ఏపీ, తెలంగాణలో నామినేషన్ల ఉప సంహరణకు నేడు చివరి రోజు..
175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 6001 నామినేషన్ల దాఖలు.
4189 నామినేషన్ల ఆమోదం. 1637 నామినేషన్ల తిరస్కరణ..
తొమ్మిది నామినేషన్ల ఉప సంహరణ.
25 పార్లమెంట్ సెగ్మెంట్లకు 1103 నామినేషన్ల దాఖలు.
771 నామినేషన్ల ఆమోదం. 291 నామినేషన్ల తిరస్కరణ..
తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు 625 నామినేషన్లు దాఖలు..
268 నామినేషన్ల తిరస్కరణ..
ఎంత మంది పోటీ చేస్తారనే అంశంపై ఇవాళ రాత్రికి క్లారిటీ వచ్చే అవకాశం.















Apr 29 2024, 15:20
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.9k