నేటి మార్నింగ్ ముచ్చట్లు..
మార్నింగ్ ముచ్చట్లు...
సత్యసాయి జిల్లాలో పర్యటించనున్న మోదీ, జగన్
దావోస్‌లో కొనసాగుతున్న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
![]()
చంద్రబాబు పిటిషన్‌పై తీర్పుఇవ్వనున్న సుప్రీంకోర్టు
భక్తుల కోసం 'దివ్య్అయోధ్య' యాప్‌ను ప్రారంభించిన UP
రెండు రష్యన్ కమాండ్ విమానాలను కూల్చేసిన ఉక్రెయిన్
అమెరికా షిప్‌పై హౌతీ రెబల్స్ మిస్సైళ్లతో దాడి
గాజా-ఇజ్రాయెల్ దాడులతో 24,100కు చేరిన మరణాల సంఖ్య
ఐస్‌ల్యాండ్‌లో బద్దలైన అగ్నిపర్వతం,పలు ఇళ్లు దగ్ధం
సెలక్టర్ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానించిన BCCI

మార్నింగ్ ముచ్చట్లు...

ఎంసెట్ పేరులో మార్పు?
అమరావతి: చంద్రబాబుతో పవన్ డిన్నర్ మీటింగ్
ఢిల్లీ: ఖర్గే నివాసంలో కీలక సమావేశం.. సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, దీపా దాస్ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి..
ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖాళీగా ఉన్న మంత్రి పదవుల అంశంపై చర్చ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. స్టీల్ ప్లాంట్‌లోని బీఎఫ్-3లో చెలరేగిన మంటలు.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది.
సీఎంకు ఇద్దరు పీఆర్వోల నియామకం
అమరావతి: వైసీపీ మూడో జాబితా విడుదల.. 23 మందితో వైసీపీ మూడో జాబితా..
సూళ్ళూరుపేట- తిరుపతి ఎంపీ గురుమూర్తి , పెడన - ఉప్పాల రాము, పెనమలూరు - జోగి రమేష్, చిత్తూరు-విజయానంద రెడ్డి, మార్కాపురం -జంకె వెంకట రెడ్డి, రాయదుర్గం - మెట్టు గోవింద్ రెడ్డి, పూతలపట్టు - డా. సునీల్, తిరువూరు - నల్లగట్ల స్వామి దాస్.
హైదరాబాద్: అయోధ్య ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరిస్కరించడం సరికాదు.. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి మరోసారి బయటపడింది.. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌లో భాగంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది..
జనవరి 22 కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది.. అయోధ్య కేసు విచారణ సమయంలో కాంగ్రెస్ వితండవాదం చేసింది.. అసలు రాముడు ఉన్నాడా అంటూ కోర్టులో వాదనలు వినిపించింది.. బహిష్కరించడం కాంగ్రెస్‌కు అలవాటైంది. -కిషన్ రెడ్డి
Jan 16 2024, 07:42
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.7k