NLG: లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన రామదాసు శ్రీనివాస్
నల్లగొండ జిల్లా:
మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారం తో మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను.. మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ బుధవారం మర్రిగూడ మండలంలోని సరంపేట, శివన్నగూడ,దామరభీమనపల్లి, కమ్మగూడ గ్రామాల లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మేతరి యాదయ్య, బీమనపల్లి మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మలిగిరెడ్డి గోపాల్ రెడ్డి, మునగాల జగాల్ రెడ్డి, జిల్లా శంకర్, మలిగిరెడ్డి వెంకటరెడ్డి, గొడ్డేటి నరసింహ, జిల్లా నాగేష్, చిరగోని హరినాథ్, చెక్క సురేష్, ఎలుగపల్లి లింగయ్య, పోకల నర్సింహా, వెన్నెమళ్ళ నర్సింహ, చిర్రపు వెంకటరెడ్డి, మెండు లింగయ్య, మొరిగే నరసింహ, చిట్యాల రంగారెడ్డి, రాపోలు గిరి, అయితగోని వెంకటయ్య, గోపిడి రవీందర్, మోర నరసింహ ఉడుతల యాదయ్య, పల్లపు యాదయ్య,ఇరిగిదిండ్ల సత్తయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Sep 13 2024, 09:57