ఈ ఎన్నికల్లో దోపిడి పాలక వర్గాలైన పార్టీలను ఓడించండి:నాయకులు ముసలి సతీష్ సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ
ఈ ఎన్నికల్లో దోపిడి పాలక వర్గాలైన బిజెపి,బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించండి.భద్రాచలం డివిజన్
నాయకులు ముసలి సతీష్ సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ...
భద్రాచలంలో ఎన్నికలలో పోటీ చేస్తున్న బీజేపీ బిర్ ఎస్ రాజకీయ పార్టీల అభ్యర్థులను ఒడిచండి, మందు డబ్బు కులము మతము ప్రజలను విభజించే ధోరణలు
బిజెపి బిఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెట్టే విధానాలు మోసపూరితమైన వాగ్దానాలతో మాటలు చెపుతున్నారని నిరుద్యోగం పెరిగిందని ధరలు పెరిగాయని జీవనఆధారమైన పొడుభూములను గుంజుకోవడానికి
ప్రజలకు జీవనాదరం లేకుండా చేసేవిధంగా మన భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని
రాష్ట్రంలో కేసీఆర్ మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ముందుకు తీసుకొస్తుందని అభివృద్ధి నమూనా సంక్షేమ పథకాలు దళితబందు బీసీ బందు గృహలక్ష్మి పధకాలు ప్రశ్నార్దకంగా మారాయని విద్యారంగం సంక్షోభంలో ఉందని వైద్యరంగం భద్రాచలంలో గౌట్ హాస్పిటల్ మూతపడే దశలో ఉందని ప్రైవేటు విద్యా, ప్రైవేట్ వైద్యం ఖరీదుగా మారిందని .సాగు నీరు ప్రశ్నార్ధకంగా మారిందని మిషన్ భగీరథ,నీరు ప్రజలకు అందడం లేదనీ ప్రాజెక్టులలో లక్షల కోట్లు అవినీతి జరిగిందని బిజెపి, బిఆర్ఎస్ లు 10 సంవత్సరాలు కుమ్మక్కై ప్రజా వ్యతిరేకవిధానాలు ముందుకు తీసుకోని వచ్చారని
ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల ను ఓడించాలని సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్ కోరుతున్నారు .
బిజెపిని, బీ ఆర్ఎస్ ను ఓడించాలని ఇతర బూర్జువా పార్టీలను నిలదీయాలని, ప్రజా స్వామ్యవాదులను గెలిపించాలని సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ ప్రజలకు పిలుపునిస్తోంది.
*ఈ కార్యక్రమంలో నరేష్ ప్రకాష్ రాజి రమేష్ ఇమ్రాన్ సీతారాం తదితరులు పాల్గొన్నారు.
Nov 26 2023, 17:06