/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz రైల్వేలో ఉద్యోగాలు... ఆగస్టు 16 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం! janardhanreddy vemula
రైల్వేలో ఉద్యోగాలు... ఆగస్టు 16 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం!
రైల్వేలో ఉద్యోగాలు ఆగస్టు 16 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఆర్‌ఆర్‌సీ, నార్త్ రైల్వే ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కొనసాగనున్న అప్లికేషన్లు రూ.100 ఫీజుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం రైల్వేలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.
ఉత్తర రైల్వే, ఆర్‌ఆర్‌సీ (రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్) వేర్వేరు విభాగాల్లో అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. వివిధ విభాగాలు, యూనిట్‌లు, వర్క్‌షాప్‌లలో కలిపి మొత్తం 4,096 అప్రెంటీస్‌ ఖాళీలు ఉన్నాయని వెల్లడించాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో తెలిపాయి.
కాగా ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మెరిట్ లిస్ట్‌కు ఎంపికైన వారికి సమాచారం అందిస్తారు. విద్యార్హత విషయానికి వస్తే.. ఐటీఐ లేదా ఎన్‌సీవీటీ సర్టిఫికెట్‌తో 10వ తరగతి ఉత్తీర్ణులైన ఉండాలి. వయోపరిమితి 2024 సెప్టెంబర్ 16 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయసు 24 ఏళ్లు మించి ఉండకూదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆర్ఆర్‌సీ, నార్త్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
**ఆగష్టు 15న సీతారామ ప్రాజక్టు 3 పంపులను ప్రారంభిస్తాము**
2026 ఆగష్టు 15 నాటికి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు ఖర్చు చేసి, లక్ష ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.27 వేల కోట్లు, సీతారామ ప్రాజెక్టుకి రూ.7,436 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరకి కూడా నీరు ఇవ్వలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసారు. పదేళ్లు అధికారంలో ఉన్నా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీటిపారుదల శాఖకు అధిక ప్రాధాన్యత కల్పించి నిధులు కేటాయించింది. కాంగ్రెస్ హయంలోనే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టు చేపట్టారు. 2 వేల కోట్లతో ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. కమిషన్ల కక్కుర్తి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టింది. రీడిజైన్ పేరుతో ప్రాజెక్టుల పేర్లు మార్చి, ఖర్చు నాలుగింతలు చేశారు. పాత ప్రాజెక్టులు పూర్తి చేస్తే కాంగ్రెస్ కి పేరు వస్తుందనే అలా చేశారు.
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.
**రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్ లలో వారానికి ఒకసారి ఎమ్మెల్యేలు, అధికారులు బసచేయాలి**.....**బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ **
రాష్ట్రంలోని సాంఘీక సంక్షేమ, గిరిజన,వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖల వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు మెరుగుపరచాలని బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం నియమించిన ప్రత్యేక అధికారులు,స్థానిక ఎమ్మెల్యే లు సంక్షేమ వసతి గృహాలను తరచుగా సందర్శించి వారానికి ఒకసారి అక్కడ బస చేసి అక్కడి ఇబ్బందులను,అవసరమైన వసతుల గురించి తెలుసుకోవాలని కోరారు.వసతి గృహాల నిర్వహణను మెరుగుపరచడంతోపాటు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో అధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. వసతి గృహాల విద్యార్థుల చదువులు మరింతగా మెరుగుపరచేందుకు అవసరమైన చోట ట్యూటర్లను ఏర్పాటు చేయాలని, చదువుల పట్ల విద్యార్థులకు శ్రద్ధ పెరిగేలా చూడాలని
బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ తెలిపారు.
**శ్రావణమాసం బోనాల సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ నందు *శ్రీ ముత్యాలమ్మ పరమేశ్వరి అమ్మవారి బోనాల**
ఈరోజు శ్రావణమాసం బోనాల సందర్భంగా అమ్మవారికి మహోత్సవంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరు ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు మంచిగా పంటలు పండాలని కోరుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..
