/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz CPI నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం: కామ్రేడ్ రెబ్బాస్ రాములు సిపిఐ నాయకులు Vijay.S
CPI నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం: కామ్రేడ్ రెబ్బాస్ రాములు సిపిఐ నాయకులు

విద్యార్థి యువజన సంఘాలు ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ నిత్యం విద్యార్థుల సమస్యలపై పోరాటం వారి పరిష్కార కోసం సాగిస్తున్న పోరాటంలో విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం అసెంబ్లీలో రద్దు చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వానికి తమ సమస్యలను విన్నపించడానికి యువజన విద్యార్థి సంఘాలు పిలుపునిస్తే విద్యార్థి యువజన సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం కాక పార్టీ నాయకులను అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే విధానం విడ్డూరంగా ఉందని రాములు ఒక ప్రకటనలో అన్నాడు కమ్యూనిస్టులు విద్యార్థులు యువకులు తలుచుకుంటే ప్రభుత్వాలు అధికారంలో కొనసాగడం కష్టంగా ఉంటుందని రాములు రామోజీ నరసింహ చారి వీరమల్ల ముత్తయ్య కోనూరు లక్ష్మణ్ ఏనుతల రమేష్ హెచ్చరించారు
హోం శాఖ మంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి: బెజాడి కుమార్ సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ భువనగిరి డివిజన్ కార్యదర్శి

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అహంకారపూరితంగా మత పిచ్చితో మాట్లాడిన హోం శాఖ మంత్రి అమిత్ షా వెంటనే జాతికి క్షమాపణ చెప్పాలి. ఆ సందర్భంగా,ఉద్దేశపూర్వకంగా అహంకారపూరితంగా మనువాద భావజాలంతో మత పిచ్చితో మాట్లాడిన అమిత్ షా పార్లమెంటు సభ్యుడిగా మంత్రిగా అర్హత కోల్పోయాడు పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తామని దేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడుతామని,తూచా తప్పకుండా భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిదాని వెలుగులో పని చేస్తామని చెప్పినేడు దానికి భిన్నంగా ప్రవర్తిస్తూ మాట్లాడుతున్న తీరు భారత ప్రజలను కించపరిచే విధంగా ఉంది, అంబేద్కర్ అంబేద్కర్ అని అనడం కొందరికి ఫ్యాషన్ గా మారిపోయిందని అంటూ,ఆ సమయాన్ని దేవుడు నామ జపం జపిస్తే వారికి స్వర్గం ప్రాప్తిస్తదని అనటం పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు లెక్క భారతదేశ లౌకిక రాజ్యాంగం కులాలకి మతాలకు ప్రాంతాలకు అతీతంగా వ్యవహరించవని చెబుతున్న విషయం తెలిసే దేశంలో విభజన బీజాలు నాటే పనిలో నిమగ్నమై ఉన్నాడు దేవుడంటే ఏ దేవుడు అనే ప్రశ్న కూడా వస్తుంది అనేకమంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు ((ప్రజల నమ్మకాలలో ))అనేక మతాలకు నిలయమని ఈ దేశంలో ఇటువంటి మాటలు మాట్లాడటం బాధ్యతరాహిత్యం భారత రాజ్యాంగం ఆర్టికల్ 51 H.భారతదేశంలో శాస్త్రీయ అవగాహన పెంచడం కోసం ప్రయత్నించాలని శాస్త్రి ఆలోచనల పెంపొందించడం కోసం ప్రయత్నించాలని చెబుతోంది, ఇక్కడ అమిత్ షా మాత్రం మూఢనమ్మకాలు మూడ విశ్వాసాలు ప్రేరేపించే విధంగా మాట్లాడుతున్నాడు రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతటి దుర్మార్గానికైనా ఎనకాడరు ప్రజలు ఏమైపోయినా వాళ్లకు అవసరం లేదు అధికారమే వాళ్లకు ముఖ్యం శాస్త్రీయ దృక్పథాన్ని మానవతవాదాన్ని జిజ్ఞాసను సంస్కరణ తత్వాన్ని పెంపొందించుకోనడం అవసరమని రాజ్యాంగం చెబుతుంది భారత ప్రజల మధ్య మత భాషా ప్రాంతీయ వర్గ వైవిధ్యములను అధిగమించి సామరస్యమును సోదర భావమును పెంపొందించుటకు ప్రయత్నం చేయాలి అమిత్ షా మాట్లాడుతున్న మాటలు ప్రజల మధ్య చిలుక తీసుకొచ్చి రాజకీయ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు సిద్ధాంత పరంగా ఆర్ఎస్ఎస్ బిజెపి రాజ్యాంగాన్ని అంగీకరించవు ఇది అతుకులు బొంతగా ఈ దేశానికి పనికిరానిదిగా వాళ్ళు స్పష్టంగా రాసుకున్నారు అందుకే భారత రాజ్యాంగం అన్న అంబేద్కర్ అన్న వారికి గిట్టదు అంబేద్కర్ ను హేళనగా అవమానకరంగా కించపరిచి మాట్లాడిన అమిత్ షాను ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయనపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. బేజాడి కుమార్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భువనగిరి డివిజన్ కార్యదర్శి. 19,12,2024.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవమానపరిచిన కేంద్రమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించాలి:PRPS రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకట్ స్వామి డిమాండ్
కేంద్రమంత్రి అమిత్ షా తన యొక్క అసలు నైజాన్ని పార్లమెంట్ వేదిక ద్వారా బహిర్గతం చేసుకున్నాడు. అంబేద్కర్, అంబేద్కర్, అని అనే బదులు దేవుని స్తుతిస్తే ఏడు జన్మల పుణ్యఫలం దక్కుతుందని అంబేద్కర్ ను కీర్తించవద్దని దేవుని ప్రార్థించాలని ఆయన తన మనసులో ఉన్న విషయాన్ని బహిర్గతం చేయడం జరిగిందని, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచిన కేంద్రమంత్రి అమిత్ షాను తక్షణం కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని ప్రజా పోరాట సమితి (పి ఆర్ పి ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు. *ఈ దేశంలో రాజ్యాంగాన్ని రచించి, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి, కులమతాల అసమానతలను చీల్చి చెండాడిన బిఆర్ అంబేద్కర్ విషయంలో భారతీయ జనతా పార్టీకి ఎంత కుటిలత్వం ఉన్నదో చెప్పకనే చెప్పినట్టుగా అమిత్ షా వైఖరి ఉన్నది. ఇటువంటి వాళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని నడపడం భారత ప్రజల యొక్క దురదృష్టం అని అన్నారు.
అంబుజా సిమెంట్ కంపెనీని రద్దు చేయాలని తమ్మినేని కి వినతిపత్రం అందజేసిన రామన్నపేట సిపిఎం ప్రతినిధులు

