యాదాద్రి వాసవి నిత్య అన్నదాన సత్రం కు బారి విరాళం ప్రకటించిన సూర్యాపేట రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు ఇమ్మడి సోమ నరసయ్య
యాదాద్రి వాసవి నిత్య అన్నదాన సత్రం కు బారి విరాళం ప్రకటించిన ఇమ్మడి సోమ నరసయ్య
మరో సారి తన దాతృత్వం కు చాటుకున్న జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్స్ అద్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య
సత్రం లో జరుగు నిత్య అన్నదానము కు ఒక ఏడాది పాటు సరిపోను బియ్యం దాత గా ప్రకటన
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని తెలంగాణలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం సురేంద్రపురిలో నూతనంగా నెలకొల్పిన శ్రీ వాసవి నిత్యాన దాన సత్ర కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి నిత్యాన్న సత్రం అభివృద్ధిపై సమావేశం నిర్వహించగా పలువురు తమ అభిప్రాయాలను తెలియజేశారు. సత్రం అభివృద్ధి కమిటీ సభ్యులు సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య అన్నదాన సత్రంకు మరో సారి భారీ విరాళం ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఒక సంవత్సరం పాటు సత్రంలో జరుగు అన్నదాన కార్యక్రమానికి సరిపడు బియ్యం కు సంపూర్ణ దాతగా ఆర్థిక సహకారం ప్రకటించడంతో కమిటీ సభ్యులు హర్షద్వనాలు చేసి ఘనంగా సన్మానించారు. వీరు గతంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములకు జరుగు అన్నప్రసాద కార్యక్రమానికి 100 క్వింటాళ్ల బియ్యం ఇవ్వడంతో పాటు, అయోధ్యలోని శ్రీ రామయ్య దర్శనానికి వచ్చే భక్తులకు శ్రీ అమర్నాథ్ అన్న అన్నదాన సేవాసమితి కి 200 కింటాలు బియ్యం అందజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి నిత్యాన్నదాన సత్రం చైర్మన్ అయిత రాములు కార్యదర్శి ఇరుకుల్ల రామకృష్ణతో పాటు సభ్యులు కక్కిరేణి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు..

యాదాద్రి వాసవి నిత్య అన్నదాన సత్రం కు బారి విరాళం ప్రకటించిన ఇమ్మడి సోమ నరసయ్య

అమరావతి: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలిరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం.. ఈ నెల 7న ఓటాన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి.. 10 ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైన టీడీపీ.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రోజూ నిరసన తెలుపుతూ అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం.
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,679 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,717 మంది భక్తులు.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు.
అమరావతి: సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన..
ములుగు: మేడారానికి పోటెత్తిన భక్తులు
జలదోపిడీకి కారణం కేసీఆరే-సీఎం రేవంత్‌రెడ్డి
ఆరో జాబితాను ప్రకటించిన వైసీపీ అధిష్ఠానం
జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం..
Feb 05 2024, 14:00
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.7k