/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1607609375422531.png StreetBuzz అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్న కేసీఆర్! అరచేతిని అడ్డుపెట్టి సూర్యక్రాతినాపలేరు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ JANGITI SRINIVAS MUDIRAJ
అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్న కేసీఆర్! అరచేతిని అడ్డుపెట్టి సూర్యక్రాతినాపలేరు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్


అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్న కేసీఆర్!

అరచేతిని అడ్డుపెట్టి సూర్యక్రాతినాపలేరు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 23-03-2023 గురువారం

చిన్నకోడూర్ న్యూస్

అక్రమంగా అరెస్ట్ చేసి కాంగ్రేస్ పార్టీ నాయకులను భయపెట్టాలని కేసీఆర్ ప్రభుత్వం చూస్తేతుందని పిసిసి భూ కమిటీ మాజీ సభ్యులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీకేజి వ్యవహారంపై సిట్ కమిటీ చేస్తున్న దర్యాప్తునాకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని సిట్ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేయగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సిట్ ముందు హాజరు ఐతున్న సందర్భంగా ముంద్ధస్తూగ కాంగ్రేస్ నాయకుల అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రేస్ నాయకులు విలేకరులతో మాట్లాడారు

సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిపిసిసి భూ కమిటీ మాజీ సభ్యులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు మిట్టపల్లి గణేష్, ఐ ఎన్ టీ యు సి జిల్లా అధ్యక్షులు సుంచు రమేష్, బిసి సెల్ మండల అధ్యక్షులు బంక చిరంజీవిలు మాట్లాడుతూ అడగవోతే కడగవోయినట్లు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియ చేస్తున్న కాంగ్రేస్ నాయకులను పోలీసులను అడ్డు పెట్టుకొని నిలువరింప చేస్తున్నాడని కేసీఆర్ ను దుయ్యబట్టారు ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను అడిగే హక్కు ప్రతి పౌరనికి ఉంటుందని కేసీఆర్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని అన్నారు.