TS: నేడు సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ప్రచారం
హైదరాబాద్: నేడు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సోమవారం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పలు గ్రామాలలో కార్నర్ మీటింగ్ లలో ఆయన పాల్గొంటారు.
రేపు వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్, కామారెడ్డి నియోజకవర్గాలలో ప్రచారం చేయనున్నారు. అదేవిధంగా ఈనెల 15వ తేదీన బోథ్, నిర్మల్ మరియు జనగామ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు.






నల్లగొండ జిల్లా:


నల్లగొండ జిల్లా:










Nov 13 2023, 22:51
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.8k