TG: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా వంగూరి సునీల్ కుమార్నీ నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్
TG: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా వంగూరి సునీల్ కుమార్నీ నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్
నేడు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా కార్యాలయం నందు నల్లగొండ జిల్లా నల్గొండ మండలం కొండారం గ్రామానికి చెందిన వంగూరి సునీల్ కుమార్ ని నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా సంఘ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ నియమించడం జరిగింది. వంగూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సమస్యలపై ఫీజు రియంబర్స్మెంట్ విడుదలపై నా వంతుగా కృషి చేస్తానని నా ఎన్నిక కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు.



అనుమానాస్పద స్థితిలో విద్యార్థులు ఆత్మహత్య పై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి.
రంగారెడ్డి జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బలైన జూనియర్ లైన్‌మెన్.. ఇబ్రహీంపట్నం రాయపోల్‌లో లైన్‌మెన్ శివారెడ్డి(25)ఆత్మహత్య.. అప్పులు చేసి ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఆడిన జూనియర్ లైన్‌మెన్.. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఆత్మహత్య.
కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటి కీలక సమావేశం. సిఎం రేవంత అధ్యక్షతన జరిగే సమావేశానికి స్క్రీనింగ్ కమటి సమావేశంలో పాల్గోనున్న ఛైర్మన్ హరీష్ చౌదరి తో పాటు సభ్యులు. ఎంపీ టికెట్ కోసం వచ్చిన 306 దరఖాస్తుల వడపోత. ఒక్కో నియోజవర్గానికి ముగ్గురిని ఎంపిక చేయనున్న స్క్రీనింగ్ కమిటి
నేటి సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకి ప్రత్యేక రైలు.. రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ.. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి రైలును ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా. ఈ నెల 16కు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. ఈడీ విచారణ తీరును తప్పుబడుతూ కవిత పిటిషన్. సీఆర్పీసీ నిబంధనలు పాటించడంలేదని..ఈడీ ఆఫీస్‌లో మహిళను విచారించడం సరికాదంటూ పిటిషన్. అభిషేక్‌బెనర్జీ కేసుతో జత చేస్తామన్న సుప్రీంకోర్టు.. అన్ని పిటిషన్లను కలిపి విచారించనున్న సుప్రీంకోర్టు. ఈ నెల 16న జరగనున్న తుది విచారణ.
యాదాద్రి వాసవి నిత్య అన్నదాన సత్రం కు బారి విరాళం ప్రకటించిన ఇమ్మడి సోమ నరసయ్య
Feb 06 2024, 18:17
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.3k