Telangananews

Jul 11 2024, 08:25

నేటి రాశి ఫలాలు జులై 10, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః

ఓం శ్రీ మాత్రే నమః

ఓం నమో నారాయణాయ

ఓం శ్రీ గురుభ్యోనమః

నేటి రాశి ఫలాలు

జులై 10, 2024

మేషం

సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా  పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

వృషభం

కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. ఆర్ధిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తుంది.

మిధునం

నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంతవరకు బయటపడతారు. పాత బుణాలు తీరి ఊరట పొందుతారు. కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి.

కర్కాటకం

దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా  ఉండదు. ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాటపట్టింపులుంటాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.

సింహం

ఆకస్మిక ధన ప్రాప్తి  కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు  పెరుగుతాయి.

కన్య

ధన వ్యవహారాలలో చిన్న పాటి ఇబ్బందులు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కలవారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలకు జోక్యం చేసుకోకపోవడం మంచిది.

తుల

కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. స్ధిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు  బంధువుల  నుంచి కీలక నమాచారం అందుతుంది. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. 

ధనస్సు

వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి.

మకరం

ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్ధిక ఇబ్బందులు వలన ఒత్తిడి అధికమౌతుంది. నూతన ఋణ యత్నాలు అంతగా కలిసిరావు.

కుంభం

ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. పాత ఋణాలు తీరుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారమున భాద్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు.

మీనం

ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Telangananews

Jul 11 2024, 08:23

నేటి పంచాంగం జులై 11, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః

ఓం శ్రీ మాత్రే నమః

ఓం నమో నారాయణాయ

ఓం శ్రీ గురుభ్యోనమః

నేటి పంచాంగం

జులై 11, 2024

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: ఉత్తరాయణం 

ఋతువు: గ్రీష్మ

మాసం: ఆషాఢ

పక్షం: శుక్ల - శుద్ధ 

తిథి: పంచమి ఉ‌.08:42 వరకు

తదుపరి షష్ఠి 

 

వారం: గురువారం - బృహస్పతి

వాసరే

 

నక్షత్రం: పూర్వఫల్గుణి ప‌.12:40 వరకు 

తదుపరి ఉత్తరఫల్గుణి

యోగం: వరియాన రా.04:07 వరకు 

తదుపరి పరిఘ

 

కరణం: బాలవ ఉ‌.08:42 వరకు

తదుపరి కౌలువ రా.09:39 వరకు

తదుపరి తైతుల

వర్జ్యం: రా.08:39 - 10:25 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.10:10 - 11:03

మరియు ప‌.03:25 - 04:17

రాహు కాలం: ప‌.01:59 - 03:38

గుళిక కాలం: ఉ‌.09:05 - 10:43

యమ గండం: ఉ‌.05:48 - 07:27

 

