/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png
ఏపీ:రాజోలు టీడీపీ కార్యకర్తల్లో అలజడి...
అంబేద్కర్: రాజోలు టీడీపీ కార్యకర్తల్లో అలజడి
మలికిపురంలో టీడీపీ కార్యకర్తల సమావేశం
విజయవాడ టీడీపీ కార్యాలయం దగ్గర..
మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అనుచరుల నిరసన
మళ్లీ సూర్యారావుకే టికెట్ కేటాయించాలని డిమాండ్
రాజోలు టికెట్ జనసేనకు కేటాయిస్తూ పవన్ ప్రకటన
ఫ్లాష్ న్యూస్ సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పై వీగిపోయిన అవిశ్వాసం
ఫ్లాష్ న్యూస్ సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పై వీగిపోయిన అవిశ్వాసం
మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ పై నిఖిల దిలిప్ రెడ్డి వర్గ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది....అవిశ్వాసా తీర్మానం నోటీస్ పై సంతకం పెట్టిన 32 మంది కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది. కాగా కొండపల్లి నిఖిల దిలిప్ రెడ్డి శిబిరంలో ఉన్న 32 మందిలో 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ కనిపించక పోవడంతో కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి వర్గ్యులలో ఉన్న 31 మంది అవిశ్వాస తీర్మానానికి హాజరు కాలేదు.దీంతో అవిశ్వాసం వీగిపోయింది...కాగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉరఫ్ వకిల్ సాబ్ పాచిక నెరవేరింది.
నల్లగొండ:ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి - కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి - కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్గొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న *తెలంగాణ రాష్ట్ర రోడ్లు & భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఈ సందర్బంగా ప్రజల నుండి వినతులు స్వీకరిస్తూ వారి సమస్యలు శ్రద్దగా వింటూ పరిష్కారం కొరకు జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులకి సిఫారసు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నరు..
Ts: దగ్గర పడుతున్న వేళ.. వై నాట్ 175.. నినాదంతో ముందుకు దూసుకు వెళుతున్న వైసిపి..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో వై నాట్ 175.. నినాదంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహాలతో ముందుకువెళ్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగు విడతల్లో ఇన్‌ఛార్జులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అభ్యర్థుల ఎంపికను దాదాపుగా ఓ కొలిక్కి తీసుకొచ్చిన అధికార వైసీపీ.. ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టింది. ఈ నెల 27న ఎన్నికల శంఖారావాన్ని ఉత్తరాంధ్ర నుంచి పూరించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇందుకోసం భీమిలి, ఆనందపురం మండలాల్లో పలు లే అవుట్లను పరిశీలించారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ ముఖ్యనేత, ఉత్తరాంధ్ర వైసీపీ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.
కంది జిల్లా:నిర్మాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కెరీర్ కౌన్సిలింగ్ సెమినార్
నిర్మాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కెరీర్ కౌన్సిలింగ్ సెమినార్
కంది జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు విద్యార్థుల కొరకు వృత్తి విద్య మరియు ఉన్నత విద్య కు సంబంధించిన అంశాల పట్ల అవగాహన కలిగించడానికి కెరియర్ గైడెన్స్ సెమినార్ ను నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
విద్యార్థులు విషయ పరిజ్ఞానము, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు నాయకత్వ లక్షణాలను కలిగి ఉన్నట్లయితే తప్పకుండా తమ యొక్క విద్య మరియు వృత్తికి సంబంధించిన లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చునని ఈ సందర్భంగా వక్తలు విద్యార్థులకు తెలియజేసినారు.
ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి విజయలక్ష్మి గారు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా సర్పంచ్ విమల, ప్రధాన వక్తగా ఐట్ల రాజేశం, అసిస్టెంట్ డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ, ఏలే వెంకట్ నారాయణ, అధ్యక్షులు నిర్మాణ్ ఫౌండేషన్, బాలే ప్రవీణ్, జిల్లా అధ్యక్షులు, చేనేత విభాగం, కాంగ్రెస్ పార్టీ మరియు పురం శ్రీనివాస్ ఐటీ ఎంప్లాయ్ తదితరులు పాల్గొన్నారు.
