ప్రీతి లత గురించి మీకు తెలుసా
ప్రీతి లత గురించి మీకు తెలుసా
"భారతీయులకు..కుక్కలకు.. ఇక్కడ ప్రవేశం లేదు" అని...చిట్టగాంగ్ పట్టణంలోని ఒక బ్రిటిష్ క్లబ్ ముందు బోర్డ్ కట్టారు.ఎంత దుర్మార్గం..ఎంత అహంకారం.
బ్రిటిష్ వాళ్ళ ఈ దుర్మార్గాన్ని చూసి..ఓ అమ్మాయి మనసు రగిలింది.ఆమె గుండెలో ఆగ్రహం మండింది.ఆమె కళ్ళలో అగ్ని జ్వాలలు రేగాయి.
ఎలాగైనా ఆ బోర్డుని బద్దలుకొట్టి... తెల్లవాళ్లకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకొంది.
ఆమె పేరు ప్రీతిలత.
కలకత్తా యూనివర్సిటీలో బి.ఏ.ఫస్ట్ క్లాసులో పాస్ అయిన మేధావి.
స్వరాజ్యవీరుడు సూర్యసేన్ సహకారంతో..1932సెప్టెంబర్ 24 రాత్రి 10-45నిముషాలకు..బ్రిటిష్ క్లబ్ పైన దాడి చేసింది.ఒక్క దెబ్బకే బోర్డ్ బద్దలయ్యింది. క్లబ్ లోకి ధైర్యంగా అడుగుపెట్టి ..కాల్చడం మొదలు పెట్టారు ప్రీతిలత బృందం.యువ వీరుల్ని చూసి భయంతో గజగజ లాడారు బ్రిటిష్ అధికారులు.అప్పటికే చాలా మంది గాయపడ్డారు.ఇంతలో..ఒక మూలనుండి ప్రీతిలతని గురి చూసి కాల్చాడు ఓ తెల్లవాడు. బులెట్..ప్రీతిలత భుజంలోకి దూసుకు పోయింది.రక్తం ధార కట్టింది.ఆ చేతిని అలాగే నొక్కి పెట్టి..ప్రీతిలత ముందుకు సాగింది.ఆమె ధైర్యానికి బ్రిటీష్ అధికారులు వణికిపోయారు.
క్రమంగా బులెట్ గాయంనుండి రక్తస్రావం ఎక్కువయ్యింది. ప్రాణాలతో ఆంగ్లేయులకు దొరకడం ప్రీతిలతకు ఇష్టం లేదు. అందుకే..తనతో తెచ్చుకొన్న విషం మింగి.. భరతమాతకూ జై అంటూ.. ప్రాణాలు విడిచింది.ప్రీతిలతకు అప్పటికి కేవలం ఇరవై ఒక్కేళ్ల వయసు మాత్రమే.
ఆ తర్వాత భారతీయుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే అటువంటి బోర్డులు మరెక్కడా పెట్టే ధైర్యం చేయలేకపోయారు తెల్లవాళ్ళు.
అదీ ప్రీతిలత అంటే


 
						



