సైన్స్ డే ఉత్సవాలలో భాగంగా రాష్ట్రస్థాయి పెయింటింగ్ కాంపిటీషన్ కు ఎన్నికైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలువర్తి విద్యార్థిని ఎం కీర్తి
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా సైన్స్ డే ఉత్సవాలలో భాగంగా భువనగిరి జిల్లా కేంద్రంలోని బచ్ పన్ స్కూల్ లో జరిగిన పెయింటింగ్ జిల్లా స్థాయి పోటీలో వలిగొండ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలువర్తి లో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఎం కీర్తి జిల్లాస్థాయిలో తృతీయ స్థానం పొంది , రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనారు . ఈ కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారులు కూరెళ్ల శ్రీనివాస్ న్యాయ నిర్ణయితలుగా వ్యవహరించారు. ఎం కీర్తి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ... శ్రీమతి డి మంజుల... ఉపాధ్యాయులు మల్లేష్, అంజయ్య, స్వామి రాజ్ , అర్ట్ టీచర్ రాము అభినందించారు.
![]()
![]()
![]()
![]()



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ డి మహేందర్ లాల్ మండలంలోని ప్రజలు కొన్ని సూచనలు ,సలహాలు పాటించాలని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...గ్రామాల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులు, సంచరిస్తున్నట్లుగా అనుమానం కలిగితే వెంటనే... ఆ సమాచారాన్ని వలిగొండ పోలీసులకు అందజేయాలని అన్నారు. చిన్నపిల్లలను ఒంటరిగా వదిలిపెట్టకుండా, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా అపరిచిత వ్యక్తులు.. మీ ఊర్లో సంచరిస్తూ ...మీ బంగారు వస్తువులకి మెరుగు దిద్దుతామంటూ.. వచ్చినట్లయితే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని అన్నారు. మహిళలు మరియు వృద్ధులు బంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా నడుచుకుంటూ... ప్రయాణిస్తున్నట్లయితే, మీ ఆభరణాలు కనిపించకుండా, వస్త్రాలతో కప్పుకోవాలని, సైబర్ నెరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులతో ,మీ బ్యాంకు సంబంధిత వివరాలు తెలియజేయకుండా ....తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా అపరిచితుల ఆన్లైన్ లింక్స్, వెబ్సైట్ లో ,మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దని తెలిపారు.









యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మార్కెట్ ప్రాంగణంలో మండల టిఆర్ఎస్ తరఫున సన్నాహక సమావేశనికి మార్కెట్ కమిటీ చైర్మన్ పైల్ల రాజా వర్ధన్ రెడ్డి. మండల టిఆర్ఎస్ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి.



Feb 13 2024, 17:32
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.5k