అతను... ఆమె... ఓ ఇంస్టాగ్రామ్ కథ...
ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు
ఓ యువకుడు ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్‌టిఆర్ జిల్లా విస్సన్నపేటలోఆదివారం సాయంత్రం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఎన్‌టిఆర్ జిల్లాకు చెందిన నందు అనే యువకుడు, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన నక్షత్ర అనే ట్రాన్స్‌జెండర్ కు సోషల్ మీడియాలో పరిచయ మయ్యాడు.
ఇన్‌స్టాగ్రామ్ వేధికగా ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ట్రాన్స్‌జెండర్ సంఘం సభ్యులకు తెలపడంతో ఆ జంటకు ఏన్కూరులోని గార్లఒడ్డు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వివాహం జరిపించారు.
నల్లగొండ: సాలార్జంగ్ 195 వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షులు కట్టేల శివకుమార్
ఆల్ మేవా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సాలార్ జంగ్( మీర్ తురబ్ అలీ ఖాన్) యొక్క195వ జయంతి వేడుకలు సందర్భంగా తేదీ:21-1-2024 ఆదివారం రోజున10:30 గంటలకు జైల్.ఖానా ఎదురుగా ఇదారే ఇఖామత్ ఖానా బహదూర్ ఖాన్ కమ్యూనిటీ హాల్ లో జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈకార్యక్రమంలో
ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ పాల్గొని మాట్లాడుతూ 86 సంవత్సరాల్లో 71 సంస్కరణలు తెచ్చి ముగ్గురు రాజుల దగ్గర 30 సంవత్సరాలు నిజాం కాలంలో ప్రధానిగా పనిచేసి రెవెన్యూ వ్యవస్థను అభివృద్ధి పరిచి భూ రికార్డులను కల్పన చేసిన గొప్ప వ్యక్తి అని తెలియజేసి పాఠ్యపుస్తకాలలో ఆయన చరిత్ర లెక్కించాలని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో గౌరవనీయులైన శ్రీ అబ్బగోని రమేష్ గారు ఇంచార్జ్ చైర్మన్ నల్గొండ మున్సిపల్ గారు ముఖ్య అతిథులుగా . మున్సిపల్ కౌన్సిల్ మరియు శ్రీ మాతంగి సత్యనారాయణ 24 వ వార్డు కౌన్సిలర్ ఎంఐఎం జిల్లా అధ్యక్షులు రజియుద్దీన్
బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు మస్యుద్దీన్ bmp పార్టీ రాష్ట్ర నాయకులు నజీరుద్దీన్ brs రాష్ట్ర నాయకులు జాఫర్ ఆల్మేవ జనరల్ సెక్రటరీ నజీర్ కౌన్సిలర్ బషీర్ సమీర్ అమ్మెరే మరియు వివిధ ప్రజా సంఘాలు కుల సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాలు రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నాయకులు జయంతి ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేశారు .
హైదరాబాద్: బిగ్ బాస్ లో అవకాశం పేరుతో చీటింగ్..
హైదరాబాద్: బిగ్ బాస్ లో అవకాశం పేరుతో చీటింగ్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన యువతి స్వప్న.. బిగ్ బాస్ లో అవకాశం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్న ఖమ్మం జిల్లాకు చెందిన సత్యం.. 6 నెలల క్రితం మాటీవీలో ప్రొడక్షన్ ఇంఛార్జ్ అని స్వప్నకు పరిచయమైన సత్యం.. రూ. 2.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని యువతి స్వప్న ఫిర్యాదు..
హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం..
హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం.. సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, హరకర వేణుగోపాల్ నియామకం.. ముగ్గురు ప్రభుత్వ సలహాదారులను నియమించిన ప్రభుత్వం.. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి నియామకం..
Jan 27 2024, 19:11