చౌటుప్పల్ లో జరుగుతున్న సిపిఎం మూడవ జిల్లా మహాసభల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారికి రామన్నపేట-కొమ్మాయిగూడెం పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే అంబుజా సిమెంటు కంపెనీని రద్దు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ సిపిఎం రామన్నపేట ప్రతినిధులు వినతి పత్రం అందజేయడం జరిగింది.. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య లు మాట్లాడుతూ... ప్రజలకు హాని కలిగించే కాలుష్య పరిశ్రమను ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ అసెంబ్లీ సమావేశాల లోనే అంబుజా సిమెంట్ పరిశ్రమపై చర్చ జరిపి రామన్నపేటలో నిర్మించే సిమెంట్ పరిశ్రమను రద్దు చేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని, లగచర్లలో ప్రజల నిరసనతో అక్కడ ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీని రద్దు పరచిన విధంగా రామన్నపేట మండల ప్రజల అభిప్రాయం మేరకు అంబుజా సిమెంట్ పరిశ్రమను రద్దు చేసే విధంగా చూడాలని ప్రభుత్వానికి విన్నవించాలని వినతిపత్రం అందజేయడం జరిగింది అదే విధంగా సిపిఎం జిల్లా మహాసభలలో రామన్నపేటలో నిర్మించే అంబూజ సిమెంట్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని కోరుతూ తీర్మానం చేయడం జరిగింది వినతి పత్రం అందజేసిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్ కూరెళ్ల నరసింహచారి,కల్లూరి నాగేష్ మండల కమిటీ సభ్యులు నాగటి ఉపేందర్ ఎండి రషీద్, గొరిగె సోములు, మేడి గణేష్,నాయకులు నీల ఐలయ్య , మూశం నరహరి,శానగొండ వెంకటేశ్వర్లు,గోగులింగస్వామి తదితరులు ఉన్నారు
తెలంగాణ ఉద్యమకారులను సమరయోధులుగా గుర్తించాలి : ఉద్యమకారుల జేఏసీ వలిగొండ