అభిజిత్: 11:55 - 12:47

సూర్యోదయం: 05:48

సూర్యాస్తమయం: 06:54

చంద్రోదయం: ఉ‌.10:15

చంద్రాస్తమయం: రా.10:44

సూర్య సంచార రాశి: మిథునం 

చంద్ర సంచార రాశి: సింహం

దిశ శూల: దక్షిణం

స్కంద పంచమి 

గురుపంచమి‌ యోగము 

శమీగౌరీ‌ వ్రతం 

ఇడాపంచమి‌ 

నఖరంజని‌ - గోరింటాకు

అలంకరణ‌ 

హేర పంచమి‌ 

సంత్‌ చూడామణి 

మహారాజ్ ప్రకటనోత్సవం‌ 

శ్రీ బ్రహ్మానందస్వామి జయన్తీ 

శ్రీ వల్లభాచార్య‌ పుణ్యతిథి‌ 

శ్రీ శాయి‌ టేవురాం 

 మహారాజ్ జయన్తీ 

శ్రీ నాథ్‌భుజంగ్‌ మహారాజ్ 

పుణ్యతిథి‌ 

శ్రీ అల్లూరి సీతారామరాజు

 జన్మతిథి‌ 

ద్వారకాధీష్ పటోత్సవ్

 రాజస్థాన్ 

అణి ఉత్తర‌ ఉత్సవం

Telangananews

Jul 10 2024, 09:04

నేటి రాశి ఫలాలు జులై 10, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః

ఓం శ్రీ మాత్రే నమః

ఓం నమో నారాయణాయ

ఓం శ్రీ గురుభ్యోనమః

నేటి రాశి ఫలాలు

జులై 10, 2024

మేషం

మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించాలి.

వృషభం

మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శివపార్వతులను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

మిధునం

ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

కర్కాటకం

చేపట్టే పనుల్లో శ్రమ ఫలిస్తుంది. కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. శనిధ్యానం శుభప్రదం.

సింహం

ముఖ్య వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి. శివ సందర్శనం శుభప్రదం.

కన్య

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. తోటి వారిని కలుపుకొనిపోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. దైవారాధన మానవద్దు.

తుల

అవసరానికి తగిన సహాయం అందుతుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి, నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులు మేలు చేస్తారు. గోవిందా నామాలు చదవటం మంచిది.

వృశ్చికం

మంచి ఫలితాలున్నాయి. విందు వినోద, శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది.

ధనుస్సు

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నవగ్రహ శ్లోకం చదవడం మంచిది.

మకరం

శారీరక శ్రమ పెరగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.

కుంభం

తోటి వారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధి లభిస్తుంది. శివ నామస్మరణ మేలు చేస్తుంది.

మీనం

మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Telangananews

Jul 10 2024, 09:02

నేటి పంచాంగం జులై 10, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః

ఓం శ్రీ మాత్రే నమః

ఓం నమో నారాయణాయ

ఓం శ్రీ గురుభ్యోనమః

నేటి పంచాంగం

జులై 10, 2024

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: గ్రీష్మ

మాసం: ఆషాఢ

పక్షం: శుక్ల - శుద్ధ 

తిథి: చవితి ఉ‌.06:56 వరకు

తదుపరి పంచమి

 

వారం: బుధవారం - సౌమ్యవాసరే

 

నక్షత్రం: మఘ ఉ‌.10:15 వరకు

తదుపరి పూర్వఫల్గుణి

యోగం: వ్యతీపాత రా.03:07 వరకు 

తదుపరి వరియాన

 

కరణం: భధ్ర ఉ‌.06:56 వరకు

తదుపరి బవ రా.07:49 వరకు

తదుపరి బాలవ

వర్జ్యం: రా.07:04 - 08:49 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.11:55 - 12:48

రాహు కాలం: ప‌.12:21 - 02:00

గుళిక కాలం: ఉ‌.10:43 - 12:21

యమ గండం: ఉ‌.07:26 - 09:05

 

అభిజిత్: 11:55 - 12:47

సూర్యోదయం: 05:48

సూర్యాస్తమయం: 06:54

చంద్రోదయం: ఉ‌.09:27

చంద్రాస్తమయం: రా.10:12

సూర్య సంచార రాశి: మిథునం 

చంద్ర సంచార రాశి: సింహం

దిశ శూల: ఉత్తరం

వ్యతీపాత శ్రాద్ధం 

శమీగౌరీ వ్రతం ( మతాంతరం)

అమరనీతి‌ నాయనార్

గురుపూజ

Telangananews

Jul 06 2024, 09:20

తిరుమల సమాచారం 06-జులై-2024 శనివారం
ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం
06-జులై-2024
శనివారం తిరుమలలో  భక్తుల రద్దీ సాధారణం

నిన్న  05-07-2024 రోజున  స్వామివారిని దర్శించుకున్న  భక్తుల సంఖ్య  65,775 మంది...

స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... 25,126 మంది...

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.41 కోట్లు ...

