ఎండాకాలంలో ప్రారంభించిన చలివేంద్రం విజయవంతంగా పూర్తి చేసుకుంది: ఏవి రంగారావు ఫౌండేషన్ చైర్మన్ అక్కినపల్లి శ్రీనివాస చక్రవర్తి
ఎండాకాలంలో ప్రారంభించిన చలివేంద్రం విజయవంతంగా పూర్తి చేసుకుంది: ఏవి రంగారావు ఫౌండేషన్ చైర్మన్ అక్కినపల్లి శ్రీనివాస చక్రవర్తి
ఏవి రంగారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎండాకాలంలో నల్గొండ విద్యుత్ నగర్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి విజయవంతం గా పూర్తి చేసుకున్న సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ అక్కినపల్లి శ్రీనివాస చక్రవర్తి గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏవి రంగారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాదాచారులకు నల్గొండ విద్యుత్ నగర్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి తమ సేవలు కొనసాగించామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎండాకాలం పూర్తి కావడంతో చలివేంద్రం ముగింపు కార్యక్రమంలో పాల్గొని, తమ కార్యక్రమాన్ని నిరాటంకంగా ఇన్ని రోజులు నడిచినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎ.తిరుమలనాద్, వేణుగోపాలరావు, చెరి పెళ్లి వెంకటేశ్వర్లు, చెరి పల్లి జయప్రకాష్,m. సైదులు, తలారి యాదగిరి, గంజి రాజేందర్, పెండం ధనుంజయ,కే.సుధీర్, ప్రతాప్, మిర్యాల కిరణ్, బండారు హరినాథ్, ఎస్ నారాయణ, సయ్యద్, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.

 ఒడిశా రాష్ట్రం లోని బహనాగ్ స్టేషన్ రైల్వే ప్రమాదానికి పట్టాల పై రక్త పాతానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి
ఒడిశా రాష్ట్రం లోని బహనాగ్ స్టేషన్ రైల్వే ప్రమాదానికి పట్టాల పై రక్త పాతానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి

 ప్రెస్ నోట్..
ప్రెస్ నోట్..

 ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భం ఇది..! తెలంగాణ అవతరణ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భం ఇది..! తెలంగాణ అవతరణ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
 
 నివాళులర్పించిన ఎమ్మెల్యే కంచర్ల, మునిసిపల్ చైర్మన్ సైదిరెడ్డి
నివాళులర్పించిన ఎమ్మెల్యే కంచర్ల, మునిసిపల్ చైర్మన్ సైదిరెడ్డి

 అభాగ్యులకు అండగా
అభాగ్యులకు అండగా
Jun 25 2023, 19:30
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
16.8k