**ధోని శిష్యుడితో పాటు కేఎల్ రాహుల్‌పై వేటు.. జట్టులోకి ధనాధన్ కుర్రాళ్లు**
మూడో వన్డేకి భారత తుదిజట్టు ఇదే.శ్రీలంకతో వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ బుధవారం జరగనుంది. మొదటి వన్డే టై కాగా, రెండో మ్యాచ్‌లో శ్రీలంక గెలిచింది. చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ డ్రా చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తుండగా, ఆతిథ్య జట్టు కూడా గెలుపే లక్ష్యంగా గేమ్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది.
1997 తర్వాత శ్రీలంక, భారత్‌పై వన్డే సిరీస్ గెలవలేదు. ఇప్పుడు ఆ లోటు పూడ్చుకునే అవకాశం వారికి దక్కింది. అయితే మూడో మ్యాచ్‌లో ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరెవరు ఉండే అవకాశం ఉందో చూద్దాం. ఓపెనింగ్, టాప్ ఆర్డర్ టీమ్ ఇండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ రెండు మ్యాచ్‌ల్లోనూ దూకుడుగా ఆడాడు. పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీలు బాదాడు. కానీ ఈ ఆరంభాన్ని టీమ్ ఇండియా సరిగా ఉపయోగించుకోలేదు. మిగతా బ్యాటర్లు ఫెయిల్ అవ్వడంతో తక్కువ స్కోర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే, భారత మిడిల్ ఆర్డర్ మొత్తం తడబడింది. విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, శివమ్ దూబే అందరూ నిరాశపరిచారు.అయితే మూడో వన్డేలో కోహ్లి, అయ్యర్ ఇద్దరూ తుది జట్టులో ఉండవచ్చు. కానీ రాహుల్, దూబేను రీప్లేస్ చేసే అవకాశం ఉంది. మొదటి వన్డేలో రాహుల్ 31 పరుగులు చేసినా, టీమ్‌ను గెలిపించలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో డక్ ఔట్ అయ్యాడు. శివమ్ దూబే స్పిన్నర్లపై బాగా ఆడతాడనే అంచనాలు ఉన్నా, అతడు అంచనాలకు తగ్గట్లు రాణించలేదు. మొదటి వన్డేలో దూబే 25 పరుగులు చేశాడు, కానీ రెండో వన్డేలో డక్ ఔట్ అయ్యాడు. గంభీర్, రోహిత్ జట్టు కూర్పు మార్చాలనుకుంటే.
రాహుల్, దూబేలకు బ్యాకప్ ఆప్షన్స్‌గా ఉన్న రిషబ్ పంత్, రియాన్ పరాగ్‌ను ఫైనల్ ఎలెవన్‌లోకి తీసుకోవచ్చు. పరాగ్‌కు ప్లస్ రియాన్ పరాగ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. టీ20 సిరీస్‌లో అతడి బౌలింగ్ స్కిల్స్ బయటపెట్టాడు. శ్రీలంక వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతున్నాయి. ఇక్కడి స్లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అందుకే రెండో వన్డేలో శ్రీలంక కేవలం ఒకే ఒక్క పేసర్ అసిత ఫెర్నాండోతో ఆడింది.
భారత్ కూడా ఇదే గేమ్ ప్లాన్ ఫాలో కావచ్చు. టీమ్ ఇండియా ఇప్పటికే ముగ్గురు స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌తో ఆడుతోంది. వీరికి పరాగ్ తోడైతే, లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను ఎదుర్కొనే అవకాశాలు పెరుగుతాయి. అందుకే దూబే ప్లేస్‌లో రియాన్ పరాగ్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. రాహుల్‌ను తీసేస్తారా?
రెండు వన్డేల్లో టీమ్ ఇండియా బ్యాటర్లు దూకుడుగా ఆడలేదు. అందుకే అగ్రెసివ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు చివరి మ్యాచ్‌లో అవకాశం రావచ్చు. కానీ రాహుల్‌ను తప్పించడం తప్పుడు నిర్ణయమే అవుతుంది. ఎందుకంటే గత ఏడాది అతడు 66.25 యావరేజ్, 87.74 స్ట్రైక్ రేట్‌తో 1060 రన్స్ సాధించాడు. ఐదో స్థానంలో ఆడే ఈ కర్ణాటక బ్యాటర్ నిలబడితే, మ్యాచ్‌ను ఈజీగా గెలిపించగలడు. అంతేకాదు, రాహుల్ స్పిన్ బౌలింగ్‌లో చాలా బాగా ఆడతాడు.
