జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై దాడి అమానుషం.. పెండెం ధనుంజయ్ నేత
జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై దాడి అమానుషం.. పెండెం ధనుంజయ్ నేత
హాస్పిటల్ వెళ్లి పరామర్శించిన
పెండెం ధనుంజయ్ నేత
పంజాగుట్టలో జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై జరిగిన దాడిని బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెండెం ధనుంజయ్ త్రీవంగా ఖండించారు ప్రజాస్వామ్యం లో పత్రిక స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల గొంతు నొక్కడమేనన్నారు ఓ వైపు ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ.. మరోవైపు ప్రశ్నించే జర్నలిస్టులను బెదిరించడం నీచమైన చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వం స్పందించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోని, మరోసారి పునవురావృతం కాకుండా చూడాలని కోరారు, ప్రశ్నించే గొంతుకలకు BRS పార్టీ అండగా ఉంటుందని, చిలుక ప్రవీణ్ పై దాడి జరిగిన వెంటనే మాజీ మంత్రులు హరీష్ రావు మరియు జగదీశ్ రెడ్డి గార్లు చిలుక ప్రవీణ్ ను పరామర్శించారని వారికి అండగా ఉంటామని వారు తెలిపినట్లు ధనుంజయ్ తెలియజేశారు.

						
జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై దాడి అమానుషం.. పెండెం ధనుంజయ్ నేత 

నేడు వైయస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు 
బాలకృష్ణలు ఎంతమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏం చేయలేరు
NTR ఘాట్ దగ్గర జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు
హైదరాబాద్: బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో వింగ్స్ ఇండియా 2024ను ప్రారంభించిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా..
నేడు దావోస్ నుండి లండన్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క
మేడారం వెళ్లే మహిళ భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ : మంత్రి సీతక్క
ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
Jan 19 2024, 14:10
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
11.0k