హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల కెసిఆర్ దిగ్భ్రాంతి...
హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. ఓఆర్ఆర్ పై ప్రమాదానికి గురైన లాస్య నందిత కారు.. అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టిన కారు.. ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు..
ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి.. లాస్య మృతికి సంతాపం తెలిపిన కేసీఆర్.. లాస్య అకాల మరణం బాధాకరం.. ఆమె కుటుంబానికి అండగా ఉంటాం- కేసీఆర్

హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. ఓఆర్ఆర్ పై ప్రమాదానికి గురైన లాస్య నందిత కారు.. అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టిన కారు.. ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు..

ఎక్కడైనా అయిదు నిమిషాలకు మించి విద్యుత్ సరఫరా నిలిచిపోతే అందుకు గల కారణాలపై వెంటనే సమీక్షించుకోవాలని చెప్పారు. 

హైదరాబాద్: గొర్రెల పంపిణీ అవకతవకల్లో నలుగురిని అరెస్ట్ చేసిన ఏసీబీ..
గొర్రెల పంపిణీలో అవకతవకలు పాల్పడి రూ.2.10 కోట్లు కొట్టేసిన అధికారులు.. గొర్రెలను కొనుగోలుదారులకు డబ్బులు చెల్లించకుండా బ్రోకర్ల అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేసిన అధికారులు
షణ్ముఖ్ కేసులో బయటకి సంచలన నిజాలు

నేడు విశాఖ ఆర్కే బీచ్‌లో మిలన్-2024 విన్యాసాలు. సముద్ర తీరంలో ఇండియన్ నేవీ విన్యాసాలు. ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లో పాల్గొననున్న 50 దేశాలు. హాజరుకానున్న ఉపరాష్ట్రపతి ధనఖడ్, గవర్నర్.
నేడు మేడారం జాతరలో అసలు ఘట్టం ఆవిష్కరణ.
వనం నుంచి జనంలోకి సమ్మక్క దేవత ఆగమనం. చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరణిరూపంలో సమ్మక్క దేవతను తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ట.
ప్రభుత్వం తరుపున స్వాగతం పలకనున్న మంత్రి సీతక్క. గాల్లో కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలకనున్న ఎస్పీ, కలెక్టర్.
వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్-రేవంత్

మహిళలకు రక్షణ కల్పించే విధంగా మహిళల సమస్యలు పరిష్కరించాలని డిఎస్పి గారికి వివరిస్తూ మర్యాదపూర్వకంగా కలిసిన నాయకురాలు ఉపాధ్యక్షురాలు ఎగడి సుజాత ప్రధాన కార్యదర్శి ఎక్స్ కౌన్సిలర్ దుబ్బారూప కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు నాగరాణి టౌన్ సెక్రటరీ లలిత మల్లిక మండల అధ్యక్షురాలు స్వరూపారెడ్డి మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ లాలూ నాయక్ కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Feb 23 2024, 11:38
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.4k