అందుకే మూడో వన్డేల్లో పంత్ లేదా రాహుల్ ఇద్దరిలో ఎవర్ని ఆడించాలనేది డిసైడ్ అవ్వడం గంభీర్, రోహిత్‌కు కష్టంగా మారనుంది.

అయితే మూడో వన్డేలో కోహ్లి, అయ్యర్ ఇద్దరూ తుది జట్టులో ఉండవచ్చు. కానీ రాహుల్, దూబేను రీప్లేస్ చేసే అవకాశం ఉంది. మొదటి వన్డేలో రాహుల్ 31 పరుగులు చేసినా, టీమ్‌ను గెలిపించలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో డక్ ఔట్ అయ్యాడు. శివమ్ దూబే స్పిన్నర్లపై బాగా ఆడతాడనే అంచనాలు ఉన్నా, అతడు అంచనాలకు తగ్గట్లు రాణించలేదు. మొదటి వన్డేలో దూబే 25 పరుగులు చేశాడు, కానీ రెండో వన్డేలో డక్ ఔట్ అయ్యాడు. గంభీర్, రోహిత్ జట్టు కూర్పు మార్చాలనుకుంటే.
రాహుల్, దూబేలకు బ్యాకప్ ఆప్షన్స్‌గా ఉన్న రిషబ్ పంత్, రియాన్ పరాగ్‌ను ఫైనల్ ఎలెవన్‌లోకి తీసుకోవచ్చు. పరాగ్‌కు ప్లస్ రియాన్ పరాగ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. టీ20 సిరీస్‌లో అతడి బౌలింగ్ స్కిల్స్ బయటపెట్టాడు. శ్రీలంక వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతున్నాయి. ఇక్కడి స్లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అందుకే రెండో వన్డేలో శ్రీలంక కేవలం ఒకే ఒక్క పేసర్ అసిత ఫెర్నాండోతో ఆడింది.
భారత్ కూడా ఇదే గేమ్ ప్లాన్ ఫాలో కావచ్చు. టీమ్ ఇండియా ఇప్పటికే ముగ్గురు స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌తో ఆడుతోంది. వీరికి పరాగ్ తోడైతే, లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను ఎదుర్కొనే అవకాశాలు పెరుగుతాయి. అందుకే దూబే ప్లేస్‌లో రియాన్ పరాగ్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. రాహుల్‌ను తీసేస్తారా?
రెండు వన్డేల్లో టీమ్ ఇండియా బ్యాటర్లు దూకుడుగా ఆడలేదు. అందుకే అగ్రెసివ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు చివరి మ్యాచ్‌లో అవకాశం రావచ్చు. కానీ రాహుల్‌ను తప్పించడం తప్పుడు నిర్ణయమే అవుతుంది. ఎందుకంటే గత ఏడాది అతడు 66.25 యావరేజ్, 87.74 స్ట్రైక్ రేట్‌తో 1060 రన్స్ సాధించాడు. ఐదో స్థానంలో ఆడే ఈ కర్ణాటక బ్యాటర్ నిలబడితే, మ్యాచ్‌ను ఈజీగా గెలిపించగలడు. అంతేకాదు, రాహుల్ స్పిన్ బౌలింగ్‌లో చాలా బాగా ఆడతాడు.

