Mane Praveen

Jun 04 2024, 10:25

ఖమ్మం పార్లమెంట్: 6వ రౌండ్- లీడ్ లో కాంగ్రెస్ పార్టీ
ఖమ్మం.. పార్లమెంట్ స్థానం లో 6వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 1,26,000 ఓట్ల మెజారిటీ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసాహాయం రఘురాం రెడ్డి

Mane Praveen

Jun 04 2024, 10:00

మల్కాజ్గిరి పార్లమెంట్ 7 వ రౌడ్

బిజెపి ఈటెల రాజేందర్:51438
కాంగ్రెస్ పట్నం సునీత మహేందర్ రెడ్డి :32892

టిఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి:17697

18546 ఓట్ల ఆదిక్యంతో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ముందంజ

Mane Praveen

Jun 04 2024, 09:55

గోశామహల్ రెండవ రౌండ్:బిజెపి లీడ్
*హైదరాబాద్ పార్లమెంట్* గోశామహల్ రెండవ రౌండ్
ఎంఐఎం 3565
బిజెపి 4328
కాంగ్రెస్ 579
బిఆర్ఎస్ 265

రెండవ రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి లీడ్ 8098

Mane Praveen

Jun 04 2024, 09:48

5 వ రౌండ్: కాంగ్రెస్ 90వేల మెజార్టీ
నల్గొండ లోక్ సభ : బారీ ఆధిక్యం లో కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి....
మూడో రౌండ్ ముగిసే సరికి 70వేల ఆధిక్యంలో రఘువీర్ రెడ్డి...

నల్గొండ 5 వ రౌండ్ లు పూర్తి కాంగ్రెస్ 90 వేల మెజార్టీ

Mane Praveen

Jun 04 2024, 09:35

గోషామహల్ లో మాదవిలత అధికంలో..
గోషామహల్ నియోజకవర్గంలో భారీ అధికంలో భాజపా అభ్యర్థి మాదవిలత... మొదటి రౌండ్..... భాజపా: 7936
మజ్లీస్: 601
కాంగ్రెస్: 307
భారస: 317

Mane Praveen

Jun 04 2024, 09:27

గోషామహల్ లో అధికంలో మాధవిలత
గోషామహల్ నియోజకవర్గంలో భారీ అధికంలో భాజపా అభ్యర్థి మాదవిలత... మొదటి రౌండ్..... భాజపా: 7936 మజ్లీస్: 601 కాంగ్రెస్: 307 భారస: 317

Mane Praveen

Jun 04 2024, 09:15

మెదక్ పార్లమెంట్  మొదటి రౌండ్లో బీజేపీ ఆధిక్యం
*మెదక్ పార్లమెంట్  మొదటి రౌండ్లో బీజేపీ మాధవనేని రఘునందన్ రావు 800 ఓట్ల తో ఆధిక్యం...*

*బీజేపీ :-3515*
కాంగ్రెస్ :2740
బిఆర్ఎస్ :2425

Mane Praveen

Jun 04 2024, 09:01

ముందంజలో కడియం కావ్య
TS: వరంగల్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ముందంజలో ఉన్నారు. ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నాలుగు స్థానాలలో ఆధిక్యత తో కొనసాగుతున్నారు.

Mane Praveen

Jun 03 2024, 23:12

నల్లగొండ టౌన్: వాటర్‌ ట్యాంక్‌లో శవం
28వార్డు, హనుమాన్ నగర్ కు చెందిన ఆవుల వంశీకృష్ణ యాదవ్ (26) గత నెల 24వ తేదీ నుండి కనిపించకుండా పోయాడు. అతని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెతకడం ప్రారంభించగా సోమవారం ఉదయం 12 వ వార్డులో గల హిందూపూర్ వాటర్ ట్యాంకు లో వంశీకృష్ణ శివమై కనిపించాడు. అనుమానాప్పద స్థితిలో మృతదేహం లభించడం తో స్థానికంగా కలకలం రేపింది. వాటర్ ట్యాంకులో వాటర్ చెక్ చేయగా అందులో డెడ్ బాడీ ప్రత్యక్షమైంది. వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీశారు. మున్సిపాలిటీ  సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పది రోజులుగా ఆ వార్డు ప్రజలు ఆ నీటినే తాగే పరిస్థితి ఏర్పడింది.

Mane Praveen

Jun 02 2024, 15:15

మర్రిగూడ మండలంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ ఆదివారం మర్రిగూడ చౌరస్తా లో తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించి, జ్యోతిని వెలిగించి ఘన నివాళి అర్పించారు. అమరులకు జోహార్లు తెలిపారు. తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ చౌరస్తాలోని అమరవీరుల స్థూపం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు సాగిన ర్యాలీని విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విధంగా జూన్ 2, దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా మర్రిగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మేతరి యాదయ్య, ఎంపీపీ గండికోట రాజమణి హరికృష్ణ, మాజీ సర్పంచ్ లు, దండేటికర్ అనసూయ అంజయ్య, జంగిలి రవి లష్మిప్రసన్న, గంట కవిత యాదయ్య, కొట్టం రమేష్, సబితా యాదగిరి రెడ్డి, మాడెం శాంతమ్మ వెంకటయ్య,ఎంపీటీసీ  ఏర్పుల శ్రీశైలం పార్టీ నాయకులు నందికొండ లింగారెడ్డి, మాతంగి నవీన్, రావుల రాములు, చాపల రవి, మేతరి శంకర్, పెంబళ్ల గిరి, వంపు రాంచరణ్ దాస్,తదితరులు పాల్గొన్నారు.