/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz గవర్నమెంట్ పాఠశాలలోని విద్యార్థులకు పెన్నులు పెన్సిళ్లు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేసిన భక్తాంజనేయ స్వామి సేవ సంస్థ Miryala Kiran Kumar
గవర్నమెంట్ పాఠశాలలోని విద్యార్థులకు పెన్నులు పెన్సిళ్లు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేసిన భక్తాంజనేయ స్వామి సేవ సంస్థ

భక్తాంజనేయ స్వామి సేవ సంస్థ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పెన్నులు పెన్సిల్లు మరియు పరీక్ష ప్యాడ్ల పంపిణీ: సిరిప్రగడ శ్రీనివాస్ శర్మ

శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పెన్నులు పెన్సిల్లు మరియు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశామని సంస్థ వ్యవస్థాపకులు సిరి ప్రగడ శ్రీనివాస శర్మ మరియు సంస్థ కోశాధికారి సిరి ప్రగడ వసంత తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

తమ సంస్థ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించామని,ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, ఈ యొక్క కార్యక్రమాన్ని వేరే పాఠశాలలో కూడా నిర్వహించడానికి తాము కృషి చేస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ గౌరవాధ్యక్షులు పోచంపల్లి రమణారావు, ముఖ్య సలహాదారు రుద్రాక్షి నరసింహ, సేవా సంస్థ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బద్రీనాథ్ మరియు సభ్యులు పులిజాల వెంకటేశ్వరరావు, పులి జాల నాగశ్రీ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు..

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు

15, 17తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ

ఈనెల 15న విశాఖలో ప్రధాని మోదీ రోడ్‌ షో

17న చిలకలూరిపేటలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి సభ

సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని మోదీ

2014 ఎన్నికల ప్రచారం తర్వాత..

ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.

నేడు 10 వందే భారత్‌ రైళ్లు ప్రారంభించనున్న ప్రధాని మోడీ...

నేడు 10 వందే భారత్‌ రైళ్లు ప్రారంభించనున్న ప్రధాని మోడీ. విశాఖ- భువనేశ్వర్‌, విశాఖ- సికింద్రాబాద్‌ మధ్య వందే భారత్‌ రైలు ప్రారంభం. కొత్తవలస- కోరాపుట్‌ సెక్షన్లు, కోరాపుట్‌-రాయగడ లైన్లలో డబ్లింగ్‌ పనులు ప్రారంభం. విజయనగరం-టిట్లాగఢ్‌ థర్డ్‌ లైన్‌ ప్రాజెక్ట్‌లో పూర్తైన భాగాలు ప్రారంభం.

తెలంగాణలో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన...

నేడు తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన 

మధ్యాహ్నం ఒంటి గంట ఇరువై నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న షా 

1.45 నుంచి 2.45 వరకు ఇంపీరియల్ గార్డెన్స్ లో సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ లో దిశా నిర్దేశం చేయనున్న అమిత్ షా

3.15 నుంచి 4.25 వరకు LB స్టేడియంలో విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొననున్న షా

4.45 నుంచి 5.45 వరకు ITC కాకతీయ లో తెలంగాణలోని పార్టీ ముఖ్య నేతల సమావేశం 

6.10 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణం కానున్న షా

నల్లగొండ:చేనేత వస్త్ర నిల్వలు ప్రభుత్వమే కొనుగోలు చేసి కార్మికులకు పని కల్పించాలి..

చేనేత వస్త్ర నిల్వలు ప్రభుత్వమే కొనుగోలు చేసి కార్మికులకు పని కల్పించాలి

 కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి కి వినతి

  గంజి మురళీధర్ 

  చేనేత సహకార సంఘాలలో మాస్టర్ వీవర్స్ దగ్గర పేరుకుపోయిన వస్త్రాల నిలువలను ప్రభుత్వం కొనుగోలు చేసి కార్మికులకు పని కల్పించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ విజ్ఞప్తి చేశారు

