/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz **రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్ లలో వారానికి ఒకసారి ఎమ్మెల్యేలు, అధికారులు బసచేయాలి**.....**బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ ** janardhanreddy vemula
**రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్ లలో వారానికి ఒకసారి ఎమ్మెల్యేలు, అధికారులు బసచేయాలి**.....**బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ **
రాష్ట్రంలోని సాంఘీక సంక్షేమ, గిరిజన,వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖల వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు మెరుగుపరచాలని బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం నియమించిన ప్రత్యేక అధికారులు,స్థానిక ఎమ్మెల్యే లు సంక్షేమ వసతి గృహాలను తరచుగా సందర్శించి వారానికి ఒకసారి అక్కడ బస చేసి అక్కడి ఇబ్బందులను,అవసరమైన వసతుల గురించి తెలుసుకోవాలని కోరారు.వసతి గృహాల నిర్వహణను మెరుగుపరచడంతోపాటు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో అధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. వసతి గృహాల విద్యార్థుల చదువులు మరింతగా మెరుగుపరచేందుకు అవసరమైన చోట ట్యూటర్లను ఏర్పాటు చేయాలని, చదువుల పట్ల విద్యార్థులకు శ్రద్ధ పెరిగేలా చూడాలని
బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ తెలిపారు.
**శ్రావణమాసం బోనాల సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ నందు *శ్రీ ముత్యాలమ్మ పరమేశ్వరి అమ్మవారి బోనాల**
ఈరోజు శ్రావణమాసం బోనాల సందర్భంగా అమ్మవారికి మహోత్సవంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరు ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు మంచిగా పంటలు పండాలని కోరుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..
**తెలంగాణలో మరో కొత్త రైలు మార్గం.. ఈ రూట్‌లోనే, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది**
తెలంగాణలో మరో కొత్త రైలు మార్గం.. ఈ రూట్‌లోనే, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది దేశంలో ఎనిమిది కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. కనెక్టివిటీని పెంచడం, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు చమురు దిగుమతులు, కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త రైల్వే ప్రాజెక్టులను తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.24,657 కోట్లు కాగా.. కేంద్ర ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల్లో మల్కాన్‌గిరి - పాండురంగాపురం వయా భద్రాచలం మీదుగా 174 కిలోమీటర్ల నూతన రైల్వే మార్గం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రా తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది.. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయ తీసుకున్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఎనిమిది కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్‌లో మొత్తం రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుల్ని చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైన్‌ నిర్మించనున్ననారు. ఈ ప్రాజెక్టు రూ.4,109 కోట్లతో 200.60 కిలోమీటర్ల పొడవైన లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరుగుతుందని చెబుతున్నారు అధికారులు. ప్రధానంగా మహానది కోల్‌ఫీల్డ్‌ నుంచి మధ్య, దక్షిణ భారతంలోని విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గు సరఫరా మరింత సులభమవుతుందని.. అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకూ ప్రయోజనం కలుగుతుంది అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ విస్తృతం చేయొచ్చని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు మేలు జరుగుతుంది అంటున్నారు. ఈ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందంటున్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం ఉంటుందంటున్నారు. తెలంగాణ వార్తలు తెలంగాణ సినిమా వార్తలు లైఫ్‌స్టైల్ రాశి ఫలాలు ఒలింపిక్స్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ జాబ్స్ ఫోటో గ్యాలరీ వైరల్ సంక్షిప్త వార్తలు స్పోర్ట్స్ బిజినెస్ టీవీ ఆధ్యాత్మికం వీడియో గ్యాలరీ ఏది నిజం అనంత్ అంబానీ వెడ్డింగ్ ట్రావెల్ జోక్స్ వెబ్ తెలంగాణలో మరో కొత్త రైలు మార్గం.. ఈ రూట్‌లోనే, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దేశంలో ఎనిమిది కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. కనెక్టివిటీని పెంచడం, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు చమురు దిగుమతులు, కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త రైల్వే ప్రాజెక్టులను తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.24,657 కోట్లు కాగా.. కేంద్ర ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల్లో మల్కాన్‌గిరి - పాండురంగాపురం వయా భద్రాచలం మీదుగా 174 కిలోమీటర్ల నూతన రైల్వే మార్గం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మేలు.  తెలంగాణకు కేంద్రం నుంచి గుడ్‌న్యూస్ తెలంగాణలో కొత్త రైలు మార్గానికి గ్రీన్ సి తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది.. