ఎస్సీ ఎస్టీ బ్యాంకింగ్ ఆఫీసర్ అసోసియేషన్ ఆల్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ని సత్కరించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఎస్సీ ఎస్టీ బ్యాంకింగ్ ఆఫీసర్ అసోసియేషన్ ఆల్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్
శ్రీ e రఘుపతి సార్ ని sc st విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అంబేద్కర్ జ్ఞాపికని బహుకరించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ sbi ఆర్ సి టి డైరెక్టర్ నల్గొండ బాధ్యతలు నిర్వహిస్తూ వేలాదిమంది నిరుపేద గ్రామీణ విద్యార్థులకు స్వయం శిక్షణ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ వేలాది కుటుంబాలకు సాయం చేస్తున్నారని తెలపడం జరిగింది .
ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది సెల్వనాయక్ సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ దుర్గయ్య గంట సుమంత్ తదితరులు పాల్గొన్నారు

ఎస్సీ ఎస్టీ బ్యాంకింగ్ ఆఫీసర్ అసోసియేషన్ ఆల్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ 
హైదరాబాద్: ఈ సెట్, లా సెట్, పీజీ లా సెట్ షెడ్యూల్ విడుదల..
35వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్ల కు ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన ..

తెలంగాణలో బయటపడుతున్న పలువురు ఐఏఎస్‌ల బాగోతం. మొన్న సోమేష్‌కుమార్, నిన్న అరవింద్‌కుమార్.. నేడు రజత్‌కుమార్ ఆస్తులపై వివాదం. మహబూబ్‌నగర్‌జిల్లా హేమాజీపూర్‌లో 52ఎకరాలు కొనుగోలు.. 15 ఎకరాలను ఇతరుల పేర్లు మీద మార్చడానికి.. స్లాట్ బుక్ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ రజత్‌కుమార్. వరుసగా పలువురు ఐఏఎస్‌లపై ఆరోపణలు.
మేడారం జాతరకు రండి..
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి
హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ తమిళిసై..
Feb 11 2024, 07:59
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.0k