ఉత్తరాది, దక్షణాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ వివాదంపై స్పందించిన ప్రధాని మోడీ..
ఉత్తరాది, దక్షణాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ వివాదంపై స్పందించిన ప్రధాని మోడీ..
కొందరు కావాలనే దేశాన్ని ఇలా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రతి రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులు అందుతున్నాయి.. నిధుల కేటాయింపును సంకుచితంగా చూడకూడదు.. రాష్ట్రాలపై వివక్ష లేదు.. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాం.. పేదరికంలో ఉన్న రాష్ట్రాలకు కొన్ని ఎక్కువ నిధులు అవసరం.. మా రాష్ట్రం.. మా ట్యాక్స్ అంటున్నారు.. ఇదేం వితండవాదం..? నది మా రాష్ట్రంలో ప్రవహిస్తుంది కాబట్టి నీళ్లన్నీ మాకే కావాలంటే ఎలా?.. మా రాష్ట్రంలో బొగ్గు ఉంది.. మేమే వాడుకుంటామంటే కుదురుతుందా?-ప్రధాని నరేంద్ర మోడీ

ఉత్తరాది, దక్షణాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ వివాదంపై స్పందించిన ప్రధాని మోడీ..

2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,86, 389 కోట్లతో బడ్జెట్..
వారు TGకి మార్చుకోవాల్సిన అవసరం లేదు: మంత్రి పొన్నం

అనుమానాస్పద స్థితిలో విద్యార్థులు ఆత్మహత్య పై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి.
రంగారెడ్డి జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బలైన జూనియర్ లైన్‌మెన్.. ఇబ్రహీంపట్నం రాయపోల్‌లో లైన్‌మెన్ శివారెడ్డి(25)ఆత్మహత్య.. అప్పులు చేసి ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఆడిన జూనియర్ లైన్‌మెన్.. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఆత్మహత్య.
కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటి కీలక సమావేశం. సిఎం రేవంత అధ్యక్షతన జరిగే సమావేశానికి స్క్రీనింగ్ కమటి సమావేశంలో పాల్గోనున్న ఛైర్మన్ హరీష్ చౌదరి తో పాటు సభ్యులు. ఎంపీ టికెట్ కోసం వచ్చిన 306 దరఖాస్తుల వడపోత. ఒక్కో నియోజవర్గానికి ముగ్గురిని ఎంపిక చేయనున్న స్క్రీనింగ్ కమిటి
Feb 07 2024, 19:17
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.8k