నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు 24 వ రౌండ్ ముగిసే సమయానికి...
నల్గొండ పార్లమెంట్ -ఎన్నికల ఫలితాలు 24 వ రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ పార్టీ 552659 ఓట్లు ఆధిక్యత లో ఉంది.
కాంగ్రెస్ :7,72,264
బీ ఆర్ ఎస్: 2,16,681
బి జే పి: 2,19,605 ఓట్లు సాధించారు.
మద్రాస్ ఫుట్బాల్ అకాడమీ సెలక్షన్స్ కు చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ క్రీడాకారులు
ఈ నెల 5,6 తేదీల్లో తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం మద్రాస్ ఫుట్బాల్ అకాడమీ సెలక్షన్స్ లలో నల్గొండ పట్టణం చత్రపతి శివాజీ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన *రాచూరి వెంకటసాయి, కొక్కు యశ్వంత్ లు అండర్-17 గ్రూపు* లో పాల్గొంటున్నారని, ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. వీరు ఇద్దరూ గత 4 సంవత్సరాలుగా చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కోచ్ మద్ది కరుణాకర్(NIS- "D"License) సారథ్యంలో నిరంతరం శిక్షణ పొందుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలలో పాల్గొని ప్రతిభ కలిగిన క్రీడాకారులుగా తయారవుతున్నారని తెలిపారు.
తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కుంభం రామ్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బొమ్మపాల
నల్గొండ జిల్లా, మునుగోడు మండలం పలివెల గ్రామం నుండి జీవన ప్రయాణం సాగించి, క్రీడలనే ఊపిరిగా చేసుకొని, ఇంతింతై వటుడింతై అనే చందాన రాష్ట్ర క్రీడా చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని, ప్రస్తుతం దోమలగూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతోమంది క్రీడాకారులను మరియు ప్రభుత్వ, ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయులను తయారుచేసిన ఘనత కుంభం రామ్ రెడ్డి దని తెలియజేస్తూ, చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు అని స్పోర్ట్స్ క్లబ్ సభ్యుడు బొమ్మ పాల గిరిబాబు తెలిపారు.
ఖమ్మం పార్లమెంట్: 6వ రౌండ్- లీడ్ లో కాంగ్రెస్ పార్టీ
ఖమ్మం.. పార్లమెంట్ స్థానం లో 6వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 1,26,000 ఓట్ల మెజారిటీ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసాహాయం రఘురాం రెడ్డి
మల్కాజ్గిరి పార్లమెంట్ 7 వ రౌడ్
బిజెపి ఈటెల రాజేందర్:51438
కాంగ్రెస్ పట్నం సునీత మహేందర్ రెడ్డి :32892
టిఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి:17697
18546 ఓట్ల ఆదిక్యంతో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ముందంజ
గోశామహల్ రెండవ రౌండ్:బిజెపి లీడ్
*హైదరాబాద్ పార్లమెంట్* గోశామహల్ రెండవ రౌండ్
ఎంఐఎం 3565
బిజెపి 4328
కాంగ్రెస్ 579
బిఆర్ఎస్ 265
రెండవ రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి లీడ్ 8098
5 వ రౌండ్: కాంగ్రెస్ 90వేల మెజార్టీ
నల్గొండ లోక్ సభ : బారీ ఆధిక్యం లో కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి....
మూడో రౌండ్ ముగిసే సరికి 70వేల ఆధిక్యంలో రఘువీర్ రెడ్డి...
నల్గొండ 5 వ రౌండ్ లు పూర్తి కాంగ్రెస్ 90 వేల మెజార్టీ
గోషామహల్ లో మాదవిలత అధికంలో..
గోషామహల్ నియోజకవర్గంలో భారీ అధికంలో భాజపా అభ్యర్థి మాదవిలత... మొదటి రౌండ్..... భాజపా: 7936
మజ్లీస్: 601
కాంగ్రెస్: 307
భారస: 317
గోషామహల్ లో అధికంలో మాధవిలత
గోషామహల్ నియోజకవర్గంలో భారీ అధికంలో భాజపా అభ్యర్థి మాదవిలత... మొదటి రౌండ్..... భాజపా: 7936 మజ్లీస్: 601 కాంగ్రెస్: 307 భారస: 317
Jun 05 2024, 12:46