TS: ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున మండలంలోని లోక్యతండా జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగా త్రులను ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SB NEWS TELANGANA, INDIAN NATIONAL MEDIA




















ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యులు బొమ్మపాల గిరిబాబు, ఫుట్బాల్ కోచ్ కరుణాకర్, ఖో ఖో కోచ్ మధు, సైదులు, గణేష్, తదితరులు పాల్గొన్నారు.








Mar 09 2024, 20:33
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
17.7k