అనంతరం ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా రెండేళ్లుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉంది. ఈ క్రమంలో టీజీపీఎస్సీ గ్రూప్-4, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించింది. అయినా వాటితో సంతృప్తి చెందకుండా ఆ ఉద్యోగాలు వదులుకుని, ఉన్నత కొలువు కోసం అహర్నిశలు కష్టించింది. తాజాగా ఏఈఈ, ఏఈ ఉద్యోగాలు తులసిని వరించాయి. దీనిపై తులసి మాట్లాడుతూ.. ఏఈఈ పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపింది. అయితే వేటికీ బెదరక ట్యూషన్లు చెప్పుకుంటూ.. వచ్చిన డబ్బులతో పుస్తకాలు కొనుగోలు చేసి హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నానని చెప్పుకొచ్చింది. ఎన్ని కష్టాలెదురైనా చదువు వదలకూడదని అమ్మానాన్న చెప్పిన మాటలే తనలో స్ఫూర్తి నింపాయని, వారి ఆశలను వమ్ము చేయకుండా గ్రూప్-1 సాధించడమే తన లక్ష్యమని తులసి తెలిపింది.
కావున అధికారులు, గ్రామపంచాయతీ , సిబ్బంది, ప్రజలు అందరు సమన్వయం చేసుకొని బాధ్యతగా పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.అలాగే ప్రస్తుతం వస్తున్న విష జ్వరాలని పూర్తిగా కట్టడి చేయాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఈ ఐదు రోజుల కార్యక్రమంలో మొక్కలు నాటడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలను ప్రేరేపించాలి అని అన్నారు.. ఈ కార్యక్రమంలో RDO గారు, MRO గారు, MPDO గారు, అధికారులు కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* మాట్లాడుతూ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ప్రతి రైస్ మిల్ ఆధ్వర్యంలో 250 మొక్కలను నాటుతామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.. నేను నా మిర్యాలగూడ పర్యావరణ పరిరక్షణలో వారు కూడా భాగస్వామ్యులు అవుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అలాగే మిర్యాలగూడ నియోజకవర్గం వ్యాప్తంగా వ్యాపార వాణిజ్య సంఘాల వారు, విద్యావంతులు మేధావులు ప్రతిఒక్కరూ
అనంతరం హాస్టల్ పరిసరాలు తిరిగి విద్యార్థులతో మాట్లాడారు. మీరు మంచి విద్యను నేర్చుకొని మీ తల్లి తండ్రులు గర్వపడే విధంగా అభివృద్ధి చెందాలని అన్నారు.. నేను రాజకీయాలు చేయడానికి వచ్చిన రాజకీయ నాయకుణ్ణి కాదు. నేను అప్పుడైనా, ఇప్పుడైన, ఎప్పుడైనా ఒక సామాజిక కార్యకర్తని మాత్రమే.. విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు నేరుగా ఫోన్ చేసి చెప్పవచ్చు అని అన్నారు.అలాగే ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అంటారు అదే విధంగా మీరు అంతా చదువుకొని ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపేలా ఆదర్శ వంతంగా మారాలి అని అన్నారు..
గ్రామ పంచాయతీ స్థాయిలో రోజు వారీ వాతావరణ సూచనలు అందించే నూతన గ్రామీణ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది. భారత వాతావరణ విభాగం, ఎన్జీవో కిసాన్ సంచార్‌తో కలిసి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వీటిని ప్రారంభించనుంది. బ్లాక్ స్థాయి నుంచి గ్రామపంచాయతీ స్థాయి వరకు రోజు వారీ వాతావరణ వివరాలను అందించే ఏర్పాటు చేయనున్నారు. ఈ సమాచారాన్ని అందించే బాధ్యతలను 2.69 లక్షల స్థానిక సంస్థలకు అప్పగించనున్నట్టు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వర్గాలు తెలిపాయి. తద్వారా రైతులకు ఎప్పటికప్పుడు స్థానిక వాతావరణ పరిస్థితులు తెలుస్తాయని, దీంతో వారికి సాగు విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలోనే భారత వాతావరణ విభాగం ‘పంచాయతీ మౌసమ్ సేవ’ పోర్టల్‌ను ప్రారంభించింది. బ్లాక్(మండల) స్థాయిలో వాతావరణ పరిస్థితిని ఎప్పకటిప్పుడు అందిస్తోంది. దీనిని మరింత విస్తరించడం ద్వారా దేశవ్యాప్తంగా 6లక్షలకు పైగా గ్రామాల్లో రైతులకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తోంది
Aug 06 2024, 11:56
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.1k