ఉచిత సర్వ దర్శనానికి 18 కంపార్ట్ మెంట్లలో  వేచి ఉన్న భక్తులు...

ఉచిత  సర్వదర్శనానికి  సుమారు 10  గంటల సమయం...

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు...

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 5 గంటల సమయం...

300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం...

Telangananews

Jul 06 2024, 09:17

రాశి ఫలాలు జులై 06, 2024
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

రాశి ఫలాలు
జులై 06, 2024
మేషం

దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. స్థిరస్తి వివాదాలు తీరతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

వృషభం

ఆర్థిక వ్యవహారాలలో చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలు అధికారులతో చికాకులు పెరుగుతాయి

మిధునం

నూతన పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. చాలా కాలంగా  పడిన శ్రమ ఫలిస్తుంది. విలువైన వస్తు లాభాలు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం

చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఇంటా బయట  పరిస్థితులు అనుకూలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు.

సింహం

ఆకస్మిక ధనలాభ  సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

కన్య

వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి బయట పడగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

వృశ్చికం

సోదరులతో కలహా సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేస్తారు. గృహమున ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి

ధనస్సు

కుటుంబ సభ్యుల నుండి  శుభవార్తలు అందుకుంటారు.  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి  కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.

మకరం

భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు విస్తృతం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ ఉన్నవి.  వ్యాపార వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి.

కుంభం

ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. నూతన రుణయత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీనం

వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకుగా   ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. కొన్ని పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Telangananews

Jul 06 2024, 09:09

ఈ రోజు పంచాంగం జులై 06, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః

ఓం శ్రీ మాత్రే నమః

ఓం నమో నారాయణాయ

ఓం శ్రీ గురుభ్యోనమః

ఈ రోజు పంచాంగం 

జులై 06, 2024

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: గ్రీష్మ

మాసం: ఆషాఢ

పక్షం: శుక్ల - శుద్ధ 

తిథి: పాడ్యమి రా.తె.04:07 వరకు

తదుపరి విదియ

 

వారం: శనివారం - మందవాసరే

 

నక్షత్రం: పునర్వసు రా.తె.05:13 వరకు 

తదుపరి పుష్యమి

యోగం: వ్యాఘత రా.03:45 వరకు

తదుపరి హర్షణ

కరణం: కింస్తుఘ్న సా.04:11 వరకు

తదుపరి బవ రా.తె.04:07 వరకు

తదుపరి బాలవ

వర్జ్యం: సా.04:57 - 06:35 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.05:46 - 07:26

రాహు కాలం: ఉ‌.09:04 - 10:42

గుళిక కాలం: 05:46 - 07:26

యమ గండం: ప‌.01:59 - 03:37

 

