హాత్ సే హాత్ జోడోయాత్ర లో పాల్గొన్న డాక్టర్ చెరుకు సుధాకర్
నకిరేకల్ నియోజకవర్గం
హాత్ సే హాత్ జోడోయాత్ర పాదయాత్రను 2 వ రోజు నకిరేకల్ పట్టణ కేంద్రంలో నిర్వహించి స్థానిక సమస్యలు ప్రజలను అడిగి తెలుసుకుంటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న
TPCC ప్రధాన కార్యదర్శి నకిరేకల్ నియోజకవర్గ చార్జ్ కొండేటి మల్లయ్య గారు
మరియు
వైస్ ప్రెసిడెంట్ చెరుకు సుధాకర్ గారు
ఈ కార్యక్రమంలో
టీపీసీసీ డెలికే సుంకరబోయిన నరసింహ యాదవ్ మాజీ ఎంపీపీ లింగాల మల్లేశ్వరి ఎంకన్న మాజి మండల పార్టీ అధ్యక్షులు రాచకొండ లింగయ్య గౌడ్ డిసిసి కార్యదర్శి యాస కరుణాకర్ రెడ్డి బొప్పని యాదగిరి నకిరేకంటే శ్రీను
వంటేపాక వెంకన్న స్వప్న వెంకటమ్మ సుంకర సైదులు మేడి నాగరాజు కొండ నారాయణ సిహెచ్ శ్రీరంగం కొండల్ గౌడ్ వనం స్వామి పున్న శ్రీను కోమటి యాదగిరి వనం వెంకట సత్తి చిట్టిపోలు కుమారస్వామి కొంగరి అంజయ్య మునుగోడు చంద్రయ్య సుంకరి సైదులు ఏర్పుల రవి మహిళా కాంగ్రెస్ నాయకురాలు కొండ అంజమ్మ సురుగు జ్యోతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Feb 09 2023, 15:40