/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz గంజాయి కేసులో అరెస్ట్ అయిన షణ్ముఖ్ కేసులో బయటకి సంచలన నిజాలు.. Miryala Kiran Kumar
గంజాయి కేసులో అరెస్ట్ అయిన షణ్ముఖ్ కేసులో బయటకి సంచలన నిజాలు..

షణ్ముఖ్ కేసులో బయటకి సంచలన నిజాలు

షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశాలు ఇప్పిస్తానని షణ్ముఖ్ మోసం చేశాడు

షణ్ముఖ్ అన్నయ్య సంపత్ నన్ను లైంగికంగా లొంగదీసుకున్నాడు

హోటల్స్, విల్లాస్ కి తీసుకెళ్లి నన్ను లోబరుచుకున్నాడు

ఓసారి అబార్షన్ కూడా చేయించాడు 

పెళ్లి గురించి అడిగితే.. రింగ్ తొడిగి పెళ్లి అయిపోయింది అన్నాడు

అన్నదమ్ములు చాలా కాలం నుండి గంజాయి వాడుతున్నారు

వారి దగ్గర డ్రగ్స్ పిల్స్ కూడా ఉన్నాయి -మౌనిక

ఏపీ:నేడు విశాఖ ఆర్కే బీచ్‌లో మిలన్‌-2024 విన్యాసాలు..

నేడు విశాఖ ఆర్కే బీచ్‌లో మిలన్‌-2024 విన్యాసాలు. సముద్ర తీరంలో ఇండియన్‌ నేవీ విన్యాసాలు. ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌లో పాల్గొననున్న 50 దేశాలు. హాజరుకానున్న ఉపరాష్ట్రపతి ధనఖడ్‌, గవర్నర్‌.

TS:నేడు మేడారం జాతరలో అసలు ఘట్టం ఆవిష్కరణ...

నేడు మేడారం జాతరలో అసలు ఘట్టం ఆవిష్కరణ. వనం నుంచి జనంలోకి సమ్మక్క దేవత ఆగమనం. చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరణిరూపంలో సమ్మక్క దేవతను తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ట. ప్రభుత్వం తరుపున స్వాగతం పలకనున్న మంత్రి సీతక్క. గాల్లో కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలకనున్న ఎస్పీ, కలెక్టర్‌.

TS;వారం రోజుల్లో రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌- సీఎం రేవంత్

వారం రోజుల్లో రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌-రేవంత్

వచ్చేనెల 15న రైతుబంధు, రైతు భరోసా అమలు

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం-రేవంత్

వారం రోజుల్లో తెల్లరేషన్ కార్డుదారులకు 

200 యూనిట్ల ఉచిత విద్యుత్

ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే 4 గ్యారంటీలు అమలు చేశాం.

నల్గొండకు నూతనంగా వచ్చిన డిఎస్పి శివరాం రెడ్డికి కాంగ్రెస్ మహిళా విభాగం మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తరఫున ఘన సన్మానం..

నల్గొండకు నూతనంగా వచ్చిన డిఎస్పి శివరాం రెడ్డికి కాంగ్రెస్ మహిళా విభాగం మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తరఫున ఘన సన్మానం..

నల్గొండ జిల్లా కి నూతనంగా విచ్చేసిన డీఎస్పీ శివరాం రెడ్డికి ఘన సన్మానం 

మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన శివరాం రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది.మహిళలకు రక్షణ కల్పించే విధంగా మహిళల సమస్యలు పరిష్కరించాలని డిఎస్పి గారికి వివరిస్తూ మర్యాదపూర్వకంగా కలిసిన నాయకురాలు ఉపాధ్యక్షురాలు ఎగడి సుజాత ప్రధాన కార్యదర్శి ఎక్స్ కౌన్సిలర్ దుబ్బారూప కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు నాగరాణి టౌన్ సెక్రటరీ లలిత మల్లిక మండల అధ్యక్షురాలు స్వరూపారెడ్డి మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ లాలూ నాయక్ కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఏపీ:పవన్‌ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

పవన్‌ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

భవిష్యత్తులో ఓట్ల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిందే

నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే

కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా

ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టం -పవన్‌

మా ప్రభుత్వం వస్తే కచ్చితంగా పథకాలు అమలవుతాయి

పథకాలతో పాటు అభివృద్ధి జరుగుతుంది

ఈ సారి గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నా-పవన్‌

కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు...

కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

కుప్పంలో చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి..

నేను నిలబడాలని అనుకుంటున్నా-భువనేశ్వరి

35 ఏళ్లు చంద్రబాబును గెలిపించారు

ఈ సారి నాకు ఛాన్స్‌ ఇవ్వాలి-నారా భువనేశ్వరి

భువనేశ్వరి వ్యాఖ్యలకు పార్టీ శ్రేణుల కేరింతలు

ఏపీ:డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు...

డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై స్టే విధించిన హైకోర్టు. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. తదుపరి విచారణ 8వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

టీడీపీ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరు-సజ్జల

వైసీపీ డీఎన్‌ఏలోనే మైనార్టీలు ఉన్నారు. వైసీపీకి సునామీలా వస్తున్న ఆదరణను..పోలింగ్‌ బూత్‌ వరకు తీసుకెళ్లాలి. 2019 వరకు చంద్రబాబు ముఠా అరాచకాన్ని చూశాం.. అందుకే ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు.. మైనార్టీలకు 50 శాతం పదవులు ఇచ్చాం.. అన్ని వర్గాలకు జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓట్ల కోసం పథకాలను రూపొందించలేదు.. సంక్షేమం, అభివృద్ధి కోసం జగన్‌ కృషి చేస్తున్నారు. టీడీపీ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరు-సజ్జల

TS: చర్ల:భద్రాచలం: చర్ల గ్రామపంచాయతీల లోని గ్రామాలను భూబాగాన్ని ప్రక్షాళన చేయాలనీ MRO కి వినతి పత్రాన్ని అందజేసిన CPIML

 లింగాపురం, లింగాపురం పాడు,గొంపల్లి, చర్ల గ్రామపంచాయతీల లోని గ్రామాలను భూబాగాన్ని ప్రక్షాళన చేయాలి 

 

 లింగాపురంపాడు గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలి 

 పరిపాలన పరంగా ప్రజాప్రతినిధులు, అధికారులు,ప్రజలు పడుతున్న ఇబందులను , అసౌకర్యాను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కచ్చితంగా ఈ మార్పులు చెయ్యాలి

 ప్రత్యేక పంచాయతీ ని సాధించేందుకు లింగాపురం పాడు గ్రామస్తులు యుద్ధనికి సిద్ధం కావాలి

CPIML న్యూ డెమోక్రసి జిల్లా నాయకులు ముసలి సతీష్

సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్

 చర్ల MRO కి వినతి పత్రం అందజేసిన నాయకులు. పరిశీలన చేస్తామని అవకాశం ఉంటే తప్పకుండా ప్రత్యేక పంచాయతిగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన MRO

 సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీల ఆధ్వర్యంలో లింగాపురం పాడు గ్రామాన్ని ప్రత్యేక గ్రామపంచాయతీ గా ఏర్పాటు చేయాలని చర్ల మండల ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ముసలి సతీష్ సిపిఐ ఎంఎల్ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ లు మాట్లాడుతూ లింగాపురం పాడు భూ భాగాన్ని గ్రామాన్ని గొంపల్లి పంచాయతీలో సగం లింగాపురం పంచాయతీలో సగం చర్ల పంచాయతీలో సగం కలిపారని దానివల్ల ఈ లింగాపురం పాడు గ్రామానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఈ గ్రామం ముక్కలు ముక్కలు రావడం వల్ల గ్రామ పంచాయితీల పేర్లు అన్ని ఇతర గ్రామాలకు ఉండడం వల్ల ఈ గ్రామం తీవ్ర అన్యాయానికి గురైందని అభివృద్ధికి నోచుకోవడం లేదని చులకన భావానికి గురవుతుందని అన్నారు ఈ గ్రామంలో 500 కు పైగా ఓటర్లు ఉన్నారని చట్టం ప్రకారం 500 ఓటర్లు ఉంటే ప్రత్యేక పంచాయతీ చేయవచ్చునని కానీ ముక్కలు చేయడం వల్ల ఈ గ్రామం గ్రామంలోని ప్రజలు ఎటు గాకుండా అయ్యారని అన్నారు పరిపాలన పరంగా కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం ఈ విషయంపై పునర్ ఆలోచించి ముక్కలు చేయబడ్డ ఈ గ్రామాన్ని ఇతర పంచాయతీలను కలిపి ఇతర గ్రామ పంచాయతీల నుంచి వేరుచేసి ఒకే ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరారు దీనికోసం చర్ల, గొంపల్లి, లింగాపురం పంచాయతీల భూభాగాలను ప్రక్షాళన చేయాలని అన్నారు రాహుల్ విజ్ఞాన్ పాఠశాల నుంచి గొంపల్లి ఈత వాగు వరకు అట్లాగే రాహుల్ విజ్ఞాన్ పాఠశాల నుంచి లింగాపురం ఈత వాగు వరకు భూభాగాన్ని కలిపి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని అన్నారు అనంతరం ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేశారు పునరాలోచించి ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అవకాశం ఉంటే కచ్చితంగా ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేస్తామని ఎమ్మార్వో హామీ ఇచ్చారు. ప్రత్యేక పంచాయతీ సాధన కొరకు లింగాపురం గ్రామ ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీల నాయకులు రాజు రమేష్ ఉంగయ్య బద్రు నాగేష్ సమ్మక్క వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.