భూమిపై మానవుల మనుగడ పతనం ఎప్పుడో అంచనవేసిన శాస్త్రజ్ఞులు...
భూమిపై మానవుల మనుగడ పతనం ఎప్పుడో అంచనవేసిన శాస్త్రజ్ఞులు...
భూమి ఎప్పుడు పుట్టింది, దాని వయస్సు ఎంత అన్న విషయాల గురించి ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఇలాంటి విషయాల పై శాస్త్రవేత్తలు ఏండ్ల తరబడి వరుస ప్రయోగాలు చేస్తూ విశ్వంలో దాగిఉన్న ఎన్నో రహస్యాలను ఛేదిస్తున్నారు. ఈ క్రమంలోనే భూమిని గురించి కూడా ఎన్నో ప్రయోగాలు చేసి భూమి వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ అని తెలిపారు. భూమి ఉద్భవించినప్పటి కాలంలో ఎలాంటి జీవరాసి లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
అలాగే మానవ జాతి ఉద్భవించే ముందు భూమిపై చెట్లు, నదులు, పర్వతాలు వివిధ రకాల జంతువులు ఉన్నాయని చెబుతున్నారు. తర్వాత క్రమంగా మానవులు ఉనికిలోకి వచ్చారని ఆ తర్వాత భూమి మ్యాప్ మారిపోయిందని చెబుతారు. క్రమంగా మానవ జనాభా పెరిగి ప్రపంచంలోని ప్రతిమూలను పాలించే స్థాయికి చేరుకున్నారు. కోతి నుంచి పుట్టిన మనిషి ఎంతో అభివృద్ధి చెంది మరమనుషులను తయారు చేస్తున్నారు. అలాగే వారు భూమి వెలుపల అంటే అంతరిక్షంలో కూడా ప్రయాణించడం ప్రారంభించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు ఉపయోగిస్తున్నారు. అయితే కంప్యూటర్ల సహాయంతో ఎన్నో అంచనాలు వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ రోజుల్లో మనం చేసే ప్రతి పనిలోనూ టెక్నాలజీ ముందంజలో ఉంది. ఇంటి పనులు మొదలుకుని, కృత్రిమ మేధస్సును ఉపయోగించడం వరకు ప్రతీదీ యంత్రాల పై ఆధారపడతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది నిరాశావాద శాస్త్రవేత్తలు మానవులు ఎప్పుడు ఉనికిలో లేకుండా పోతారో అన్న అంచనా వేయడానికి సాంకేతికతను ఉపయోగించారు.
కంప్యూటర్ మోడలింగ్ ఉపయోగించి అంచనా..
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లోని శాస్త్రవేత్తల బృందం జనాభా, సహజ వనరులు, శక్తి వినియోగం వంటి వాటి పై బహుళ డేటా నమూనాలను పరిగణనలోకి తీసుకున్నారు. దీని ద్వారా వారి అంచనాలను గుర్తించడానికి కంప్యూటర్ మోడలింగ్‌ను ఉపయోగించిందని వెబ్‌సైట్ LadBible నివేదిస్తుంది. క్లబ్ ఆఫ్ రోమ్ ప్రచురించిన అధ్యయనం, రాబోయే 'పరిణామానికి పరిమితుల' ను తెలుపుతుంది.
మానవజాతి పతనం..
ఈ పరిశోధనల ద్వారా 21వ శతాబ్దం మధ్యలో సమాజం పతనం అతువుందని శాస్త్రవేత్తల బృందం అంచనా వేస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం మానవ జాతి అంతరించిపోవడానికి రెండు దశాబ్దాల కన్నా తక్కువ సమయం మిగిలి ఉందని చెబుతున్నారు. కచ్చితమైన అంచనాలు వేస్తే 2040లో పతనం జరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేసినట్లుగా ఇంకా 17 ఏళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని చెబుతున్నారు.





ఇవాళ కాళేశ్వరానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ..
వాటర్ లీకేజీల విషయాన్ని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ దృష్టికి తీసుకెళ్లిన ఇంజనీర్లు.. ముందుగా స్టోరేజ్ వాటర్ రిలీజ్ చేయాలని ఎన్డీఎస్ఏ ఆదేశం.. రాత్రికి రాత్రే గేట్లు తెరిచి వాటర్ రిలీజ్.. నీటి విడుదలతో మేడిగడ్డ దగ్గర పనులకు బ్రేక్..
గవర్నర్ తమిళిసై 'x 'ఖాతా హ్యాక్ విచారణ ముమ్మరం..
సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. సంస్థ నిర్వాహకురాలిని ప్రశ్నించినా వివరాలు తెలియని వైనం.. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న దర్యాప్తు అధికారులు.. కొన్ని రోజులుగా బోటిక్ మూసివేసి ఉన్న షాప్..
బిగ్ బ్రేకింగ్

అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 
MEF నల్గొండ జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు గారిని ఘనంగా సన్మానించిన. ..
ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ జిల్లా కోఆర్డినేటర్ చింతపల్లి నవీన్ కుమార్ నల్గొండ నియోజకవర్గ ఇన్చార్జ్ పగడాల శివతేజ
బీసీల కుల గణనలో తెలంగాణ రాష్ట్ర నిర్ణయం ఒక చారిత్రాత్మక ఘట్టం: ఓబిసి నల్లగొండ జిల్లా కార్యదర్శి నిమ్మల కృష్ణ మూర్తి

నల్లగొండ పద్మా నగర్ లోని పవర్ లూమ్ పరిశ్రమలను సందర్శించిన కలెక్టర్ హరిచందన

నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ నందు శ్రీ సంత్ సేవాలాల్ గారి 285వ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ ప్రభుత్వ హాస్పిటల్ నందు పేదలకు వృద్ధులకు మరియు బాలింతలకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది.
సంతు సేవాలాల్ గారు గిరిజనుల ఆరాధ్య దైవం ఆయన గిరిజనుల కోసమై పెద్ద ఎత్తున వారికోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని తెలిపారు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భిన్న వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషిచేసిన మహనీయులు సంతు సేవాలాల్ గారని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాస్పిటల్ సూపర్డెంట్ లచ్చు నాయక్ మరియు ఇండియా బంజారా సేవ సంఘం రాష్ట్ర సెక్రెటరీ కొర్ర రామ్ సింగ్ గారు తెలంగాణ ఎరకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ చిత్రం శ్రీను విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అలంపల్లి కొండల్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు వంగాల బిక్షమయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ నవీన్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు .
Feb 20 2024, 10:05
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.2k