 ★ ప్రపంచస్థాయి పరిశ్రమలకు
★ ప్రపంచస్థాయి పరిశ్రమలకు  ప్రజా ప్రతినిధులు మండల అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నల్గొండ జిల్లా పరిషత్ ఫ్లోర్ తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగ యాదవ్ గారిని జడ్పిటిసి రామ్ రెడ్డి గారు శాలువాతో సన్మానించారు. సర్వసభ్య సమావేశంలో మండల అధికారులు వ్యక్తిగతంగా వారి వారి ఎజెండాను, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మండల అభివృద్ధి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలపై సమీక్షించారు. తిప్పర్తి మండలం లో నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి సహకారంతో అన్ని గ్రామ పంచాయతీలలో ఎన్ఆర్ఈజీఎస్, SDF నిధులతో అవసరం ఉన్నచోట సిసి రోడ్లు డ్రెయిన్లు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. తెరాస ప్రభుత్వ హయాంలోనే బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగిందని అన్నారు. తిప్పర్తి మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, తహసిల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో మహేందర్ రెడ్డి, పి ఆర్ ఏ ఈ రాములు, ఎంఈఓ కత్తుల అరుంధతి, ఏపిఎం శ్రీదేవి, ఏఈ గంగాభవాని, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ముత్తినేని శ్యామ్ సుందర్, మండల సర్పంచులు ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ప్రతినిధులు మండల అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నల్గొండ జిల్లా పరిషత్ ఫ్లోర్ తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగ యాదవ్ గారిని జడ్పిటిసి రామ్ రెడ్డి గారు శాలువాతో సన్మానించారు. సర్వసభ్య సమావేశంలో మండల అధికారులు వ్యక్తిగతంగా వారి వారి ఎజెండాను, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మండల అభివృద్ధి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలపై సమీక్షించారు. తిప్పర్తి మండలం లో నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి సహకారంతో అన్ని గ్రామ పంచాయతీలలో ఎన్ఆర్ఈజీఎస్, SDF నిధులతో అవసరం ఉన్నచోట సిసి రోడ్లు డ్రెయిన్లు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. తెరాస ప్రభుత్వ హయాంలోనే బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగిందని అన్నారు. తిప్పర్తి మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, తహసిల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో మహేందర్ రెడ్డి, పి ఆర్ ఏ ఈ రాములు, ఎంఈఓ కత్తుల అరుంధతి, ఏపిఎం శ్రీదేవి, ఏఈ గంగాభవాని, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ముత్తినేని శ్యామ్ సుందర్, మండల సర్పంచులు ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 
 తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ అవార్డు 2023 కు "విశిష్ట సేవ రత్న"జాతీయ అవార్డు గెలుచుకున్న నల్గొండ వాసి సామాజిక కార్యకర్త సాదిక్ పాషా
తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ అవార్డు 2023 కు "విశిష్ట సేవ రత్న"జాతీయ అవార్డు గెలుచుకున్న నల్గొండ వాసి సామాజిక కార్యకర్త సాదిక్ పాషా గుంటూరులో నేడు తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతి అవార్డులు 2023 నిర్వహించిన అవార్డు వేడుకలో నల్లగొండకు చెందిన సామాజిక కార్యకర్త, ఆర్టీసీ ఉద్యోగి సాదిక్ పాషా గారికి "విశిష్ట సేవ రత్న" జాతీయ అవార్డు తో ఘనంగా సన్మానించడం జరిగింది. అనేక రంగాలలో సాదిక్ పాషా గారు సొంతంగా చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి వారికి ఈ అవార్డు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సాధిక్ పాష గారు మాట్లాడుతూ తాను చేసిన సేవలను గుర్తించి అవార్డు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు, ఇలాంటి అవార్డులు రావడంతో తనకు మరింత బలం చేకూరిందని, తనలా సొంతంగా సేవా కార్యక్రమాలు చేసే వారికి ఈ అవార్డు మరింతో ఊరటనిస్తుందని వారు పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవ భావాన్ని అలవర్చుకోవాలని సాటి మనిషిని గౌరవించాలని ఈ సందర్భంగా పాషా గారు తెలిపారు.
గుంటూరులో నేడు తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతి అవార్డులు 2023 నిర్వహించిన అవార్డు వేడుకలో నల్లగొండకు చెందిన సామాజిక కార్యకర్త, ఆర్టీసీ ఉద్యోగి సాదిక్ పాషా గారికి "విశిష్ట సేవ రత్న" జాతీయ అవార్డు తో ఘనంగా సన్మానించడం జరిగింది. అనేక రంగాలలో సాదిక్ పాషా గారు సొంతంగా చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి వారికి ఈ అవార్డు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సాధిక్ పాష గారు మాట్లాడుతూ తాను చేసిన సేవలను గుర్తించి అవార్డు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు, ఇలాంటి అవార్డులు రావడంతో తనకు మరింత బలం చేకూరిందని, తనలా సొంతంగా సేవా కార్యక్రమాలు చేసే వారికి ఈ అవార్డు మరింతో ఊరటనిస్తుందని వారు పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవ భావాన్ని అలవర్చుకోవాలని సాటి మనిషిని గౌరవించాలని ఈ సందర్భంగా పాషా గారు తెలిపారు.
 కోట.సరిత కు జాతీయ నంది అవార్డ్
కోట.సరిత కు జాతీయ నంది అవార్డ్
 నల్లగొండ జిల్లా చండుర్ ZPHS లో SGT గ పనిచేస్తున్న శ్రీమతి కోట.సరిత గారు నేడు గుంటూరులో తెలుగు వెలుగు సాహితీ వేదిక నిర్వహించిన జాతీయ ఉత్తమ అవార్డులలో ఉత్తమ   జాతీయ నంది అవార్డు    వరించింది.ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత, క్యారమ్ జాతీయ క్రీడాకారిణి, లయన్స్ క్లబ్ ద్వారా సేవ, టీచర్ యూనియన్ లీడర్ గాను, ఇంపాక్ట్ ట్రైనర్ గా కోట సరిత గారు తన వంతు సేవలందించారు. ఈ సందర్భంగా కోట సరిత గారు మాట్లాడుతూ తన సేవలను గుర్తించి తనకు ఉత్తమ జాతీయ నంది అవార్డు ఇచ్చినందుకు తెలుగు వెలుగు సాహితీ వేదికకు కృతజ్ఞతలు తెలిపారు.
నల్లగొండ జిల్లా చండుర్ ZPHS లో SGT గ పనిచేస్తున్న శ్రీమతి కోట.సరిత గారు నేడు గుంటూరులో తెలుగు వెలుగు సాహితీ వేదిక నిర్వహించిన జాతీయ ఉత్తమ అవార్డులలో ఉత్తమ   జాతీయ నంది అవార్డు    వరించింది.ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత, క్యారమ్ జాతీయ క్రీడాకారిణి, లయన్స్ క్లబ్ ద్వారా సేవ, టీచర్ యూనియన్ లీడర్ గాను, ఇంపాక్ట్ ట్రైనర్ గా కోట సరిత గారు తన వంతు సేవలందించారు. ఈ సందర్భంగా కోట సరిత గారు మాట్లాడుతూ తన సేవలను గుర్తించి తనకు ఉత్తమ జాతీయ నంది అవార్డు ఇచ్చినందుకు తెలుగు వెలుగు సాహితీ వేదికకు కృతజ్ఞతలు తెలిపారు. ఎండాకాలంలో ప్రారంభించిన చలివేంద్రం విజయవంతంగా పూర్తి చేసుకుంది: ఏవి రంగారావు ఫౌండేషన్ చైర్మన్ అక్కినపల్లి శ్రీనివాస చక్రవర్తి
ఎండాకాలంలో ప్రారంభించిన చలివేంద్రం విజయవంతంగా పూర్తి చేసుకుంది: ఏవి రంగారావు ఫౌండేషన్ చైర్మన్ అక్కినపల్లి శ్రీనివాస చక్రవర్తి 


 

Jul 16 2023, 15:07
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
47.7k