తుమ్మల నర్సయ్య సేవాసమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం మత్స్యగిరి గుట్ట వద్ద నివాసం ఉంటున్న నివాసముంటున్న ఎండి రషీద్ తండ్రి జానీ మియా గుండెపోటుతో మరణించినందున వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది .ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ నాయకులు బండారు నరసింహ రెడ్డి, మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి సింగల్ విండో డైరెక్టర్ ఆవుల స్వామి ,యాదవ సంఘం అధ్యక్షులు కసర బోయిన లింగయ్య, మత్స్యగిరి గుట్ట ధర్మకర్త బండి రవికుమార్, కాంగ్రెస్ నాయకులు ఆవుల సత్యనారాయణ ,మాజీ సర్పంచ్ పోలేపాక చెమ్మయ్య,మాజీ ఎంపీటీసీ పోలేపాక చంద్రయ్య, సేవా సమితి కార్యదర్శి పిట్టల సుధాకర్, సుంకి ఆనంద్, మీసాల మచ్చగిరి ,పిట్టల శివ, రవ్వ నవీన్, యూత్ కాంగ్రెస్ నాయకులు సంతోష్ కుమార్ , తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.
Dec 26 2024, 12:37