మిషన్ భగీరథ నీటిని వెంటనే సరఫరా చేయాలనీ న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్ డిమాండ్
మిషన్ భగీరథ నీటిని వెంటనే సరఫరా చేయాలనీ న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్ డిమాండ్
చర్ల మండలంలో లింగాపురం పాడు గుంపెనగుడం త్యాగడ కలివేరు పలు గ్రామాలలో గత 10 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీపార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు.
మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నార ని తాగడానికి కూడా నీరు లేక నానా ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అవి రాకపోయినా పట్టించుకునే పరిస్థితిల్లో అధికారులు ప్రజాప్రతితులు లేరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారులు వెంటనే జ్యోక్యం చేసుకొని వెంటనే మిషన్ భగీరథ నీళ్లను సరఫరా చేయాలని వారి సందర్భంగా కోరారు అసలు మిషన్ భగీరథ నీళ్ళు రాకపోవడానికి అంతర్యాయం ఏమిటి అనేది అధికారులు తెలియజేయకపోవడం ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నా అధికారులు నిమ్మకు నీరు పట్టినట్టుగా ఎందుకు అలా ఉంటున్నారు ఇప్పటికైనా తక్షణమే మిషన్ భగీరథ నీళ్లు వచ్చే విధంగా అధికారులు సహకరించాలని లేనియెడల సిపిఐ ఎంఎల్ నీలమద్రాక్ష ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వం మారిందన్న ఈ మిషన్ భగీరథ నీళ్లు ఆఫ్ చేశారు తక్షణమే నేల సమస్య పరిష్కరించాలని నో డెమోక్రసీగా హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో మండల నాయకులు కనితి భాను ప్రకాష్ పి వై ఎల్ మండల నాయకులు సిరిగిడి నరేష్ కొండలరావు సాల్మన్ రాజు ప్రవీణ్ ప్రసాద్ సతీష్ సత్యనారాయణరా రామారావు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Dec 07 2023, 20:23