కాంగ్రెస్ పార్టీలో బీసీ లకు సముచిత స్థానం కల్పించాలి..
కాంగ్రెస్ పార్టీలో బీసీ లకు సముచిత స్థానం కల్పించాలి
ఉమ్మడి జిల్లాలో రెడ్ల కనుసన్నల్లో కాంగ్రెస్ పార్టీ
బిసిలకు సముచిత స్థానం కల్పించక పోతే రెబల్ గానైన పోటీ చేస్తా
మాజీ ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కాంగ్రెస్స్ ఓబీసీ సెల్ అధ్వర్యంలో రోగులకు,పండ్లు బ్రేడ్లు పంపిణీ
కాంగ్రెస్ పార్టీలో బీసీ లకు సముచిత స్థానం కల్పించడంలేదని ఆ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర సీనియర్ వైస్ చైర్మన్ తండు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 శాతానికి పైగా ఉన్న బీసీలను కాదని, జనాభాలో తక్కువ శాతం ఉన్న అగ్రకులాల వారికే పార్టీ స్థానం కల్పిస్తుందని, ఎంతో కాలంగా పార్టీని నమ్ముకున్న వారికి ఆ స్థాయిలో అవకాశాలు కల్పించడంలేదని అన్నారు. ఇతర పార్టీలు బీసీలను గుర్తించి ఎమ్మెల్యే , ఎంపిల సీట్లను ఇస్తుంటే కాంగ్రెస్ లో కేవలం రెడ్డిలు రాజ్యమేలుతున్నారని, దీనిని గమనించి మూడవ విడత అభ్యర్థుల ఎంపికలో బీసీ సీనియర్ నాయకులకు టిక్కెట్ లను కేటాయించాలన్నారు.సుధీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తున్న నాయకులకు గుర్తింపు లేదని అన్నారు .
బిసిలకు సముచిత స్థానం కల్పించక పోతే కాంగ్రెస్స్ పార్టీ రెబల్ గా అభ్యర్థి గా హుజుర్ నగర్ లేదా కోదాడ నుండి పోటీ చేయడానికి వెనుకాడేది లేదని అన్నారు.ఉక్కు మనిషి ఇందిరమ్మ ఆశయ సాధనలో,తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం పని చేసి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యన్ని స్థాపించుటకు ప్రతి కార్య కర్త సైనికులు గా పని చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ బెంజారపు రమేష్ గౌడ్, ఓబిసి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గుంటి సైదులు, నాయకులు పేర్ల గిరి యాదవ్, సిద్ధి పరుశురాములు, రమేష్ యాదవ్, గుద్దేటి శ్యామ్, మాల బంటి, మట్టపల్లి శంభయ్య, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో బీసీ లకు సముచిత స్థానం కల్పించాలి
బిసిలకు సముచిత స్థానం కల్పించక పోతే కాంగ్రెస్స్ పార్టీ రెబల్ గా అభ్యర్థి గా హుజుర్ నగర్ లేదా కోదాడ నుండి పోటీ చేయడానికి వెనుకాడేది లేదని అన్నారు.ఉక్కు మనిషి ఇందిరమ్మ ఆశయ సాధనలో,తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం పని చేసి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యన్ని స్థాపించుటకు ప్రతి కార్య కర్త సైనికులు గా పని చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ బెంజారపు రమేష్ గౌడ్, ఓబిసి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గుంటి సైదులు, నాయకులు పేర్ల గిరి యాదవ్, సిద్ధి పరుశురాములు, రమేష్ యాదవ్, గుద్దేటి శ్యామ్, మాల బంటి, మట్టపల్లి శంభయ్య, తదితరులు పాల్గొన్నారు.
బ్రేకింగ్ న్యూస్...
