హైదరాబాద్ లో నెలవారీ మామూళ్లు వసూల్లకు పాల్పడిన ఆరోపణలకు ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్..
హైదరాబాద్ లో నెలవారీ మామూళ్లు వసూల్లకు పాల్పడిన ఆరోపణలకు ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్
మధురానగర్ పీఎస్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి..
స్పా సెంటర్లు, వ్యభిచార గృహాలనుండి నెలవారీ మామూళ్లు వసూలు.. లంచాలతో పాట అక్కడి యువతులతో ఖాకీల రాసలీలు..
స్పా సెంటర్ లోకి ముగ్గురు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డ్ వెళ్లొచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్.. ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు.

హైదరాబాద్ లో నెలవారీ మామూళ్లు వసూల్లకు పాల్పడిన ఆరోపణలకు ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. కాసేపట్లో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్న అధికారులు..
నల్గొండ లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలంటే ఎంతో వ్యయ ప్రయాస పడితే కానీ వైద్యం అందే పరిస్థితి లేదు
మరోసారి అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు. మాపై కక్షగట్టి నోటీసులు ఇచ్చారు. మా విద్యా సంస్థలను కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. కూల్చినా కూడా కుతుబ్‌మినార్ కంటే ఎత్తైన భవనాలు నిర్మిస్తాం.


శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
తెలంగాణ సీజనల్ వ్యాధులపై డేటా విడుదల. జనవరి 1 నుంచి ఆగస్టు 25 వరకు 5,372 డెంగ్యూ కేసులు.
Aug 28 2024, 09:36
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.6k