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ఉద్యమకారులను సమరయోధులుగా గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్. రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మంటి రమేష్ ఆదివారం వలిగొండ మండల కేంద్రంలో ఉద్యమకారుల జేఏసీ కార్యాలయంలో మాట్లాడుతూ అన్నారు అలాగే వలిగొండ మండల ఉద్యమకారుల జేఏసీ అధ్యక్షులు గాజుల యాదగిరి చేతుల మీదుగా మండల ప్రధాన కార్యదర్శిగా మంట్టి లింగయ్య కోశాధికారిగా జోగు చిన్న యాదయ్యను నియమించి నియామక పత్రాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటేశం నరసింహ రాజు తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ ఉద్యమకారులను సమరయోధులుగా గుర్తించాలి : ఉద్యమకారుల జేఏసీ వలిగొండ

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ఉద్యమకారులను సమరయోధులుగా గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్. రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మంటి రమేష్ ఆదివారం వలిగొండ మండల కేంద్రంలో ఉద్యమకారుల జేఏసీ కార్యాలయంలో మాట్లాడుతూ అన్నారు అలాగే వలిగొండ మండల ఉద్యమకారుల జేఏసీ అధ్యక్షులు గాజుల యాదగిరి చేతుల మీదుగా మండల ప్రధాన కార్యదర్శిగా మంట్టి లింగయ్య కోశాధికారిగా జోగు చిన్న యాదయ్యను నియమించి నియామక పత్రాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటేశం నరసింహ రాజు తదితరులు పాల్గొన్నారు
అరూరులో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామంలో పడిగం లక్ష్మీనరసమ్మ మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి మాజీ ఎంపీపీ చిట్టేడి జనార్దన్ రెడ్డి రూ .5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరియు ఆవుల సత్యనారాయణ కాంగ్రెస్ సీనియర్ లీడర్ వారు కూడా రూ.3000 రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు బండారు నరసింహారెడ్డి ,మండల ఓబీసీ సెల్ చిలకమర్రి కనకాచారి, సింగల్ విండో డైరెక్టర్ ఆవుల స్వామి, మత్స్యగిరి గుట్ట ధర్మకర్త బండి రవికుమార్, అరూరు గౌడ సంఘం అధ్యక్షులు కళ్లెం బాల శంకర్, పైల సురేష్ ,తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా అవైస్ చిస్తి ప్రమాణ స్వీకారం

యాదాద్రి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా భువనగిరి కి చెందిన అవైస్ చిస్తీ ప్రమాణస్వీకారం ప్రమాణ స్వీకారం చేశారు .యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ ఆవరణలో నిర్వహించిన ప్రమాణస్వీకారం కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ ఆయనను ప్రమాణస్వీకారం చేయించారు.గ్రంధాలయ అభివృద్ధికి నిరంతరం తోడ్పాటును అందించాలన్నారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యాదవులు రాజ్యాధికారం కోసం కృషి చేయాలి: చలకాని వెంకటేష్ యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు

దేశ, రాష్ట్ర రాజకీయాలపై అవగాహన పెంచుకొని యాదవులు రాజ్యాధికారం కోసం కృషి చేయాలని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్ అన్నారు. ఆదివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ రాఘవేంద్ర జూనియర్ కళాశాలలో యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. యాదవులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులపాటు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసామని ఆయన అన్నారు. భారతదేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో యాదవ సామాజిక వర్గం ఉందని, ఉత్తర భారత దేశంలో యాదవ సామాజిక వర్గం రాజకీయాలలో సీఎం స్థాయి వ్యక్తులు ఉన్నారని ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు. రానున్న స్థానిక సంస్థలు ఎన్నికలలో యాదవులు రాజకీయ పార్టీలకు అతీతంగా గెలుపుకోసం కృషి చేయాలని యాదవ విద్యావంతుల వేదిక జిల్లా కమిటీకి ఆయన సూచించారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా భాత్క నరేష్ యాదవ్, జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా డాక్టర్ లోడంగి మహేష్ యాదవ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మత్స్యగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్త బండి రవికుమార్ కు ఘన సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా కొండ మడుగు గ్రామానికి చెందిన కనక బోయిన గోపాల్ ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మత్స్యగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్త బండి రవి కుమార్ ను ఘనంగా సన్మానించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు బండారు నరసింహారెడ్డి ,మండల ఓబీసీఎల్ చిలకమర్రి కనకాచారి జిలకల మల్లేశం యాదవ్ ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.