NLG: సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ గాదె శౌరి రెడ్డి మృతికి సంతాపం తెలిపిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్
![]()
నల్లగొండ: పట్టణానికి చెందిన ఉమెన్స్ కాలేజ్ రిటైర్డ్ సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ గాదె శౌరి రెడ్డి అనారోగ్యంతో, నిన్న రాత్రి హైదరాబాదులో మృతి చెందారు. ఈ సందర్భంగా చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ తరపున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మ పాల గిరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
గాదె శౌరి రెడ్డి గత 40 సంవత్సరాలుగా వ్యాయామ విద్యకు వివిధ ఆర్గనైజేషన్స్ ద్వారా ఎనలేని సేవలు అందించారని ఆయన సేవలను కొనియాడారు. వారి మరణం వ్యాయామ విద్యా వ్యవస్థ కు తీరని లోటని పేర్కొన్నారు.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
SB NEWS NLG








మునుగోడు: జాతీయ మాలమహానాడు అధ్వర్యంలో, తెలంగాణ వ్యాప్తంగా చేపడుతున్న భారత రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాలను, మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కరపత్రాలను ఆవిష్కరించారు.
నల్లగొండలో 3 వ తారీకు జరిగే యాత్రకు పెద్ద యెత్తున తరలి రావాలని మండల అధ్యక్షుడు చలిచీమల యాదయ్య పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్చార్జి బెల్లపు బాల శివరాజు, మండల ప్రధాన కార్యదర్శి బేరీ రవీందర్, కార్యదర్శి కూకట్ల మల్లేష్, నాయకులు రెడ్డిమల్ల యాదగిరి,బోల్లు సైదులు, బొల్లు శ్రీశైలం, పురం రామచంద్రం, సంకు లింగస్వామి, గోలి హుస్సేన్, పెరుమాల్ల రాజీవ్, మండల నాయకులు పాల్గొన్నారు.
Apr 04 2024, 10:54
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.1k