పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన నల్లగొండ పద్మశాలి సంఘం నాయకులు

పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన నల్లగొండ పద్మశాలి సంఘం నాయకులు

రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పద్మశాలి కార్పొరేషన్ ప్రకటించినందుకు నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ పొట్ట బత్తుల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో స్థానిక ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి రోడ్లు భవనాలు సినీ ఆటోగ్రాఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు మంత్రి శ్రీమతి కొండా సురేఖ పద్మశాలి గారికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది.

అలాగే ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి అన్ని వర్గాల పద్మశాలీల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరడమైనది.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ పొట్ట బత్తుల సత్యనారాయణ గారు, కార్యదర్శి శ్రీ కర్నాటి యాదగిరి,కార్యదర్శి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు రాపోలు శరభయ్య, మహిళా అధ్యక్షురాలు రాపోలు మంగమ్మ, పట్టణాధ్యక్షుడు మిరియాల స్వామి నాయకులు
దత్త గణేష్
, జెల్లా బిక్షం, ముశం శేఖర్ గారు గంజి నాగరాజు, పసునూరి యోగానందం, మూడ వేణు, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

 దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

 నల్గొండ అడిషనల్ ఎస్పీ గా నియమితులైన రాములు నాయక్ గారికి సన్మానించిన లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరవత్ బాలు నాయక్
నల్గొండ అడిషనల్ ఎస్పీ గా నియమితులైన రాములు నాయక్ గారికి సన్మానించిన లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరవత్ బాలు నాయక్ 

 ఢిల్లీ: దేశ వ్యాప్తంగా DRI అధికారుల దాడులు. భారీగా బంగారం, నగదు పట్టివేత, 12 మంది అరెస్ట్... గౌహతి, బార్‌పేట, ముజాఫర్‌పూర్, గోరఖ్పూర్ లో అక్రమ బంగారం సీజ్. 61 కేజీల బంగారం, 13 లక్షల నగదు సీజ్ చేసిన DRI అధికారుల

 టీఎఫ్ డబ్ల్యూజే-2024 డైరీని ఆవిష్కరించిన రీజినల్ డైరెక్టర్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి. శ్రీనివాస్ రెడ్డి
టీఎఫ్ డబ్ల్యూజే-2024 డైరీని ఆవిష్కరించిన రీజినల్ డైరెక్టర్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి. శ్రీనివాస్ రెడ్డి
 
 భక్తాంజనేయ స్వామి సేవ సంస్థ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పెన్నులు పెన్సిల్లు మరియు పరీక్ష ప్యాడ్ల పంపిణీ: సిరిప్రగడ శ్రీనివాస్ శర్మ
భక్తాంజనేయ స్వామి సేవ సంస్థ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పెన్నులు పెన్సిల్లు మరియు పరీక్ష ప్యాడ్ల పంపిణీ: సిరిప్రగడ శ్రీనివాస్ శర్మ

 ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు
ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు
Mar 16 2024, 10:53
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
32.1k