షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ తెలంగాణ ప్రభుత్వం(హైదరాబాద్) అడిషనల్ డైరెక్టర్ కు విజ్ఞప్తి పత్రం అందజేసిన కట్టెల శివకుమార్
షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ అడిషనల్ డైరెక్టర్ ఉమాదేవి
ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ విజ్ఞప్తి
విషయం,: షెడ్యూల్ సంక్షేమ వసతి గృహ వార్డెన్లు హెచ్ డబ్ల్యు ఓ గత 10 12 సంవత్సరాల నుండి ఒకే చోట ఉండి జిల్లాలో పాతుకపోవడం జరిగింది వీరిని ట్రాన్స్ఫర్ చేయుట గురించి
హెచ్ డబ్లూ వార్డెన్లు షెడ్యూలు సంక్షేమ వసతిగృహ వార్డెన్లు వీరు ఒకే దగ్గర ఉండడం వలన వీరు డ్యూటీ సక్రమంగా నిర్వహించడం లేదువీరు డ్యూటీ సక్రమంగా నిర్వహించకపోగా వివిధ సంఘాలలో ఉండి సంఘ పదవులు అనుభవిస్తూ సంఘాలు అడ్డుపెట్టుకొని దొంగ ఫేక్ అనారోగ్య సర్టిఫికెట్లు సృష్టించికొని ప్రస్తుతం పని చేస్తున్న స్థానంలోనే ఉండాలని చూస్తున్నారు విద్యార్థులకు అందవలసిన నాణ్యమైన భోజనం వసతులు కల్పించకుండా వీరు విద్యార్థులకు అందవలసినవి ఇవ్వకుండా అక్రమ పద్ధతిలో అవినీతికి పాల్పడుతున్నారు కావున ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం లాంగ్ స్టాండ్ అయిన ప్రతి ఒక్కరి ని ట్రాన్స్ఫర్ చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ఓయూ రాష్ట్ర కార్యదర్శి బాకీ తరుణ్ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ అలంపల్లి కొండన్న రఘు పాల్గొన్నారు పాల్గొని వివరించారు.

షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ అడిషనల్ డైరెక్టర్ ఉమాదేవి

కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
నేడు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్రం స్టేట్ అధ్యక్షులు కట్టెల శివకుమార్ గారు ఎన్డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ మరియు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి బీసీ కులానికి చెందిన నాగిళ్ల మురళి అధ్యక్షుడు అయినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అయిన కట్టెల శివకుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నుండి 1982 లాస్ లో ఉన్న నష్టాలలో నడుస్తున్న ఎన్ డి సి ఎం ఎస్ ను గత మూడు సంవత్సరాలుగా అనేక బ్రాంచీలు జిల్లా లేవల్ను ఏర్పాటు చేసి మరియు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 90 లక్షల నష్టాలలో ఉన్న ఎన్డీసీఎంఎస్ ను ప్రస్తుతము మూడు కోట్ల లాభాలోకి నడిపించిన ఘనత వీరికి దక్కుతుందని తెలియజేసినాడు మరియు టీఎన్జీవోస్ ఉద్యోగస్తుల అందరితోనూ స్నేహపూర్వకంగా మెలిగి వారి మంచి చెడులను జిల్లాలో మొత్తంగా పరిశీలించి వారి సమస్యలపై ఎనలేని పోరాటం చేయాలని తెలుపుతూ వారికి మరొకసారి మా అసోసియేషన్ తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అల్లం పల్లి కొండన రాష్ట్ర కార్యదర్శి కమ్మలా నరేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
నేడు నల్గొండ జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి డిఐఈఓ దస్రు నాయక్ గారిని కలిసి వినతిపత్రం అందజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్
Jul 15 2024, 20:46
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
72.2k