్రీనివాస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెరుక కొమరయ్య మాజీ ఉపసర్పంచ్ ఉప సర్పంచ్ ఆకుల శీను బట్టు మల్లేష్ బొడ్డు అవులయ్య నిమ్మల చిన్న మల్లయ్య ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు లోడంగి మహేష్ టి గూడెం పడాల రమేష్ ఎస్ లింగోటం లో డే సత్తయ్య వంగూరి వెంకన్న ఎల్లంకి సైదులు నోముల మల్లేష్ మాద నరసింహ గ్రామ కార్యదర్శి అనిల్ మరు గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.

 దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

 నల్గొండ అడిషనల్ ఎస్పీ గా నియమితులైన రాములు నాయక్ గారికి సన్మానించిన లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరవత్ బాలు నాయక్
నల్గొండ అడిషనల్ ఎస్పీ గా నియమితులైన రాములు నాయక్ గారికి సన్మానించిన లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరవత్ బాలు నాయక్ 

 ఢిల్లీ: దేశ వ్యాప్తంగా DRI అధికారుల దాడులు. భారీగా బంగారం, నగదు పట్టివేత, 12 మంది అరెస్ట్... గౌహతి, బార్‌పేట, ముజాఫర్‌పూర్, గోరఖ్పూర్ లో అక్రమ బంగారం సీజ్. 61 కేజీల బంగారం, 13 లక్షల నగదు సీజ్ చేసిన DRI అధికారుల

 టీఎఫ్ డబ్ల్యూజే-2024 డైరీని ఆవిష్కరించిన రీజినల్ డైరెక్టర్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి. శ్రీనివాస్ రెడ్డి
టీఎఫ్ డబ్ల్యూజే-2024 డైరీని ఆవిష్కరించిన రీజినల్ డైరెక్టర్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి. శ్రీనివాస్ రెడ్డి
 
 భక్తాంజనేయ స్వామి సేవ సంస్థ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పెన్నులు పెన్సిల్లు మరియు పరీక్ష ప్యాడ్ల పంపిణీ: సిరిప్రగడ శ్రీనివాస్ శర్మ
భక్తాంజనేయ స్వామి సేవ సంస్థ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పెన్నులు పెన్సిల్లు మరియు పరీక్ష ప్యాడ్ల పంపిణీ: సిరిప్రగడ శ్రీనివాస్ శర్మ

Mar 16 2024, 14:12
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
52.7k