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయ తీసుకున్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఎనిమిది కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్‌లో మొత్తం రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుల్ని చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైన్‌ నిర్మించనున్ననారు. ఈ ప్రాజెక్టు రూ.4,109 కోట్లతో 200.60 కిలోమీటర్ల పొడవైన లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరుగుతుందని చెబుతున్నారు అధికారులు. ప్రధానంగా మహానది కోల్‌ఫీల్డ్‌ నుంచి మధ్య, దక్షిణ భారతంలోని విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గు సరఫరా మరింత సులభమవుతుందని.. అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకూ ప్రయోజనం కలుగుతుంది అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ విస్తృతం చేయొచ్చని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు మేలు జరుగుతుంది అంటున్నారు. ఈ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందంటున్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం ఉంటుందంటున్నారు. ఈ కొత్త మార్గం ద్వారా ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీర ప్రాంతానికి వెళ్లేందుకు వీలుంటుంది. దక్షిణ ఒడిశా, బస్తర్‌ ప్రాంతం నుంచి దక్షిణాదికి దూరం (124 కిలోమీటర్లు) తగ్గుతుంది. ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి 1,697 హెక్టార్ల భూమి సేకరించాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. కేంద్ర ఆమోదించిన ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా ఏడు రాష్ట్రాల్లో 900 కిలోమీటర్ల కొత్త లైన్లు అందుబాటులోకి వస్తున్నాయి. మొత్తం 64 కొత్త రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు.. 510 గ్రామాలు, 14 జిల్లాల మీదుగా సాగే ఈ లైన్ల కారణంగా రెండు కోట్ల మందికి రైల్వే అనుసంధానత పెరుగుతుంది అంటున్నారు. ఈ కొత్త మార్గం ద్వారా ఏటా 140 మిలియన్‌ టన్నుల సరకులను అదనంగా రవాణా చేయొచ్చు. ఈ ప్రాజెక్టుల్ని ఐదేళ్లలోనే వీటిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఈ లైన్లు అందుబాటులోకి వచ్చాక 32.20 కోట్ల లీటర్ల చమురు దిగుమతి తగ్గడంతో పాటు 0.87 మిలియన్‌ టన్నుల గ్రీన్ హౌస్ గ్యాస్‌లు తగ్గుతాయి. అది 3.5 కోట్ల చెట్లు నాటడంతో సమానం అని చెబుతున్నారు. మొత్తం మీద కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ కొత్త రైల్వే ప్రాజెక్టుతో తెలంగాణకు ప్రయోజనం చేకూరనుంది.
**బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 62 మంది మృతి భయానక దృశ్యాలు**
58 మంది ప్రయాణికులు.నలుగురు క్యాబిన్ సిబ్బందితో వెళ్తోన్న ఓ విమానం గమ్య స్థానానికి ఓ 40 నిమిషాల్లో చేరుకుంటుందనగా.. 80 కి.మీ. దూరంలో ఉండగా ఒక్కసారి ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో విమానంలో ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోయారు. నివాస సముదాయాల మధ్య కూలిపోయిన విమానంలో మంటలు చెలరేగి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్‌ (Brazil)లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 58 మంది ప్రయాణికులు సహా 62 మంది ప్రాణాలు కోల్పోయారు.
సావో పాలోలోని విన్‌హెడోలో ప్రయాణికులతో వెళ్తున్న వియోపాస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన టుర్బోరోప్ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విమానం సావో పాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పిన విమానం గింగిరాలు తిరుగుతూ నివాస సముదాయాలకు దగ్గర చెట్ల మధ్యన కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే మంటల వ్యాపించి ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్‌ (Brazil)లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 58 మంది ప్రయాణికులు సహా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. సావో పాలోలోని విన్‌హెడోలో ప్రయాణికులతో వెళ్తున్న వియోపాస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన టుర్బోరోప్ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విమానం సావో పాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పిన విమానం గింగిరాలు తిరుగుతూ నివాస సముదాయాలకు దగ్గర చెట్ల మధ్యన కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే మంటల వ్యాపించి ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
*విజయవంతంగా సాగిన 5వ రోజు స్వచ్చధనం- పచ్చదనం కార్యక్రమం...MLA-BLR*
ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో 5వ రోజు పలు చోట్ల నిర్వహించిన స్వచ్చధనం- పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*. మిర్యాలగూడ పట్టణంలోని *బక్కల్వాడి ఉన్నత పాఠశాలలో* ఫారెస్ట్ రేంజ్ అధికారుల ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది.. అనంతరం మిర్యాలగూడ మండలం *వెంకటాద్రి పాలెం గ్రామంలో* ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటి ఇంకుడు గుంతలు తీయడం జరిగింది .. అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి *గౌ ,, శ్రీ రేవంత్ రెడ్డి గారు* ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐదు రోజుల *స్వచ్చధనం- పచ్చదనం* కార్యక్రమం విజయవంతం గా పూర్తి చేసిన అధికారులకు , ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ కార్యక్రమం కేవలం ఈ ఐదు రోజులు మాత్రమే కాకుండా నిరంతరం కొనసాగాలని ప్రతిఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా స్వీకరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో MPdo గారు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.. *నేను నా మిర్యాలగూడ* కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ !
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా *రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మిర్యాలగూడ* వారి ఆధ్వర్యంలో 25 వేల మొక్కల పెంపకం కార్యక్రమంలో భాగంగా *శ్రీ వెంకట రమణ రైస్ మిల్స్* ఆధ్వర్యంలో *250 మొక్కలు నాటి* కార్యక్రమం ప్రారంభించడం జరిగింది... ఈ సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* మాట్లాడుతూ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ప్రతి రైస్ మిల్ ఆధ్వర్యంలో 250 మొక్కలను నాటుతామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. నేను నా మిర్యాలగూడ పర్యావరణ పరిరక్షణలో వారు కూడా భాగస్వామ్యులు అవుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. అలాగే మిర్యాలగూడ నియోజకవర్గం వ్యాప్తంగా వ్యాపార వాణిజ్య సంఘాల వారు, విద్యావంతులు మేధావులు ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అవుతూ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రకృతి వనంగా తీర్చి దిద్దాలి అని అన్నారు.. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..
** మిర్యాలగూడ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్ చౌక్ నందు నిర్వహించిన *యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ* వేడుక**
** మిర్యాలగూడ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్ చౌక్ నందు నిర్వహించిన *యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ* వేడుక**
**మూడవ రోజు స్వచ్చ ధనం - పచ్చదనం కార్యక్రమంలో ..MLA -BLR**
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *స్వచ్చధనం- పచ్చదనం* 5 రోజుల కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు రోజు మిర్యాలగూడ మండలం *గూడూరు గ్రామంలో* నిర్వహించిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటడం జరిగింది. అనంతరం అధికారులతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం, పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి *గౌ,, శ్రీ రేవంత్ రెడ్డి గారు* .ఈ ఐదు రోజుల వినూత్నమైన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది .. కావున అధికారులు, గ్రామపంచాయతీ , సిబ్బంది, ప్రజలు అందరు సమన్వయం చేసుకొని బాధ్యతగా పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. అలాగే ప్రస్తుతం వస్తున్న విష జ్వరాలని పూర్తిగా కట్టడి చేయాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఈ కార్యక్రమంలో మొక్కలు నాటడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలను ప్రేరేపించాలి అని అన్నారు.. అనంతరం స్కూల్ పిల్లలతో కలసి మాట్లాడి మధ్యాహ్నం భోజన సదుపాయాలు గురించి తెలుసుకున్నారు .
ఈ కార్యక్రమంలో MPDO గారు, గ్రామ అధికారులు కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..
**నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి నీటిని విడుదల చేయండి. ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు MLA -BLR**
ఈరోజు మిర్యాలగూడ MLA క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులు *SE, DE, AE* మరియు ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి ప్రతీ ఎకరాకు నీటిని అందించాలి . నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రతీ కాలువ ప్రతీ కెలాను విడుదల చేయండి అలాగే ఏదైనా కాలువాలు చెట్లు మొలచి, చెత్త అధికంగా ఉండి నీటి సరఫరా ఆగిపోతే వెంటనే అలాంటి కాలువలను గుర్తించి శుభ్రపరచండి అని ఆదేశించారు .
రైతులు ఎవ్వరూ ఇబ్బంది పడకుండా వారికి సహకరించాలని అన్నారు.
**ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా..** వారికి నోటీసులు పంపిస్తున్న ఆదాయపు పన్ను శాఖ.. ఏం చేయాలి?
ఐటీఆర్ దాఖలు చేశారా.. రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు జులై 31తోనే ముగిసిపోయింది. దాదాపుగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 7.20 కోట్లకుపైగా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలయ్యాయి. ఇప్పటివరకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ఇదే తొలిసారి. అయితే కోట్లాది మంది ఐటీఆర్ ఫైలింగ్ చేయగా.
