రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో నల్గొండలో ఘనంగా చత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు..
రాష్ట్రీయ శ్రీరాంసేన ఆధ్వర్యంలో
నేడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో గల శివాజీ నగర్ సెంటర్ లో గల శివాజీ విగ్రహం వద్ద ఉదయం 11-00 గంటలకు కు పూలమాలలు వేసి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగింది.
అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
రాష్ట్రీయ శ్రీరాoసేన వ్యవస్థాపక జాతీయఅధ్యక్షులు
జల్లెల గోవర్ధన్ యాదవ్ గారు పాల్గొన్ని మాట్లాడుతూ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువత పెడదారి పడుతుంది సందర్భంలో శివాజీ మహారాజు లాంటి వారి చరిత్రని చదవాలని భారత రామాయణ భాగవతాలను చదివి ధర్మం పట్ల దేశం పట్ల తల్లిదండ్రుల పట్ల గౌరవించే విధంగా తయారు కావాలని దేశాన్ని ధర్మాన్ని కాపాడవలిసినా బాధ్యత యువతపై ఉందని జాతీయ భావాన్ని అలవరుచుకోవాలి కోరారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొత్త లింగస్వామి, లింగస్వామి, చింత హరి ప్రసాద్ గారు, కొత్త రాములు, స్వామి, గణేష్, శాంతి స్వరూప్, మరియు హిందూ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.


అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 

MEF నల్గొండ జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు గారిని ఘనంగా సన్మానించిన. ..
ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ జిల్లా కోఆర్డినేటర్ చింతపల్లి నవీన్ కుమార్ నల్గొండ నియోజకవర్గ ఇన్చార్జ్ పగడాల శివతేజ
బీసీల కుల గణనలో తెలంగాణ రాష్ట్ర నిర్ణయం ఒక చారిత్రాత్మక ఘట్టం: ఓబిసి నల్లగొండ జిల్లా కార్యదర్శి నిమ్మల కృష్ణ మూర్తి

నల్లగొండ పద్మా నగర్ లోని పవర్ లూమ్ పరిశ్రమలను సందర్శించిన కలెక్టర్ హరిచందన

నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ నందు శ్రీ సంత్ సేవాలాల్ గారి 285వ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ ప్రభుత్వ హాస్పిటల్ నందు పేదలకు వృద్ధులకు మరియు బాలింతలకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది.
సంతు సేవాలాల్ గారు గిరిజనుల ఆరాధ్య దైవం ఆయన గిరిజనుల కోసమై పెద్ద ఎత్తున వారికోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని తెలిపారు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భిన్న వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషిచేసిన మహనీయులు సంతు సేవాలాల్ గారని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాస్పిటల్ సూపర్డెంట్ లచ్చు నాయక్ మరియు ఇండియా బంజారా సేవ సంఘం రాష్ట్ర సెక్రెటరీ కొర్ర రామ్ సింగ్ గారు తెలంగాణ ఎరకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ చిత్రం శ్రీను విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అలంపల్లి కొండల్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు వంగాల బిక్షమయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ నవీన్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు .

ఐఐటి మెడికల్ అకాడమీలో శ్లోకా ప్రభంజనం
ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

Feb 19 2024, 17:20
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.1k