       సోమవారం గ్రీవెన్స్ సెల్ లో జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గంజి మురళీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ప్రధాన వృత్తి చేనేత తీవ్ర సంక్షోభంలో అవస్థలు పడుతుందని అన్నారు. చేనేత కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి లేదు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత మిత్ర నగదును పెంచి అమలు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సహకార వ్యవస్థ బలహీనంగా తయారైందని వెంటనే ఎన్నికలు నిర్వహించి నిధులు కేటాయించి బలోపేతం చేయాలని కోరారు. చేనేత బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షలు నగదు, రాష్ట్రంలోని అన్ని మగ్గాలకు అనుబంధ వృత్తులకు జియో టాగ్ వేసి సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని కోరారు. చేనేత ముడి సరుకులు, రంగులు, రసాయనాలు ,నూలు ధరలపై కేంద్రం వేసిన జిఎస్టిని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. నేతన్న భీమా పై వయోపరిమితిని సడలించి అందరికీ వర్తింప చేయాలని, ప్రతి చేనేత కార్మికుడికి ఈఎస్ఐ ,హెల్త్ బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. చేనేత సహకార సంఘాల కార్మికుల రుణాలు మాఫీ చేసి 80 శాతం రాయితీతో రుణాలు ఇవ్వాలని, ప్రతి చేనేత కార్మికుడికి ఇంటి స్థలం ఇచ్చి వర్క్ షెడ్డు నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలని, ప్రభుత్వ సిబ్బంది యూనిఫారాలకు కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకాలలో చేనేత వస్త్రాలను పంపిణీ చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు, మగ్గం నేసే పతి కార్మికుడికి త్రిఫ్టు ఫండ్ పథకం, చేనేత మిత్ర అమలు చేయాలని పెండింగ్ లో ఉన్న 6నెలల త్రిప్టు పండు చేనేత మిత్ర,చేనేత భీమా డబ్బులు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేత వృత్తిరక్షణ, వృత్తిదారుల సంక్షేమం కోసం బడ్జెట్లో 1200 కోట్ల రూపాయలు కేటాయించాలని జిల్లా కలెక్టర్ ద్వారా వారు ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు

       *ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం శివయ్య, ఉపాధ్యక్షులు చెరుకు సైదులు, మిర్యాల అశోక్, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి గంజి నాగరాజు, చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు కర్నాటి శ్రీరంగం ,గడ్డం దశరథ, ఏల శ్రీనివాస్, వృత్తి సంఘాల నాయకులు కొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

పౌరసత్వ సవరణ చట్టంపై నోటిఫికేషన్‌ విడుదల

2014కు ముందు భారత్‌కు వలస వచ్చిన..

పాక్, ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ వాసులకు పౌరసత్వం

ఆరు కమ్యూనిటీలకు భారత పౌరసత్వం

వలస వచ్చిన హిందూ, క్రిస్టియన్, బౌద్ధ..

సిక్కు, జైన్‌, పార్శీలకు భారత పౌరసత్వం.

చర్ల: మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలి:న్యూడెమోక్రసీ-IFTU

మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలి:న్యూడెమోక్రసీ-IFTU

స్కూల్స్ లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారికి వేతనం పెంచాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్,IFTU నాయకులు నరేష్ లు అన్నారు.

ఈరోజు మండలంలో మధ్యాహ్న భోజనాల పథక కార్మికుల సమస్యలపై వారిని కలిసి అనేక సమస్యల్ని సేకరించారు అనంతరం వారు మాట్లాడుతూ 

మధ్యాహ్న భోజన పథకంలో అనేకమంది వేల కార్మికులు పనిచేస్తున్నారని వీరికి గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తించి వారికి 3000 రూపాయలు ఇవ్వాలని పెరిగిన ధరల కనుగుణంగా వారి వేదనం కూడా 6000 లకు పెంచాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ,భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు గా కోరుతున్నాం. కనీసం వారికి గ్యాస్ కూడా ఇవ్వడం లేదని అలాగే వారే కట్టాలని సేకరించుకొని వచ్చి వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని దీనితో తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి వచ్చిందని వారన్నారు వర్కర్లకి కనీసం పీఎఫ్ గానీ ఈఎస్ఐ గాని ఇన్సూరెన్స్ గాని ఎలాంటి బీమా పథకాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది కావున ప్రభుత్వం కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని వీరికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం.ఈ సర్వే కార్యక్రమంలో సరక్క నిలమ్మ సావిత్రి లేయమ్మ రాము తదితరులు పాల్గొన్నారు.

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 127 వ వర్ధంతి నిర్వహణ..

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 127 వ వర్ధంతి నిర్వహణ..

 భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త ,రచయిత్రి, ఉద్యమకారిణి "

సావిత్రిబాయి పూలే; 127వర్ధంతి  

 పురస్కరించుకొని  కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న

 బీపీ మండల్ గారి విగ్రహం వద్ద

 సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడమైనది ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మి మాట్లాడుతూ 19వ శతాబ్దం మొదటి భాగంలో మన సమాజంలో ఉన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతులు చేసిన వీరవనిత శ్రీమతి సావిత్రిబాయి పూలే అని వీరు తన భర్త ప్రోద్భావంతో చదువు నేర్చుకొని తన తోటి మహిళలకు చదువు నేర్పడం కోసం అనేకమైన మహిళా పాఠశాలలను నెలకొల్పి వారిని విద్యావంతులు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ని అడ్డంకులు ఎదురైన ధైర్యంగా నిలదొక్కుకొని సమాజాన్ని చైతన్యం చేసిన ఉద్యమకారిణి శ్రీమతి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు

ఈ కార్యక్రమంలో భువనగిరి దేవేందర్ ,ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ కార్యదర్శిలు అక్కినపల్లి లక్ష్మయ్య ఖమ్మం పాటి రాజు 

 దళిత కవి వేముల ఎల్లన్న 

గౌడ సంఘం చెరుకు మల్లికార్జున్ గౌడ్ 

బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు పొగాకు నాగరాజు ,

బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండె వెంకటేశ్వర్లు

 పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం దశరథఈ కార్యక్రమంలో భువనగిరి దేవేందర్ ,ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ దళిత కవి వేముల ఎల్లన్న బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు

గౌడ సంఘం చెరుకు మల్లికార్జున్ గౌడ్ 

బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు పొగాకు నాగరాజు ,

ఉద్యోగుల సంఘం కార్యదర్శులు అక్కినపల్లి లక్ష్మయ్య ఖమ్మంపాటి రాజు బత్తుల లింగయ్య యాదవ్

 పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం దశరథ

 వనం లలిత, సుజాత , సూరెడ్డి సరస్వతి 

యాదవ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చల్లా కోటేష్ యాదవ్ యాదవ  ఉద్యోగుల సంఘం ప్రచార కార్యదర్శి బెల్లి నాగరాజు యాదవ్ బీసీ సంగం

 జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న యాదవ్ 

విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ చారి 

రజక సంఘం జిల్లా అధ్యక్షులు ఆమంచి అంజయ్య

 లగడ పురం వెంకన్న ,వల్ల కీర్తి శ్రీనివాస్ దుర్గయ్య 

 సమాచార సమితి రాష్ట్ర నాయకులు బండమీది అంజయ్య 

 పగి లి కృష్ణ ,తిరుపతయ్య గౌడ్ బెస్త సంఘం వెంకటకృష్ణ నాయకులు వడ్డెర సంఘం నాయకులు సుర ముత్యాలు

 వనం లలిత, సుజాత , సూరెడ్డి సరస్వతి సమాచార సమితి నాయకులు బండ మీద అంజయ్య

యాదవ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చల్లా కోటేష్ యాదవ్ యాదవ  ఉద్యోగుల సంఘం ప్రచార కార్యదర్శి బెల్లి నాగరాజు యాదవ్ బీసీ సంగం

 జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న యాదవ్ 

విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ చారి 

రజక సంఘం జిల్లా అధ్యక్షులు ఆమంచి అంజయ్య

 లగడ పురం వెంకన్న ,వల్ల కీర్తి శ్రీనివాస్ దుర్గయ్య 

 పగి లి కృష్ణ ,తిరుపతయ్య గౌడ్ బెస్త సంఘం నాయకులు వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ దారుణ హత్య

ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ దారుణ హత్య

 

ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ దారుణ హత్యకు గురైంది.

హైదరాబాద్ కు చెందిన చైతన్య,చెత్త కుప్పలో విగతజీవిగా కనిపించింది. విక్టోరియాలోని బక్లీలో ఈ ఘటన జరిగింది.

ఆమె భర్త అశోక్ ఇటీవల హైదరాబాద్ రావడంతో మిర్కావేలోని పాయింట్ కుక్లోని తన అపార్ట్మెంట్ లో ఉంటోంది.

దీంతో ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

బిజెపి నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించబడ్డ మిరియాల వెంకటేశ్వర్లు

బిజెపి నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించబడ్డ మిరియాల వెంకటేశ్వర్లు

నల్లగొండ నియోజకవర్గం బిజెపిలో చిన్న కార్యకర్తగా మొదలైన మిరియాల వెంకటేశ్వర్లు ప్రస్థానం నేడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులుగా నియామకం అయ్యే వరకు చేరింది. చివరిసారి జరిగిన నల్లగొండ మున్సిపాలిటీ ఎలక్షన్లో తన 35 వార్డులో ప్రతిపక్షాల తాకిడి ఎంతో ఉన్నప్పటికీ 35 వార్డులో బిజెపి పార్టీని గెలిపించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు నియామకం కావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడే వారిని తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు పార్టీని గెలుపు దిశగా తీసుకువెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తానని తెలియజేశారు.