ఐటీ శాఖ తప్పు ఐటీఆర్ ఫారం ఎంచుకోవడం లేదా.. అన్ని ఆదాయ వనరుల్ని వెల్లడించకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన టాక్స్ పేయర్లను కనిపెడుతుంది. ఇలాంటి వారికి ఇ- మెయిల్ ద్వారా వారి తప్పుల్ని తెలియజేస్తుంది ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోవడం.. టాక్స్ చెల్లించకపోవడం, ఆదాయం వెల్లడించకపోవడం వంటి సమస్యల పేరిట నోటీసులు జారీ చేస్తారు. అందుకే ఎలాంటి ఆదాయపు పన్ను నోటీసులు వస్తుంటాయి.. వస్తే ఏం చేయాలి.. పన్ను నోటీసులకు ఎలా స్పందించాలో తెలుసుకోవడం మంచిది. మీరు వేతన జీవులైతే.. కంపెనీ మీ తరఫున టాక్స్ తీసేసి చెల్లిస్తే.. ఐటీఆర్ కచ్చితంగా ఫైల్ చేయాలి. ఇంకా. కొత్త పన్ను విధానంలో వార్షికాదాయం రూ. 3 లక్షలు, పాత పన్ను విధానంలో రూ. 2.5 లక్షల వార్షిక ఆదాయం కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ నుంచి మినహాయింపు ఉంది. జీతం నుంచి కంపెనీ టీడీఎస్ తీసేసినట్లయితే.. ఐటీ చట్టాల ప్రకారం పేర్కొన్న ప్రాథమిక పన్ను మినహాయింపుల పరిమితి కంటే జీతం ఎక్కువగా ఉందని అర్థం. తప్పుగా ఐటీఆర్ ఫైల్ చేస్తే నోటీసులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరు.. సెక్షన్లు 139(9), 143 (1), (2), (3), 245, 144, 147 సహా ఆదాయపు పన్ను చట్టం- 1961 లోని పలు సెక్షన్ల కింద నోటీసులు వస్తాయి. జీతం నుంచి టీడీఎస్ తీసివేసినప్పటికీ.. ఐటీఆర్ ఫైల్ చేయాలి. నిర్ణీత సమయంలోగా ఫైల్ చేస్తే.. ఆదాయ లెక్కింపు, పెట్టుబడి ప్రూఫ్స్ సమర్పించొచ్చు. అదే గడువు ముగిసిన తర్వాత టాక్స్ ఎగవేత లేదని నిరూపించేందుకు ప్రూఫ్స్ కచ్చితంగా ఇవ్వాలి.
మీరు ఐటీఆర్ ఫైల్ చేయలేదని మెయిల్‌కు నోటీసులు వస్తే.. ఐటీ శాఖ ఇ- ఫైలింగ్ వెబ్‌సైట్‌ లాగిన్ చేయడం వల్ల ఆన్‌లైన్‌లో రిప్లై ఇవ్వొచ్చు. ఫైల్ చేయకపోవడానికి గల కారణాల్ని అక్కడ ఎంచుకోవాలి.
మీ పన్ను మొత్తం,, ఐటీఆర్ ఫారం 26AS సరిపోలకుంటే మీకు ఐటీ నోటీసు వస్తుంది. TDS, ITR కు వ్యతిరేకంగా ఫారం 26AS లో టాక్స్ క్రెడిట్స్ తనిఖీ చేయండి. ఇక్కడ ఏదైనా వ్యత్యాసాలు ఉంటే సరిచేసుకోవాలి. ఆదాయపు పన్ను వివరాల్ని అప్డేట్ చేయాలి. సవరించిన ఐటీఆర్ ఫైల్ చేయాలి. >> మీరు సంపాదించిన మొత్తం ఆదాయం వివరాలు వెల్లడించకపోతే కూడా నోటీసులు వస్తాయి. టాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ సమాచారాన్ని.. బ్యాంక్ వడ్డీ, పన్ను మినహాయింపులు ఇలా వేర్వేరు మార్గాల నుంచి కనుగొనే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు వివిధ వనరుల నుంచి మీ ఆదాయం చెక్ చేస్కొని.. దాన్ని ఫారం 26AS తో సరిపోల్చాలి. అప్పుడు ఏదైనా ఆదాయ వివరాలు మిస్ అయితే.. అప్పుడు ఐటీఆర్ అప్డేట్ చేసి మళ్లీ ఫైల్ చేయాలి.



ఇక నోటీసులు వచ్చాక.. దానిని ముందు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. ఐటీ శాఖ, ఐటీ చట్టం- 1961 లోని పలు సెక్షన్ల కింద టాక్స్ పేయర్లకు నోటీసులు అందిస్తుంది. నోటీసులో పేరు, పాన్ నంబర్, మదింపు సంవత్సరం తనిఖీ చేయాలి. నోటీసు మీకు సంబంధించినదేనో కాదో నిర్ధరించుకోవాలి. ఐటీ వెబ్‌సైట్లో నోటీసు చెక్ చేయండి. దానిలోని సూచనల్ని అనుసరించి చేయాల్సి ఉంటుంది.