ఉప్పల్ టెస్ట్‌లో భారత్ ఓటమి...
ఉప్పల్ టెస్ట్‌లో భారత్ ఓటమి..
28 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు
భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన హార్ట్‌లే
7 వికెట్లు తీసిన ఇంగ్లండ్ బౌలర్ హార్ట్‌లే
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 246, రెండో ఇన్నింగ్స్ 420
భారత్ తొలి ఇన్నింగ్స్ 436, రెండో ఇన్నింగ్స్ 202
ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఇంగ్లండ్

ఉప్పల్ టెస్ట్‌లో భారత్ ఓటమి..




మాజీ ఎంపీ మధుయాష్కీ కీలక వ్యాఖ్యలు..

కాంగ్రెస్ ప్రభుత్వ సుస్థిరతకు వచ్చిన ఢోకా ఏమీలేదు

ఢిల్లీ కల్కాజీ ఆలయంలో కుప్పకూలిన స్టేజ్..
ఒకరి మృతి, 17 మందికి తీవ్రగాయాలు.. కల్కాజీ టెంపుల్ మహంత్ కాంప్లెక్స్‌లో ప్రమాదం..
జాగరణ కార్యక్రమం జరుగుతుండగా కూలిన స్టేజ్.. గాయకుడు బి ప్రాక్ పాట పాడే సమయంలో ఒక్కసారిగా ముందుకొచ్చిన భక్తులు..
భక్తులు ఎక్కేందుకు ప్రయత్నించడంతో కూలిన స్టేజ్.





హైదరాబాద్: ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష..
కాళేశ్వరంపై విచారణ, KRMB, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమీక్ష.. ప్రాజెక్టులవారీగా ఆయకట్టు వివరాలలో కొంత గందరగోళం ఉంది.. గ్రామాలు, మండలాలవారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశం..
పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు


ఈ 56 నెలల్లో గ్రామాల్లో వచ్చిన ఎన్నో మార్పులు కనిపిస్తాయి.. లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నాం. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం-సీఎం వైఎస్ జగన్

అంబేద్కర్: రాజోలు టీడీపీ కార్యకర్తల్లో అలజడి



ఫ్లాష్ న్యూస్ సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పై వీగిపోయిన అవిశ్వాసం
అవిశ్వాసా తీర్మానం నోటీస్ పై సంతకం పెట్టిన 32 మంది కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది. కాగా కొండపల్లి నిఖిల దిలిప్ రెడ్డి శిబిరంలో ఉన్న 32 మందిలో 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ కనిపించక పోవడంతో కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి వర్గ్యులలో ఉన్న 31 మంది అవిశ్వాస తీర్మానానికి హాజరు కాలేదు.దీంతో అవిశ్వాసం వీగిపోయింది...కాగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉరఫ్ వకిల్ సాబ్ పాచిక నెరవేరింది.

Jan 29 2024, 19:54
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
21.5k