శ్రీశైలం:కాసేపట్లో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్న అధికారులు..
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. కాసేపట్లో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్న అధికారులు..
ఇన్ ఫ్లో 2,13,624 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 68,876 క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. కాసేపట్లో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్న అధికారులు..

నల్గొండ లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలంటే ఎంతో వ్యయ ప్రయాస పడితే కానీ వైద్యం అందే పరిస్థితి లేదు
మరోసారి అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు. మాపై కక్షగట్టి నోటీసులు ఇచ్చారు. మా విద్యా సంస్థలను కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. కూల్చినా కూడా కుతుబ్‌మినార్ కంటే ఎత్తైన భవనాలు నిర్మిస్తాం.


శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
తెలంగాణ సీజనల్ వ్యాధులపై డేటా విడుదల. జనవరి 1 నుంచి ఆగస్టు 25 వరకు 5,372 డెంగ్యూ కేసులు.
హైదరాబాద్: దుండిగల్‌లో దారుణం
Aug 28 2024, 09:12
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.6k