నల్లగొండలో బీసీల సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ
నల్లగొండలో బీసీల సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ
బీసీ సంక్షేమ, ఉద్యోగ ,యువజన, మహిళ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 6 తేదీన నల్లగొండ పట్టణం చిన్న వెంక రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్న బీసీల సింహ గర్జన సభ పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది
ఈ సభకు ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, పెద్దలు, బీసీల ముద్దుబిడ్డ ఆర్ కృష్ణయ్య గారు హాజరవుతున్నారు కావున బీసీ బంధుమిత్రులందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ సభను విజయవంతం చేయాలని సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కె పర్వతాలు, రమణ ముదిరాజ్ ,ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ ,యువజన సంఘం అధ్యక్షులు మునాస ప్రసన్నకుమార్, మేకల యాదన్న యాదవ్, అల్లి వేణు యాదవ్, గుండు వెంకటేశ్వర్లు కొండ భవాని ప్రసాద్ ,బత్తుల శ్రీనివాస్ ,దూది గామ స్వామి, సొల్లేటి లక్ష్మణాచారి, కర్ణాటయాదగిరి వడ్డే బోయిన, సైదులు, వెంకన్న యాదవ్ బక్కతట్ల, ప్రణీత్ రాచకొండ గిరి ,ఎస్కే ఖదీర్ ,సతీష్ యాదవ్ ,వళ్ళ కీర్తి శీను, సింగం లక్ష్మీనారాయణ, భరత్ ,సదానంద్ ,కె శేఖర్, శంకరదుర్గ, నామ ప్రసాద్, పాముల అశోక ,రుద్ర లక్ష్మణ్, పున్న వీరేష్ ,పున్న పాండు ,చల్లేటి రవి ,వనం లలిత ,చిలుకూరి శీను, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

 హైదరాబాద్ నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి ఉపయుక్తంగా ఉండేలా ఒక కామన్ మెబిలిటీ కార్డుని తీసుకువచ్చే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్, తెలంగాణ ఆర్టీసీ సంస్ధలు కార్యచరణ ప్రారంభించాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ప్రధానమైన ప్రజా రవాణా మార్గాలుగా ఉన్న మెట్రో రైల్, ఆర్టీసీ బస్సులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకునేందుకు వీలుండే విధంగా ఈ కార్డు ఉండనున్నది.

 వైద్య సిబ్బంది పూర్తి సంసిద్ధతతో ఉండాలి.. మంత్రి హరీష్ రావు సమీక్ష*
వైద్య సిబ్బంది పూర్తి సంసిద్ధతతో ఉండాలి.. మంత్రి హరీష్ రావు సమీక్ష* 
 భారీ వర్షాలు... సెలవులు పొడిగించిన ప్రభుత్వం
భారీ వర్షాలు... సెలవులు పొడిగించిన ప్రభుత్వం
 భారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు నల్గొండ నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు కోరారు.
భారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు నల్గొండ నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు కోరారు.
 గుండెపోటు మరణాలపై షాకింగ్ విషయాలు బయటపెట్టిన జపాన్ సైంటిస్టులు
గుండెపోటు మరణాలపై షాకింగ్ విషయాలు బయటపెట్టిన జపాన్ సైంటిస్టులు
 ఎస్ బి ఐ వినియోగదారుల సేవా కేంద్రం సేవలు సద్వినియోగం జేసుకోవాలి
ఎస్ బి ఐ వినియోగదారుల సేవా కేంద్రం సేవలు సద్వినియోగం జేసుకోవాలి
 రూ.5 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ కార్డు
రూ.5 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ కార్డు 
 
 ‘కేసీఆర్ కానుక’ దరఖాస్తులకు రేపు తుది గడువు
‘కేసీఆర్ కానుక’ దరఖాస్తులకు రేపు తుది గడువు 
Jul 22 2023, 07:53
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.4k