ఈ కార్యక్రమంలో... ఇంకా.. మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి.. లొడంగి గోవర్ధన్ వనపర్తి నాగేశ్వరరావు.. జీడిపల్లి వెంకటరెడ్డి , ఎంపీటీసీ సందీప్ రెడ్డి,కందుల లక్ష్మయ్య... తదితరులు పాల్గొన్నారు పార్టీలో చేరిన వారిలో... తగుల శీను తో పాటు.. గంట వెంకన్న, (పెద్ద గొల్ల ) గంట పద్మ వార్డ్ మెంబర్, రాస మల్ల నాగయ్య గంట సైదులు మరి శేఖర్ చిరుబోయిన కోటయ్య దారమళ్ళ మస్తాన్, బొల్లం వెంకన్న... లతోపాటు 200 కుటుంబాలకు చెందిన వారు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
యాదాద్రి భువనగిరి బి ర్ స్ పార్టీ కార్యలయం మరియు ఆలేరు లోపత్రిక సమావేశం బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే కామెంట్స్ 
బీఎస్పీ పార్టీ నల్లగొండ నియోజకవర్గం ఇన్చార్జిగా లోకనబోయిన రమణ ముదిరాజ్
నల్లగొండలో నియోజకవర్గ ప్రజలకు బీసీ బిడ్డలుగా మేము బహుజన్ సమాజ్ పార్టీలోకి వస్తున్నాము అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు వివిధ పార్టీలో ఉండి అగ్ర కులస్థుల పార్టీల జెండాలు మోస్తున్న బడుగు బలహీవర్గాలు బహుజనులు అందరు కూడా బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పీ లోకి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు, బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమేనని బీసీ లకు 60 ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చి ప్రొత్స హిస్తుంది రేపు జరగబోయే ఎలక్షన్లో నీలి జెండా ఏనుగు గుర్తుకు బిఎస్పీ కి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ లు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటరు దేవుళ్ళకు విజ్ఞప్తి చేసారు
ఆర్టీసీ బస్సులో నగదు తరలింపు
బాసర మండల కేంద్రంలోని గోదావరి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా ఆర్టీసీ బస్సును తనిఖీ చేస్తున్న పోలీసులకు బస్సులో ప్రయాణిస్తున్న మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా నాయకం గ్రామానికి చెందిన బాలాజీ మేడేవర్ వద్ద 13 లక్షల రూపాయలు నగదు లభ్యమైంది. నగదుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో ఎన్నికల నియమావళి ప్రకారం నగదును సీజ్ చేసి పంచనామ జరిపారు. బాసర పోలీసులు వాహనాల తనిఖీలలో సీఐ వినోద్ రెడ్డి, బాసర ఎస్సై గణేష్ తో పాటు బిఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
ముగిసిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సర్జరీ
జబర్ధస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడీయన్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక షో లు చేస్తూ.. వెండితెరపై కూడా తన టాలెంట్‌ను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిలో రాకింగ్ రాకేష్ ఒకడు. చిన్న కంటెస్టెంట్‌గా జబర్ధస్త్‌లోకి అడుగు పెట్టి.. తన టాలెంట్‌తో కామెడీ టైమింగ్‌తో ఎంతో మంది అభిమానులను దక్కించుకున్నాడు. అంతే కాకుండా ప్రస్తుతం బిగ్ స్క్రీన్‌పై తన అదష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ మేరకు ఓ సినిమాను రూపొందిస్తూ అందులో హీరోగా నటిస్తున్నాడు.
‘హీరోలు, హీరోయిన్లకి ఫ్యాన్స్ ఉన్నప్పుడు కేసీఆర్‌కి ఎందుకు ఉండకూడదు? నేను కేసీఆర్‌కి పెద్ద అభిమానిని. అందుకే ఆయన పేరుతో సినిమా తీస్తున్నా. నేను బినామీ డబ్బులతో ఈ సినిమా నిర్మిస్తున్నాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ ‘కేసీఆర్’ సినిమా కోసం మా అమ్మకు ఎంతో ఇష్టమైన నేను కట్టించిన ఇల్లును తాకట్టు పెట్టా. నా కారు కూడా అమ్మేశా. ఇంటికి సంబంధించిన ఇంటి పేపర్లు కూడా నా దగ్గర ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే.. తాను ఎందుకు ఈ సినిమాకు నిర్మాతగా ఉండాల్సి వచ్చిందంటే ‘గతంలో ఈ సినిమాను తీసేందుకు కొందరు వ్యక్తులు మాటిచ్చి తర్వాత హ్యాండ్ ఇచ్చారు. ఈ కారణంగానే తాను నిర్మాతగా మారాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో మా అమ్మతో పాటు నా భార్య నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు అంటూ వాళ్ల గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు రాకేష్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండియాతో ఫైనల్‌కు వచ్చే జట్టు అదే.. కానీ అక్కడ మాత్రం'


Oct 31 2023, 18:39
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.8k