లెంకలపల్లి లో జోరుగా కాంగ్రెస్ ప్రచారం
 
 
  
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శనివారం ఉదయం,  భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు.. భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని, చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని గ్రామంలో పలు వార్డులలో  ప్రచారం నిర్వహించారు.
  
  
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, గ్రామ తాజా మాజీ సర్పంచ్ పాక నగేష్, చాపల రవి, పగిళ్ల యాదయ్య, పెంబల్ల లింగయ్య, పెంబల్ల గిరి, బోడ బిక్షం, తిరుమణి మల్లేష్, పాక అంజయ్య, పాక పరమేష్, కాటగోని కృష్ణయ్య, అబ్బనగోని శ్రీను, వావిళ్ళ కృష్ణ, ఏర్పుల వెంకటేష్, పెంబల్ల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
  
SB NEWS NATIONAL MEDIA
  
  
SB NEWS TELANGANA
  
  
SB NEWS NLG
 
 
May 17 2024, 14:23
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
1- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
3.4k