అభిజిత్: 11:54 - 12:46

సూర్యోదయం: 05:46

సూర్యాస్తమయం: 06:54

చంద్రోదయం: ఉ‌.పూ.05:49

చంద్రాస్తమయం: రా.07:32

సూర్య సంచార రాశి: మిథునం 

చంద్ర సంచార రాశి: మిథునం 

దిశ శూల: తూర్పు

గుప్త - వారాహి - శాకంబరి

 - గుహ్య - ఆషాఢ నవరాత్రారంభం 

పునర్వసు కార్తె 

శ్రీ టెంబె‌స్వామి‌ పుణ్యతిథి‌ 

శుక్రమౌఢ్య‌ నివృత్తి 

మహాకవి కాళిదాసు 

పుణ్యతిథి 

ఆషాఢ స్నానారంభం‌ 

అమృతలక్ష్మి‌ వ్రతారంభం‌ 

పూరి‌ జగన్నాథ నేత్రోత్సవం -

జగన్నాథ దర్శనారంభం‌ 

కంచి జగద్గురు శ్రీ

సచ్చిదానన్దఘనేన్ద్ర సరస్వతి

స్వామి పుణ్యతిథి‌ 

భగవంత్‌ మహారాజ్ 

పుణ్యతిథి‌ 

పూరీ గుండీచా‌ మందిర‌

మార్జనోత్సవం 

ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గా 

దేవి అషాఢమాసోత్సవారంభం‌

Telangananews

Jul 05 2024, 08:52

తిరుమల సమాచారం 05-జులై-2024 శుక్రవారం
ఓం నమో వేంకటేశాయ
తిరుమల సమాచారం
05-జులై-2024 శుక్రవారం తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ నిన్న 04-07-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,826 మంది... స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... 27,530 మంది... నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.23 కోట్లు ... ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట ATC వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు... ఉచిత సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం... టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.... టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 5 గంటల సమయం... 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం...

Telangananews

Jul 05 2024, 08:49

రాశి ఫలాలు జులై 05, 2024
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం నమో నారాయణాయ ఓం శ్రీ గురుభ్యోనమః రాశి ఫలాలు జులై 05, 2024 మేషం వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. వృషభం కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. మిధునం నూతన రుణాలు చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య ససమ్యలు చికాకు పరుస్తాయి. కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కర్కాటకం ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సింహం నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కన్య ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి. గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. తుల బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికామౌతుంది. వృశ్చికం చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ధనస్సు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మకరం వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. కుంభం ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు. కొన్నిపనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. మీనం చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Telangananews

Jul 05 2024, 08:47

ఈ రోజు పంచాంగం జులై 05, 2024
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః కలియుగం: 5126
విక్రమ సంవత్సరం: 2081
పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: గ్రీష్మ
మాసం: జ్యేష్ఠ
పక్షం: కృష్ణ - బహుళ
తిథి: అమావాశ్య రా.తె.04:14 వరకు తదుపరి ఆషాఢ‌ శుక్ల పాడ్యమి
వారం: శుక్రవారం - భృగువాసరే
నక్షత్రం: ఆర్ద్ర రా.తె.04:41 వరకు తదుపరి పునర్వసు
యోగం: ధృవ రా.03:46 వరకు తదుపరి వ్యాఘత
కరణం: చతుష్పాద సా.04:21 వరకు తదుపరి నాగవ రా.తె.04:41 వరకు తదుపరి కింస్తుఘ్న
వర్జ్యం: ప‌.12:57 - 02:34 వరకు
దుర్ముహూర్తం: ఉ‌.08:24 - 09:17 మరియు ప‌.12:46 - 01:39
రాహు కాలం: ఉ‌.10:42 - 12:21
గుళిక కాలం: ఉ‌.07:25 - 09:03
యమ గండం: ప‌.03:37 - 05:16
అభిజిత్: 11:54 - 12:46
సూర్యోదయం: 05:46
సూర్యాస్తమయం: 06:54
చంద్రోదయం: రా.తె.04:50
చంద్రాస్తమయం: సా.06:38
సూర్య సంచార రాశి: మిథునం
చంద్ర సంచార రాశి: మిథునం
దిశ శూల: పశ్చిమం
జ్యేష్ఠ అమావాస్య
పితృ తర్పణాలు
శ్రీ ప్రద్యుమ్నతీర్థ‌ పుణ్యతిథి‌
తిరువళ్ళూరు శ్రీ వీరరాఘవ స్వామి తెప్పోత్సవం
హలహరిణి అమావాస్య
విష్ణు పంచకోపవాసము
మణ్ణేత్తిన‌ అమావాస్య
అమా - ఆర్ద్ర యోగము‌
మృత్తికా వృషభ పూజా
వటసావిత్రి‌ వ్రతం
శ్రీల‌ వినోదఠాకూర్‌ పుణ్యతిథి‌
శ్రీల‌ గధాదర‌ పండిత్‌ తిరోభావ దినోత్సవం
మిరాజ్‌ శ్రీ వీరభద్రస్వామి రథోత్సవం
అఝాద్ హింద్ ఫౌజ్ స్థాపన దినోత్సవం