చలో ఢిల్లీ కరపత్రాలను ఆవిష్కరించిన నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి
చలో ఢిల్లీ కరపత్రాలను ఆవిష్కరించిన నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి
![]()
చలో ఢిల్లీ కరపత్ర ఆవిష్కరణ మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నల్లగొండ పట్టణ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిరియాల యాదగిరి ముఖ్యఅతిథిగా పాల్గొని కరపత్రం ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జనగణలో కులగనని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీలందర ఫిబ్రవరి 5 6 తేదీల్లో చలో ఢిల్లీ ఉద్యమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం సభ్యులతోపాటు, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాస ప్రసన్నకుమార్ నాగుల వేణు యాదవ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మి బిసి మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్ జిల్లా మహిళా కార్యదర్శి కంభంపాటి దుర్గ దుడుకు తిరుపతయ్య పగిళ్ల కృష్ణ యువజన సంఘం ఉపాధ్యక్షులు వల్ల కీర్తి శ్రీనివాస్, సదాశివ రుదిగామ స్వామి గంజి రాజేందర్ గంజి రంగనాయకులు ఖమ్మంపాటి కనకయ్య మునాస నాగరాజు తాడిమనీల్ కుమార్ అంబటి రాజశేఖర్ తదితరులు పాల్గొనడం జరిగింది.

ఉప్పల్ టెస్ట్‌లో భారత్ ఓటమి..

మాజీ ఎంపీ మధుయాష్కీ కీలక వ్యాఖ్యలు..

కాంగ్రెస్ ప్రభుత్వ సుస్థిరతకు వచ్చిన ఢోకా ఏమీలేదు

ఢిల్లీ కల్కాజీ ఆలయంలో కుప్పకూలిన స్టేజ్..
ఒకరి మృతి, 17 మందికి తీవ్రగాయాలు.. కల్కాజీ టెంపుల్ మహంత్ కాంప్లెక్స్‌లో ప్రమాదం..
జాగరణ కార్యక్రమం జరుగుతుండగా కూలిన స్టేజ్.. గాయకుడు బి ప్రాక్ పాట పాడే సమయంలో ఒక్కసారిగా ముందుకొచ్చిన భక్తులు..
భక్తులు ఎక్కేందుకు ప్రయత్నించడంతో కూలిన స్టేజ్.

హైదరాబాద్: ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష..
కాళేశ్వరంపై విచారణ, KRMB, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమీక్ష.. ప్రాజెక్టులవారీగా ఆయకట్టు వివరాలలో కొంత గందరగోళం ఉంది.. గ్రామాలు, మండలాలవారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశం..
పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు

ఈ 56 నెలల్లో గ్రామాల్లో వచ్చిన ఎన్నో మార్పులు కనిపిస్తాయి.. లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నాం. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం-సీఎం వైఎస్ జగన్

అంబేద్కర్: రాజోలు టీడీపీ కార్యకర్తల్లో అలజడి

ఫ్లాష్ న్యూస్ సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పై వీగిపోయిన అవిశ్వాసం
అవిశ్వాసా తీర్మానం నోటీస్ పై సంతకం పెట్టిన 32 మంది కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది. కాగా కొండపల్లి నిఖిల దిలిప్ రెడ్డి శిబిరంలో ఉన్న 32 మందిలో 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ కనిపించక పోవడంతో కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి వర్గ్యులలో ఉన్న 31 మంది అవిశ్వాస తీర్మానానికి హాజరు కాలేదు.దీంతో అవిశ్వాసం వీగిపోయింది...కాగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉరఫ్ వకిల్ సాబ్ పాచిక నెరవేరింది.

Jan 29 2024, 20:15
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.0k