మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నియోజకవర్గంలోని పలు శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు
నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు..మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నియోజకవర్గంలోని పలు శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు...
ఈ సందర్భంగా ఛాయా సోమేశ్వరాలయంలో... భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు..
అలాంటి దేవ దేవుని సన్నిధిలో ఈరోజు భక్తి ప్రపత్తులతో.. నిష్ట నియమాలతో..అత్యంత వైభవంగా మహాశివరాత్రి జరుపుకుంటున్నామని..
మొదటిసారిగా నల్గొండ పట్టణ పురవీధుల్లో పచ్చల, ఛాయా సోమేశ్వర నగరోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపించామని....
ముఖ్యమంత్రి కేసీఆర్.. దత్తత తీసుకున్న ఈ నల్లగొండ నియోజకవర్గం లో.. దేవాలయాలకు.. మహర్దశ వచ్చిందని... 10 కోట్ల రూపాయల ఖర్చుతో ఛాయా సోమేశ్వరాలయాన్ని అభివృద్ధి పరుస్తున్నామని.. ఇటు ఛాయా పచ్చల వెంకటేశ్వర ఆలయాలను అభివృద్ధి పరుస్తూ..
ట్యాంక్ బండ్, శిల్పారామం,తీగల వంతెనతో... ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతావరణ ఏర్పాటు కాబోతుందని...
వచ్చే సంవత్సరం నాటికి కృష్ణా హారతి ఏర్పాటు చేయనున్నామని .. కంచర్ల తెలియచేశారు.
నల్లగొండ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నానని... భక్తులకు,మహాశివరాత్రి ఈ సందర్భంగా..
శుభాకాంక్షలు తెలియజేశారు.

						


ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బి.ఆర్.ఎస్ జాతీయ అధ్యక్షుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు జన్మదిన వేడుకలు నిర్వహించిన బి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి గారు...

మీసేవా కేంద్రాలు మరియు ఆధార్ కేంద్రాల అక్రమ వసూళ్లపై చర్యలు


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా//



మహాప్రస్థానం పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ వెంకట్రావ్
సమాచార హక్కు వికాస సమితి 2023 క్యాలెండర్ ను మునుగొడు మండలంలోని mro కృష్ణా రెడ్డి dt నరేష్ ,mpdo జానాయ్య ,పంచాయతీ రాజ్ ae రామకృష్ణ గార్ల చే క్యాలెండర్ ఆవిష్కరణ చెయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్ జిల్లా కార్యదర్శి p సైదులు గౌడ్,మునుగొడు నియోజకవర్గం అధ్యక్షులు అద్దంకి రామ లింగయ్య ప్రదాన కార్యదర్శి సురిగి శ్రీశైలం,సహదేవు తదితరలు పాల్గొన్నారుు
వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు ప్రజా సంఘాల నాయకులతో కడప అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు అనగా 15 2 2023 తేదీన 11 గంటలకు నిరసన కార్యక్రమం జరపడమైనది విషయం ఏమనగా విజయవాడ తాడేపల్లి లోని అంధురాలైన రాణి అనే యువతి మీద రాజు అనే కిరాచకుడు అత్యాచారం చేసి దారుణంగా చంపబడమైనది దీనిని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఖండిస్తూ రాజు అనే వానిని వెంటనే ఉరితీయాలని అందురాలైన రాణి కి ఆమె కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మానసిక వికలాంగుల పైన మరియు వికలాంగుల పైన మహిళల పైన దాడులు అత్యాచారం చేసి చంపడం జరుగుతుంది మొన్న ఒంగోలు నిన్న కడప భాకరాపేట ఇప్పుడు సీఎం ఇంటి సమీపాన తాడేపల్లి లో రాణి అనే అందురాలైన మహిళ పైన అత్యాచారాలు హత్యలు జరిగినవి అలాగే రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ బి సుబ్బారావు రాష్ట్ర అధికార ప్రతినిధి చిన్న సుబ్బయ్య సంఘ సేవకులు సల్లావుద్దీన్ ఆర్ సి పి రవి శంకర్ రెడ్డి ఎం ఎస్ పి నాయకులు మాతయ్య వికలాంగుల హక్కుల పోరాట సమితి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధికార ప్రతినిధి దాది శ్రీను మరియు నగర అధ్యక్షుడు ప్రసాద్ విద్యార్థి రాష్ట్ర నాయకులు వర్ధన్ సుబ్బరాయుడు మరియు ఎం ఆర్ పిఎస్ నాయకులు గంగులయ్య ఎర్రగుంట్ల చంద్రశేఖర్ రెడ్డి మరియు వికలాంగులు జిల్లా కార్యదర్శి అంజి బి ఓబయ్య ఆరిపుల్ల రా చెయ్య రాజు తదితరులు వికలాంగుల పాల్గొన్నారుు.
Feb 19 2023, 15:35
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
26.6k