మానవత్వం చాటుకున్న నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి
మానవత్వం చాటుకున్న మున్సిపల్ చైర్మన్:
నల్గొండ పట్టణంలో విహహ శుభకార్యాలకు హాజరతూ అటుగా వెళ్తున్న నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైది రెడ్డి గారు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి ఆకస్మాత్తుగా కింద పడటం చూసి హుటా హుటిన దగ్గరికి వెళ్లి గాయపడ్డ వ్యక్తికి తీవ్రమైన రక్త స్రావం జరుగుతుండడంతో 108 అంబులెన్స్ కి కాల్ చేసి జిల్లా ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి మాట్లాడి అత్యవసర చికిత్స అందించాలని సూచించారు. అంబులెన్స్ రావటానికి ముందే వెంటనే అటుగా వెళ్తున్న ఆటో లో గాయపడిన వ్యక్తిని తరలించడం జరిగింది..

మానవత్వం చాటుకున్న మున్సిపల్ చైర్మన్:
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్...
నకిరేకల్ నియోజకవర్గం
నల్లగొండ: ప్రభుత్వ ఆసుపత్రిలో సిమెంట్ బెంచిల పంపిణీ
బడ్జెట్‌పై ఉభయ సభల్లో ఇవాళ సాధారణ చర్చ జరగనుంది.2023 - 24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికను సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్‌పై నేడు శాసనసభ, శాసనమండలిలో చర్చ జరగనుంది. అనంతరం రెండు సభల్లో జరిగిన చర్చకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇస్తారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దుచేసి నేరుగా బడ్జెట్ పై చర్చ చేపడతారు.


హైదరాబాద్, ఖమ్మం మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి లేదా గుమిగూడి ఇతరులకు న్యూసెన్స్ కలిగించే వారిపై కఠిన చర్యలు:
Feb 09 2023, 19:20
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.0k