TS: చాక్లెట్లు తిని క్లాస్ రూమ్ లో వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు

'చాక్లెట్లు తిని క్లాస్ రూమ్ లో వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు' ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది.
స్కూల్ సమీపంలోని పాన్ డబ్బాలో చాక్లెట్లు లభ్యం
విద్యార్థులకు చాక్లెట్లు ఉచితంగా పంచుతున్న ఒడిశా వ్యక్తులు
చాక్లెట్లు తిని క్లాస్ రూమ్ లో వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు
ఉపాధ్యాయులు ఆరా తీయడంతో వెలుగులోనికి వచ్చిన విషయం
గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న ధీరేందర్ బిహారా
పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు.


 
						





















Jan 10 2024, 21:37
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
32.1k