భువనగిరి అసెంబ్లీ అధ్యక్షులు గుండు కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ భువనగిరి టౌన్ కమిటీ ఎన్నిక
![]()
బహుజన్ సమాజ్ పార్టీ భువనగిరి టౌన్ కమిటీని అసెంబ్లీ అధ్యక్షులు గుండు కృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలోఎన్నుకోవడం జరిగినది, భువనగిరి టౌన్ అధ్యక్షులుగా కోయగూరి వెంకటేష్ యాదవ్ గారిని , భువనగిరి టౌన్ ఉపాధ్యక్షులు బర్రె రామకృష్ణ గారిని , భువనగిరి టౌన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ లింగం గారిని , భువనగిరి టౌన్ కార్యదర్శి నిమ్మల రవికుమార్ ముదిరాజ్ గారిని , భువనగిరి టౌన్ కోశాధికారి కనుకుంట్ల రాము గారిని, భువనగిరి టౌన్ BVF కొల్లూరి రామ్ చరణ్ గారిని నియమించడం జరిగినది, నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగినది,
ముఖ్య అతిథులుగా: బాసాని మహేందర్ యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు, మరియు (భువనగిరి టౌను మండలం ఇన్చార్జి) గారు డాక్టర్ మంచాల మహేష్ గారు యూనివర్సిటీ లీడర్ గారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగినది,మాట్లాడుతూ రాష్ట్ర రథసారథి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సార్ గారి నాయకత్వంలో పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే పనిచేయాలని తద్వారా పురపాలక ఎన్నికలలో గెలిచి మున్సిపల్ చైర్మన్ అయ్యేవిధంగా పనిచేయాలని మాట్లాడడం జరిగినది, ఈ కార్యక్రమానికి అసెంబ్లీ ఉపాధ్యక్షులు బర్రె నాగేష్ గారు, పాల్గొనడం జరిగినది.





వలిగొండ మండలం జిల్లాలోనే 37 గ్రామపంచాయతీలు ఉన్న పెద్ద మండలం గా ఉన్న విషయం జిల్లా అధికారులకు మండల అధికారులకు తెలిసిన విషయమే అయినప్పటికీ ఇంత పెద్ద మండలానికి ఒకే ఎంపీడీవో ఆఫీస్ కార్యాలయంలో జీరో బిల్లు రాని దరఖాస్తుదారులు దరఖాస్తు ఫారంలు సమర్పించాలంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు నుండి రావడం పోవడం చాలా ఇబ్బంది కలిగిస్తుందని ఈ జీరో బిల్లు దరఖాస్తు ఫారంలను ఒకే కార్యాలయంలో కాకుండా మండలంలోని వివిధ పెద్ద పెద్ద గ్రామపంచాయతీలలో దరఖాస్తు పోరాలను స్వీకరించి గృహజ్యోతి లబ్ధిదారులకు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని




Mar 09 2024, 19:49
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.1k