**తెలంగాణలో మరో కొత్త రైలు మార్గం.. ఈ రూట్‌లోనే, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది**
తెలంగాణలో మరో కొత్త రైలు మార్గం.. ఈ రూట్‌లోనే, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది దేశంలో ఎనిమిది కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. కనెక్టివిటీని పెంచడం, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు చమురు దిగుమతులు, కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త రైల్వే ప్రాజెక్టులను తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.24,657 కోట్లు కాగా.. కేంద్ర ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల్లో మల్కాన్‌గిరి - పాండురంగాపురం వయా భద్రాచలం మీదుగా 174 కిలోమీటర్ల నూతన రైల్వే మార్గం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రా తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది.. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయ తీసుకున్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఎనిమిది కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్‌లో మొత్తం రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుల్ని చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైన్‌ నిర్మించనున్ననారు. ఈ ప్రాజెక్టు రూ.4,109 కోట్లతో 200.60 కిలోమీటర్ల పొడవైన లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరుగుతుందని చెబుతున్నారు అధికారులు. ప్రధానంగా మహానది కోల్‌ఫీల్డ్‌ నుంచి మధ్య, దక్షిణ భారతంలోని విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గు సరఫరా మరింత సులభమవుతుందని.. అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకూ ప్రయోజనం కలుగుతుంది అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ విస్తృతం చేయొచ్చని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు మేలు జరుగుతుంది అంటున్నారు. ఈ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందంటున్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం ఉంటుందంటున్నారు. తెలంగాణ వార్తలు తెలంగాణ సినిమా వార్తలు లైఫ్‌స్టైల్ రాశి ఫలాలు ఒలింపిక్స్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ జాబ్స్ ఫోటో గ్యాలరీ వైరల్ సంక్షిప్త వార్తలు స్పోర్ట్స్ బిజినెస్ టీవీ ఆధ్యాత్మికం వీడియో గ్యాలరీ ఏది నిజం అనంత్ అంబానీ వెడ్డింగ్ ట్రావెల్ జోక్స్ వెబ్ తెలంగాణలో మరో కొత్త రైలు మార్గం.. ఈ రూట్‌లోనే, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దేశంలో ఎనిమిది కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. కనెక్టివిటీని పెంచడం, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు చమురు దిగుమతులు, కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త రైల్వే ప్రాజెక్టులను తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.24,657 కోట్లు కాగా.. కేంద్ర ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల్లో మల్కాన్‌గిరి - పాండురంగాపురం వయా భద్రాచలం మీదుగా 174 కిలోమీటర్ల నూతన రైల్వే మార్గం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మేలు.  తెలంగాణకు కేంద్రం నుంచి గుడ్‌న్యూస్ తెలంగాణలో కొత్త రైలు మార్గానికి గ్రీన్ సి తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది.. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయ తీసుకున్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఎనిమిది కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్‌లో మొత్తం రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుల్ని చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైన్‌ నిర్మించనున్ననారు. ఈ ప్రాజెక్టు రూ.4,109 కోట్లతో 200.60 కిలోమీటర్ల పొడవైన లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరుగుతుందని చెబుతున్నారు అధికారులు. ప్రధానంగా మహానది కోల్‌ఫీల్డ్‌ నుంచి మధ్య, దక్షిణ భారతంలోని విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గు సరఫరా మరింత సులభమవుతుందని.. అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకూ ప్రయోజనం కలుగుతుంది అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ విస్తృతం చేయొచ్చని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు మేలు జరుగుతుంది అంటున్నారు. ఈ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందంటున్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం ఉంటుందంటున్నారు. ఈ కొత్త మార్గం ద్వారా ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీర ప్రాంతానికి వెళ్లేందుకు వీలుంటుంది. దక్షిణ ఒడిశా, బస్తర్‌ ప్రాంతం నుంచి దక్షిణాదికి దూరం (124 కిలోమీటర్లు) తగ్గుతుంది. ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి 1,697 హెక్టార్ల భూమి సేకరించాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. కేంద్ర ఆమోదించిన ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా ఏడు రాష్ట్రాల్లో 900 కిలోమీటర్ల కొత్త లైన్లు అందుబాటులోకి వస్తున్నాయి. మొత్తం 64 కొత్త రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు.. 510 గ్రామాలు, 14 జిల్లాల మీదుగా సాగే ఈ లైన్ల కారణంగా రెండు కోట్ల మందికి రైల్వే అనుసంధానత పెరుగుతుంది అంటున్నారు. ఈ కొత్త మార్గం ద్వారా ఏటా 140 మిలియన్‌ టన్నుల సరకులను అదనంగా రవాణా చేయొచ్చు. ఈ ప్రాజెక్టుల్ని ఐదేళ్లలోనే వీటిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఈ లైన్లు అందుబాటులోకి వచ్చాక 32.20 కోట్ల లీటర్ల చమురు దిగుమతి తగ్గడంతో పాటు 0.87 మిలియన్‌ టన్నుల గ్రీన్ హౌస్ గ్యాస్‌లు తగ్గుతాయి. అది 3.5 కోట్ల చెట్లు నాటడంతో సమానం అని చెబుతున్నారు. మొత్తం మీద కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ కొత్త రైల్వే ప్రాజెక్టుతో తెలంగాణకు ప్రయోజనం చేకూరనుంది.
**బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 62 మంది మృతి భయానక దృశ్యాలు**
58 మంది ప్రయాణికులు.నలుగురు క్యాబిన్ సిబ్బందితో వెళ్తోన్న ఓ విమానం గమ్య స్థానానికి ఓ 40 నిమిషాల్లో చేరుకుంటుందనగా.. 80 కి.మీ. దూరంలో ఉండగా ఒక్కసారి ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో విమానంలో ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోయారు. నివాస సముదాయాల మధ్య కూలిపోయిన విమానంలో మంటలు చెలరేగి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్‌ (Brazil)లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 58 మంది ప్రయాణికులు సహా 62 మంది ప్రాణాలు కోల్పోయారు.
సావో పాలోలోని విన్‌హెడోలో ప్రయాణికులతో వెళ్తున్న వియోపాస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన టుర్బోరోప్ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విమానం సావో పాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పిన విమానం గింగిరాలు తిరుగుతూ నివాస సముదాయాలకు దగ్గర చెట్ల మధ్యన కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే మంటల వ్యాపించి ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్‌ (Brazil)లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 58 మంది ప్రయాణికులు సహా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. సావో పాలోలోని విన్‌హెడోలో ప్రయాణికులతో వెళ్తున్న వియోపాస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన టుర్బోరోప్ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విమానం సావో పాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పిన విమానం గింగిరాలు తిరుగుతూ నివాస సముదాయాలకు దగ్గర చెట్ల మధ్యన కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే మంటల వ్యాపించి ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
*విజయవంతంగా సాగిన 5వ రోజు స్వచ్చధనం- పచ్చదనం కార్యక్రమం...MLA-BLR*
ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో 5వ రోజు పలు చోట్ల నిర్వహించిన స్వచ్చధనం- పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*. మిర్యాలగూడ పట్టణంలోని *బక్కల్వాడి ఉన్నత పాఠశాలలో* ఫారెస్ట్ రేంజ్ అధికారుల ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది.. అనంతరం మిర్యాలగూడ మండలం *వెంకటాద్రి పాలెం గ్రామంలో* ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటి ఇంకుడు గుంతలు తీయడం జరిగింది .. అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి *గౌ ,, శ్రీ రేవంత్ రెడ్డి గారు* ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐదు రోజుల *స్వచ్చధనం- పచ్చదనం* కార్యక్రమం విజయవంతం గా పూర్తి చేసిన అధికారులకు , ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ కార్యక్రమం కేవలం ఈ ఐదు రోజులు మాత్రమే కాకుండా నిరంతరం కొనసాగాలని ప్రతిఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా స్వీకరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో MPdo గారు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.. *నేను నా మిర్యాలగూడ* కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ !
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా *రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మిర్యాలగూడ* వారి ఆధ్వర్యంలో 25 వేల మొక్కల పెంపకం కార్యక్రమంలో భాగంగా *శ్రీ వెంకట రమణ రైస్ మిల్స్* ఆధ్వర్యంలో *250 మొక్కలు నాటి* కార్యక్రమం ప్రారంభించడం జరిగింది... ఈ సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* మాట్లాడుతూ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ప్రతి రైస్ మిల్ ఆధ్వర్యంలో 250 మొక్కలను నాటుతామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. నేను నా మిర్యాలగూడ పర్యావరణ పరిరక్షణలో వారు కూడా భాగస్వామ్యులు అవుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. అలాగే మిర్యాలగూడ నియోజకవర్గం వ్యాప్తంగా వ్యాపార వాణిజ్య సంఘాల వారు, విద్యావంతులు మేధావులు ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అవుతూ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రకృతి వనంగా తీర్చి దిద్దాలి అని అన్నారు.. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..
** మిర్యాలగూడ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్ చౌక్ నందు నిర్వహించిన *యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ* వేడుక**
** మిర్యాలగూడ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్ చౌక్ నందు నిర్వహించిన *యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ* వేడుక**
**మూడవ రోజు స్వచ్చ ధనం - పచ్చదనం కార్యక్రమంలో ..MLA -BLR**
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *స్వచ్చధనం- పచ్చదనం* 5 రోజుల కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు రోజు మిర్యాలగూడ మండలం *గూడూరు గ్రామంలో* నిర్వహించిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటడం జరిగింది. అనంతరం అధికారులతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం, పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి *గౌ,, శ్రీ రేవంత్ రెడ్డి గారు* .ఈ ఐదు రోజుల వినూత్నమైన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది .. కావున అధికారులు, గ్రామపంచాయతీ , సిబ్బంది, ప్రజలు అందరు సమన్వయం చేసుకొని బాధ్యతగా పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. అలాగే ప్రస్తుతం వస్తున్న విష జ్వరాలని పూర్తిగా కట్టడి చేయాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఈ కార్యక్రమంలో మొక్కలు నాటడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలను ప్రేరేపించాలి అని అన్నారు.. అనంతరం స్కూల్ పిల్లలతో కలసి మాట్లాడి మధ్యాహ్నం భోజన సదుపాయాలు గురించి తెలుసుకున్నారు .
ఈ కార్యక్రమంలో MPDO గారు, గ్రామ అధికారులు కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..