/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png
బీహార్ సీఎంగా మళ్లీ ప్రమాణస్వీకారం చేయనున్న నితీష్ కుమార్..
బీహార్ సీఎంగా మళ్లీ ప్రమాణస్వీకారం చేయనున్న నితీష్ కుమార్..
పాట్నా: రేపు సాయంత్రం 4 గంటలకు బీహార్ సీఎంగా మళ్లీ నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం.. బీజేపీకి రెండు డిప్యూటీ సీఎం పదవులు.. స్పీకర్ పోస్టు కూడా బీజేపీకే
హైదరాబాద్: ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష..
హైదరాబాద్: ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష..
ఇరిగేషన్ శాఖపై రేవంత్ రెడ్డి సమీక్ష, హాజరైన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు.. కాళేశ్వరంపై విచారణ, KRMB, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమీక్ష.. ప్రాజెక్టులవారీగా ఆయకట్టు వివరాలలో కొంత గందరగోళం ఉంది.. గ్రామాలు, మండలాలవారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశం.. పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు
ఏపీ:మరో 70 రోజుల్లోనే నిజానికి అబద్దానికి మధ్య యుద్ధం జరగబోతోంది: సీఎం జగన్
ఏపీ:మరో 70 రోజుల్లోనే నిజానికి అబద్దానికి మధ్య యుద్ధం జరగబోతోంది: సీఎం జగన్
మరో 70 రోజుల్లోనే ఎన్నికలు.. అబద్ధానికి, నిజానికి మధ్య యుద్ధం జరుగుతోంది.. మోసం, విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం.. ఈ 56 నెలల్లో గ్రామాల్లో వచ్చిన ఎన్నో మార్పులు కనిపిస్తాయి.. లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నాం. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం-సీఎం వైఎస్ జగన్
ఏపీ:రాజోలు టీడీపీ కార్యకర్తల్లో అలజడి...
అంబేద్కర్: రాజోలు టీడీపీ కార్యకర్తల్లో అలజడి
మలికిపురంలో టీడీపీ కార్యకర్తల సమావేశం
విజయవాడ టీడీపీ కార్యాలయం దగ్గర..
మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అనుచరుల నిరసన
మళ్లీ సూర్యారావుకే టికెట్ కేటాయించాలని డిమాండ్
రాజోలు టికెట్ జనసేనకు కేటాయిస్తూ పవన్ ప్రకటన
ఫ్లాష్ న్యూస్ సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పై వీగిపోయిన అవిశ్వాసం
ఫ్లాష్ న్యూస్ సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పై వీగిపోయిన అవిశ్వాసం
మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ పై నిఖిల దిలిప్ రెడ్డి వర్గ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది....అవిశ్వాసా తీర్మానం నోటీస్ పై సంతకం పెట్టిన 32 మంది కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది. కాగా కొండపల్లి నిఖిల దిలిప్ రెడ్డి శిబిరంలో ఉన్న 32 మందిలో 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ కనిపించక పోవడంతో కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి వర్గ్యులలో ఉన్న 31 మంది అవిశ్వాస తీర్మానానికి హాజరు కాలేదు.దీంతో అవిశ్వాసం వీగిపోయింది...కాగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉరఫ్ వకిల్ సాబ్ పాచిక నెరవేరింది.
నల్లగొండ:ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి - కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి - కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్గొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న *తెలంగాణ రాష్ట్ర రోడ్లు & భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఈ సందర్బంగా ప్రజల నుండి వినతులు స్వీకరిస్తూ వారి సమస్యలు శ్రద్దగా వింటూ పరిష్కారం కొరకు జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులకి సిఫారసు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నరు..
Ts: దగ్గర పడుతున్న వేళ.. వై నాట్ 175.. నినాదంతో ముందుకు దూసుకు వెళుతున్న వైసిపి..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో వై నాట్ 175.. నినాదంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహాలతో ముందుకువెళ్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగు విడతల్లో ఇన్‌ఛార్జులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అభ్యర్థుల ఎంపికను దాదాపుగా ఓ కొలిక్కి తీసుకొచ్చిన అధికార వైసీపీ.. ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టింది. ఈ నెల 27న ఎన్నికల శంఖారావాన్ని ఉత్తరాంధ్ర నుంచి పూరించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇందుకోసం భీమిలి, ఆనందపురం మండలాల్లో పలు లే అవుట్లను పరిశీలించారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ ముఖ్యనేత, ఉత్తరాంధ్ర వైసీపీ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.
కంది జిల్లా:నిర్మాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కెరీర్ కౌన్సిలింగ్ సెమినార్
నిర్మాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కెరీర్ కౌన్సిలింగ్ సెమినార్
కంది జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు విద్యార్థుల కొరకు వృత్తి విద్య మరియు ఉన్నత విద్య కు సంబంధించిన అంశాల పట్ల అవగాహన కలిగించడానికి కెరియర్ గైడెన్స్ సెమినార్ ను నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
విద్యార్థులు విషయ పరిజ్ఞానము, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు నాయకత్వ లక్షణాలను కలిగి ఉన్నట్లయితే తప్పకుండా తమ యొక్క విద్య మరియు వృత్తికి సంబంధించిన లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చునని ఈ సందర్భంగా వక్తలు విద్యార్థులకు తెలియజేసినారు.
ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి విజయలక్ష్మి గారు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా సర్పంచ్ విమల, ప్రధాన వక్తగా ఐట్ల రాజేశం, అసిస్టెంట్ డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ, ఏలే వెంకట్ నారాయణ, అధ్యక్షులు నిర్మాణ్ ఫౌండేషన్, బాలే ప్రవీణ్, జిల్లా అధ్యక్షులు, చేనేత విభాగం, కాంగ్రెస్ పార్టీ మరియు పురం శ్రీనివాస్ ఐటీ ఎంప్లాయ్ తదితరులు పాల్గొన్నారు.
అతను... ఆమె... ఓ ఇంస్టాగ్రామ్ కథ...
ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు
ఓ యువకుడు ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్‌టిఆర్ జిల్లా విస్సన్నపేటలోఆదివారం సాయంత్రం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఎన్‌టిఆర్ జిల్లాకు చెందిన నందు అనే యువకుడు, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన నక్షత్ర అనే ట్రాన్స్‌జెండర్ కు సోషల్ మీడియాలో పరిచయ మయ్యాడు.
ఇన్‌స్టాగ్రామ్ వేధికగా ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ట్రాన్స్‌జెండర్ సంఘం సభ్యులకు తెలపడంతో ఆ జంటకు ఏన్కూరులోని గార్లఒడ్డు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వివాహం జరిపించారు.
Jan 28 2024, 10:19