సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ ఈర్లపల్లి బొందయ్య కు నివాళులర్పించిన సిపిఎం నాయకులు
సుంకిషాల గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ ఈర్లపల్లి బొందయ్య గారి పార్థివ దేహం పై ఎర్రజెండాను కప్పి పూలమాల వేసి నివాళులర్పించిన సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య గారు,కొండమడుగు నర్సింహ గారు,జగదీష్ గారు,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు గారు బొందయ్య గారి అంత్యక్రియల కోసం వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించిన సిపిఎం నాయకులు సుంకిషాల మాజీ సర్పంచ్ ఫైళ్ల సంధ్యారాణి ఉపేందర్ రెడ్డి గారు వారితో పాటు పాల్గొన్న సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి గారు,జిల్లా కమిటీ సభ్యులు పగిళ్ళ లింగారెడ్డి గారు,సిపిఎం మండల కమిటీ సభ్యులు కొండే కిష్టయ్య గారు,బుగ్గ చంద్రమౌళి గారు,పోచం పల్లి మండల నాయకులు ప్రసాదం విష్ణు గారు, గారు,శాఖ కార్యదర్శి గూడూరు వెంకట్ రెడ్డి గారు,సహాయ కార్యదర్శి మంగ బాలయ్య గారు,నాయకులు వేముల నాగరాజు,కాటపల్లి వెంకటేశం,గోపగాని కుమార్,వేముల జ్యోతిబస్,లక్ష్మమ్మ,తదితరులు పాల్గొన్నారు
బొందయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి....
సిపిఎం...
ఎండ తీవ్రత వల్ల బొందయ్య తట్టుకోలేక మృతి చెందారని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి ఒక ప్రకటన లో కోరారు.

సుంకిషాల గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ ఈర్లపల్లి బొందయ్య గారి పార్థివ దేహం పై ఎర్రజెండాను కప్పి పూలమాల వేసి నివాళులర్పించిన సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య గారు,కొండమడుగు నర్సింహ గారు,జగదీష్ గారు,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు గారు బొందయ్య గారి అంత్యక్రియల కోసం వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించిన సిపిఎం నాయకులు సుంకిషాల మాజీ సర్పంచ్ ఫైళ్ల సంధ్యారాణి ఉపేందర్ రెడ్డి గారు వారితో పాటు పాల్గొన్న సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి గారు,జిల్లా కమిటీ సభ్యులు పగిళ్ళ లింగారెడ్డి గారు,సిపిఎం మండల కమిటీ సభ్యులు కొండే కిష్టయ్య గారు,బుగ్గ చంద్రమౌళి గారు,పోచం పల్లి మండల నాయకులు ప్రసాదం విష్ణు గారు, గారు,శాఖ కార్యదర్శి గూడూరు వెంకట్ రెడ్డి గారు,సహాయ కార్యదర్శి మంగ బాలయ్య గారు,నాయకులు వేముల నాగరాజు,కాటపల్లి వెంకటేశం,గోపగాని కుమార్,వేముల జ్యోతిబస్,లక్ష్మమ్మ,తదితరులు పాల్గొన్నారు

యాదాద్రి భువనగిరి జిల్లా, బిజెపి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని, తద్వారా బిజెపిని ఎదుర్కొనవచ్చు అని సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు .యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో సిపిఐ మండలాల కౌన్సిల్ సభ్యుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి తో పాటు జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఐ కార్యదర్శి గోద శ్రీరాములు మాట్లాడుతూ ...కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలపై సిపిఐ పార్టీ పోరాటం ఉంటుందని, వారికి నష్టం కలిగించే ఏ పార్టీ అయినా ఓడించడానికి ,ఓడించే సత్తా కలిగిన పార్టీతో కలిసి పని చేస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ మండలాల కౌన్సిల్ సభ్యులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గోలనుకొండ, శారజీపేట గ్రామల్లో చేయి గుర్తుకు ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపిచాలని కోరుతూ వారికి మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు ప్రచారం నిర్వహించారు.

ప్రజల మనిషి భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించాలని భువనగిరి మండలం హనుమాపురం శుక్రవారం సాయంత్రం శనివారం ఉదయం ఎండి జాంగిర్ ని గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నరసింహ హాజరై మాట్లాడుతూ హనుమాపురం గ్రామంలో ప్రజా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి హనుమపురం నుండి అనంతరం రోడ్డు గుంతలమయమయి రాకపోకలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు అదేవిధంగా గ్రామపంచాయతీ బిల్లింగ్ పెండింగ్ లో ఉన్నది కురుమ గూడెం నుండి మన్నె వారు పంపు పోయే రోడ్డును గుంతల మయమయి అయింది గ్రామాల ప్రజలకు రైతులకు నానా ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా హన్మపురం నుండి బసాపురం వరకు మెటల్ రోడ్డు కొత్తగా వేయాలని ప్రభుత్వాన్ని నరసింహ కోరారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించి పనులు ప్రారంభించాలని ప్రజలకు న్యాయం చేయాలని సిపిఎం గ్రామ శాఖ తరపున కోరుతున్నాం ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లె అంజయ్య సిపిఎం హనుమపురం గ్రామ శాఖ కార్యదర్శి 10 ఎల్లయ్య సాయి కార్యదర్శి బండి శీను కొండాపురం యాదయ్య రాగాల రాజేశ్వరి దయ్యాల మల్లేష్ తోటకూరి గణేష్ బాధ మల్లయ్య వడ్డెబోయిన వెంకటేష్ ప్రమోదు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

May 06 2024, 13:20
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.6k